Varavara rao: వరవరరావుకు బెయిల్ పొడిగింపు.. హైదరాబాద్‌కు తరలింపు విషయంలో మాత్రం..

Varavara rao: భీమా కోరేగావ్ కేసులో అరెస్ట్ అయిన వరవరరావు బెయిల్ గడువును బాంబే హైకోర్టు పొడిగించింది. కొన్ని షరతులతో కూడిన బెయిల్‌పై బయటకు వచ్చిన వరవరరావు..

Varavara rao: వరవరరావుకు బెయిల్ పొడిగింపు.. హైదరాబాద్‌కు తరలింపు విషయంలో మాత్రం..
Varavararao
Follow us
Shiva Prajapati

|

Updated on: Oct 26, 2021 | 9:57 PM

Varavara rao: భీమా కోరేగావ్ కేసులో అరెస్ట్ అయిన వరవరరావు బెయిల్ గడువును బాంబే హైకోర్టు పొడిగించింది. కొన్ని షరతులతో కూడిన బెయిల్‌పై బయటకు వచ్చిన వరవరరావు.. తన బెయిల్ గడువును పొడగించాలంటూ బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం.. ఆయన బెయిల్‌ను పొడిగించింది. ముందున్న ఉత్తర్వుల ప్రకారం.. నవంబర్ 18 వరకు లొంగిపోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఇదే సమయంలో తన స్వస్థలమైన హైదరాబాద్‌కు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా కోర్టును కోరారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం.. ఈ అంశాన్ని వాయిదా వేసింది. హైదరాబాద్ తరలింపునకు సంబంధించి ప్రత్యేక పిటిషన్ దాఖలు చేయాలని సూచించింది.

మరోవైపు.. వరవరరావు ఆరోగ్యం బాగానే ఉందని, ఆయన్ను హైదరాబాద్ తరలించే అవసరం లేదని హైకోర్టుకు ఎన్ఐఏ వివరించింది. కాగా, భీమా కోరేగావ్ కేసులో అరెస్ట్ అయిన వరవరరావు.. కొన్ని నెలలపాటు జైలు శిక్ష అనుభవించారు. ఎన్నో ప్రయత్నాల తరువాత ఆయనకు బెయిల్ మంజూరైంది. బాంబే హైకోర్టు ఫిబ్రవరి 22వ తేదీన షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. అయితే, ఇప్పటి వరకు వరవరరావు బెయిల్‌ను రెండుసార్లు పొడిగించ కోర్టు.. ఇప్పుడు మూడోసారి కూడా పొడిగించింది. తదుపరి విచారణ వచ్చే నెలకు వాయిదా వేస్తున్నట్లు కోర్టు పేర్కొంది.

Also read:

IBPS Clerk 2021 Recruitment: 11 బ్యాంకుల్లో ఉద్యోగ భర్తీ.. దరఖాస్తు చేసుకున్నారా.. గడువు ముగుస్తోంది..

Hair Care: ప్రెగ్నెన్సీ తర్వాత జుట్టు రాలిపోతుందా..? అయితే ఈ హోం రెమెడీస్ మీ కోసమే..

Telangana: టీపీసీసీ చీఫ్ రేవంత్‌పై మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్.. ఆరోపణలు ఓ రేంజ్‌లో కౌంటర్ ఇచ్చిన ఆమాత్య..

వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!