MP Pragya Thakur: కబడ్డీ.. కబడ్డీ.. పండుగ సమయంలో క్రీడాకారులతో కబడ్డీ ఆడిన ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్..

ఎప్పుడూ వివాదాల చుట్టూ తిరిగే బీజేపీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్.. ఈ సారి క్రీడాకారులతో కలిసి కబడ్డీ ఆడారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాజ‌ధాని భోపాల్‌లోని కాళీమాత‌ దేవాలయంలో అమ్మవారి దర్శించుకున్నారు.

MP Pragya Thakur: కబడ్డీ.. కబడ్డీ.. పండుగ సమయంలో క్రీడాకారులతో కబడ్డీ ఆడిన ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్..
Pragya Thakur Plays Kabaddi
Follow us
Sanjay Kasula

|

Updated on: Oct 14, 2021 | 1:27 PM

ఎప్పుడూ వివాదాల చుట్టూ తిరిగే బీజేపీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్.. ఈ సారి క్రీడాకారులతో కలిసి కబడ్డీ ఆడారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాజ‌ధాని భోపాల్‌లోని కాళీమాత‌ దేవాలయంలో అమ్మవారి దర్శించుకున్నారు. అనంతరం స్థానిక క్రీడాకులతో కలిసి కబడ్డీ ఆడారు. ద‌స‌రా సంద‌ర్భంగా మొద‌ట గుడిలో పూజల్లో పాల్గొన్న ప్ర‌జ్ఞా ఠాకూర్‌ అనంత‌రం గుడి వ‌ద్ద మహిళలకు కబడ్డీ పోటీలు నిర్వ‌హిస్తుండడాన్ని చూశారు. ఎంపీ ప్ర‌జ్ఞాను కూడా ఆడాల‌ని అమ్మాయిలూ అడిగారు. వెంటనే కబడ్డీ కోర్టులోకి దిగి పోయిన ఎంపీ ప్ర‌జ్ఞా ఠాకూర్‌ కాసేపు సరదాగా కబడ్డీ.. కబడ్డీ అంటూ ఆడారు.

కబడ్డీ ఆడిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా సంచలనంగా మారాయి. మాలెగావ్ కేసులో ఆమె ప్రస్తుతం వైద్య పరీక్షల నిమిత్తం బెయిల్‌పై బయటకు వచ్చిన విష‌యం తెలిసిందే. ఆమె క‌బ‌డ్డీ ఆడిన వీడియోను పోస్ట్ చేసిన కాంగ్రెస్ నేత బీవీ శ్రీ‌నివాస్ ఆమెను ఎద్దేవా చేస్తూ కామెంట్స్ చేశారు. జాతీయ ద‌ర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ముందు ఆమె విచార‌ణ‌కు మ‌ళ్లీ ఎప్పుడు హాజ‌రు కావాల్సి ఉందంటూ ప్ర‌శ్నించారు.

ఇవి కూడా చదవండి: Teacher Beating: అమ్మో.. సారు కొట్టుడు మాములుగా లేదుగా.. విద్యార్థులను మరో రేంజ్‌లో చితకబాదిన టీచర్..

Potato Cheela Recipe: ఆలుతో అద్భుమైన బ్రేక్‌ఫాస్ట్.. పిజ్జాను మించిపోయే రుచి.. ఇంకెందుకాలస్యం

SBI: దాచుకోవడమే కాదు.. సంపాదించడం కూడా తెలుసుకోండి.. ఎస్‌బీఐ అందించే అద్భతమైన డిపాజిట్ స్కీమ్..

Chanakya Niti: జీవితంలో ఈ మూడింటిని వదిలేస్తే.. ధన లక్ష్మి మీ ఇంటి తలుపులు తడుతుంది..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!