AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సినిమాల్లో అవకాశం ఇప్పిస్తానని అమ్మాయిని ఇంటర్వ్యూ కోసం పిలిచాడు.. చివరికి

ఇంటర్యూ పేరుతో ఓ 24 ఏళ్ల భోజ్‌పురి నటిపై ఆమె ఇన్‌స్టాగ్రామ్ స్నేహితుడు అత్యాచారం చేయడం కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌స్టా్గ్రామ్ యాప్‌లో భోజ్‌పురి సినీ నటికి భారీ సంఖ్యలో ఫాలోవర్స్ ఉన్నారు. అందులో ఆమె తరచుగా పోస్టులు పెడుతుంటుంది.

సినిమాల్లో అవకాశం ఇప్పిస్తానని అమ్మాయిని ఇంటర్వ్యూ కోసం పిలిచాడు.. చివరికి
Rape case
Aravind B
|

Updated on: Jul 21, 2023 | 8:01 AM

Share

ఇంటర్యూ పేరుతో ఓ 24 ఏళ్ల భోజ్‌పురి నటిపై ఆమె ఇన్‌స్టాగ్రామ్ స్నేహితుడు అత్యాచారం చేయడం కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌స్టాగ్రామ్ యాప్‌లో ఆ సినీ నటికి భారీ సంఖ్యలో ఫాలోవర్స్ ఉన్నారు. అందులో ఆమె తరచుగా పోస్టులు పెడుతుంటుంది. ఈ క్రమంలోనే మహేష్ పాండే అనే ఓ వ్యక్తి ఆమెను ఇన్‌స్టాలో పరిచయం చేసుకుని స్నేహం పెంచుకున్నాడు. ఆ తర్వాత ఆమెకు భోజ్‌పురి సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు ఇప్పిస్తానని నమ్మించాడు. జూన్ 29న గురుగ్రామ్‌లోని ఇంటర్వ్యూ కోసం రావాలని హోటల్‌కు పిలిచాడు. కానీ ఆమె వచ్చాక అతడు లైంగిక దాడి చేశాడు.

ఆ తర్వాత ఆమె పోలీసులను ఆశ్రయించింది. హోటల్‌లో మహేష్ పాండే బుక్ చేసిన గదికి వచ్చాక అతడు నన్ను కొన్ని ప్రశ్నలు అడిగాడని ఆమె ఫిర్యాదులో చెప్పింది. అనంతరం అతడు మద్యం తీసుకోబోతుండగా అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నించానని పేర్కొంది. కానీ అతడు నన్ను బలవంతంగా అడ్డగించి అత్యాచారం చేశాడని చెప్పింది. అంతేకాకుండా మహేష్ చంపుతానని కూడా బెదిరించాడని.. నా ప్రైవేట్ వీడియోను ఆన్‌లైన్‌లో పెడతామని అతడి స్నేహితులు కొందరు ఫోన్ చేసి బెదిరించారని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఈ ఘటనపై విచారణ చేస్తున్నామని.. వెంటనే నిందితులను అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

బంగ్లాదేశ్‌లో ఇద్దరు హిందువుల హత్య.. భారత్‌ మాస్ వార్నింగ్‌!
బంగ్లాదేశ్‌లో ఇద్దరు హిందువుల హత్య.. భారత్‌ మాస్ వార్నింగ్‌!
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
ఎందుకు విక్రమ్ ఇలా చేశావ్.. బెట్టింగ్‌కు అలవాటు పడి..
ఎందుకు విక్రమ్ ఇలా చేశావ్.. బెట్టింగ్‌కు అలవాటు పడి..
ప్రపంచంలో న్యూ ఇయర్ వేడుకలు ఫస్ట్ ఎక్కడ జరుగుతాయో తెలుసా..?
ప్రపంచంలో న్యూ ఇయర్ వేడుకలు ఫస్ట్ ఎక్కడ జరుగుతాయో తెలుసా..?
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
5 ఏళ్లలో 1027 శాతం.. రూ. 1 లక్షకు లాభమెంతో తెలిస్తే మైండ్ బ్లాంకే
5 ఏళ్లలో 1027 శాతం.. రూ. 1 లక్షకు లాభమెంతో తెలిస్తే మైండ్ బ్లాంకే
పెళ్లి సింపుల్‌గా..రిసెప్షన్‌ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో
పెళ్లి సింపుల్‌గా..రిసెప్షన్‌ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో
JEE Main 2026 అడ్మిక్‌ కార్డుల విడుదల తేదీ ఇదే.. డైరెక్ట్‌ లింక్‌
JEE Main 2026 అడ్మిక్‌ కార్డుల విడుదల తేదీ ఇదే.. డైరెక్ట్‌ లింక్‌