Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India Today: డిబెట్‌లో ఇండియా టుడే జర్నలిస్ట్‌ రాజ్‌దీప్‌పై బీజేపీ నేత అమిత్ మాల్వియా అనుచిత వ్యాఖ్యలు

కర్ణాటకలో విడుదలైన ఎన్నికల ఫలితాల్లో 136 సీట్లతో కాంగ్రెస్ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పటివరకు దక్షిణ భారతదేశంలో బీజేపీకి కర్ణాటకలో మాత్రమే అధికారం ఉండగా ఇప్పుడు ఆ రాష్ట్రాన్ని కూడా కోల్పోయింది. అయితే బీజేపీ కేవలం 65 సీట్లు రాగా.. జేడీఎస్ 19 స్థానాలతో సరిపెట్టుకుంది. ఈ నేపథ్యంలో నిన్న ఇండియా టుడే అనే న్యూస్ ఛానల్‌లో బీజేపీ ఐటీ సెల్ అధ్యక్షుడు అమిత్ మాల్వియా లైవ్ డిబెట్‌లో పాల్గొన్నారు.

India Today: డిబెట్‌లో ఇండియా టుడే జర్నలిస్ట్‌ రాజ్‌దీప్‌పై బీజేపీ నేత అమిత్ మాల్వియా అనుచిత వ్యాఖ్యలు
Amit Malviya And Rajdeep
Follow us
Aravind B

|

Updated on: May 14, 2023 | 9:22 AM

కర్ణాటకలో విడుదలైన ఎన్నికల ఫలితాల్లో 136 సీట్లతో కాంగ్రెస్ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పటివరకు దక్షిణ భారతదేశంలో బీజేపీకి కర్ణాటకలో మాత్రమే అధికారం ఉండగా ఇప్పుడు ఆ రాష్ట్రాన్ని కూడా కోల్పోయింది. అయితే బీజేపీ కేవలం 65 సీట్లు రాగా.. జేడీఎస్ 19 స్థానాలతో సరిపెట్టుకుంది. ఈ నేపథ్యంలో నిన్న ఇండియా టుడే అనే న్యూస్ ఛానల్‌లో బీజేపీ ఐటీ సెల్ అధ్యక్షుడు అమిత్ మాల్వియా లైవ్ డిబెట్‌లో పాల్గొన్నారు. ఇందులో ఈయన ప్రముఖ జర్నలిస్ట్ అయిన రాజ్‌దీప్ సర్దేశాయిపై అసభ్యకర వ్యాఖ్యలు చేయడం వివాదస్పదమైంది.

రాజ్‌దీప్ అడిగిన ఓ ప్రశ్నకి అమిత్ మాల్వియా తీవ్రంగా స్పందించారు. ఇదంతా ఓ ప్రచారమని.. మీకు 58 ఏళ్లు వచ్చాయని, రిటైర్ అవ్వండి అంటూ ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే 2024 బీజేపీ ఎలా గెలుస్తుందనే దానిపై మూడో పుస్తకం రాయండంటూ విరుచుకుపడ్డారు. సోనియా గాంధీ కాళ్ల కింద పడి రాజ్యసభ సీటు కోసం అడగండి అంటూ మండిపడ్డారు. కానీ రాజ్‌దీప్ మాత్రం డిబెట్ జరుగుతున్నంత సేపు కూల్‌గా ఉన్నాడు. మీరు జాగ్రత్తగా ఉండాలని..నన్ను దయచేసి బెదిరించవద్దని అమిత్ మాల్వియాతో అన్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

ఏపీలో రూ.7.55 లక్షల పెన్షన్‌ డబ్బులతో పరారైన వెల్ఫేర్‌ అసిస్టెంట్
ఏపీలో రూ.7.55 లక్షల పెన్షన్‌ డబ్బులతో పరారైన వెల్ఫేర్‌ అసిస్టెంట్
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన కెమెరామన్ గంగతో రాంబాబు నటి..
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన కెమెరామన్ గంగతో రాంబాబు నటి..
ఆ స్టార్ హీరోయిన్‌ను పెళ్లి చేసుకోమని వాళ్ల అమ్మ అడిగింది..
ఆ స్టార్ హీరోయిన్‌ను పెళ్లి చేసుకోమని వాళ్ల అమ్మ అడిగింది..
Earthquake Video: శిథిలాల కింద ప్రాణాలను పసిగడుతున్న కుక్క...
Earthquake Video: శిథిలాల కింద ప్రాణాలను పసిగడుతున్న కుక్క...
క్రిస్పీ అండ్ జ్యూసీ చికెన్ లాలిపాప్స్.. ఇలా చేయండి
క్రిస్పీ అండ్ జ్యూసీ చికెన్ లాలిపాప్స్.. ఇలా చేయండి
వరమాల కోసం వేచి ఉన్న వరుడు.. ఒక్కసారిగా కుప్పకూలిన..
వరమాల కోసం వేచి ఉన్న వరుడు.. ఒక్కసారిగా కుప్పకూలిన..
అంతరిక్ష కేంద్రంలో బేస్‌బాల్‌ ఆట జపాన్‌ వ్యోమగామి వీడియో వైరల్‌
అంతరిక్ష కేంద్రంలో బేస్‌బాల్‌ ఆట జపాన్‌ వ్యోమగామి వీడియో వైరల్‌
RCB vs GT Preview: హ్యాట్రిక్ విజయంపై కన్నేసిన బెంగళూరు..
RCB vs GT Preview: హ్యాట్రిక్ విజయంపై కన్నేసిన బెంగళూరు..
నిద్ర లేమి సమస్యా ఈ ఆసనాలు ట్రై చేయండి.. బెస్ట్ రిజల్ట్ మీ సొంతం
నిద్ర లేమి సమస్యా ఈ ఆసనాలు ట్రై చేయండి.. బెస్ట్ రిజల్ట్ మీ సొంతం
Viral Video: కానిస్టేబుల్‌ కొంపముంచిన భార్య రీల్స్‌ పిచ్చి..!
Viral Video: కానిస్టేబుల్‌ కొంపముంచిన భార్య రీల్స్‌ పిచ్చి..!