AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కోచింగ్‌ పేరుతో కామ క్రీడ.. మైనర్లే అతని టార్గెట్‌! అమ్మమ్మ ఫోన్‌ చెక్‌ చేయగా..

బెంగళూరులో 26 ఏళ్ల బ్యాడ్మింటన్ కోచ్ సురేష్ బాలాజీ, తన వద్ద శిక్షణ తీసుకుంటున్న మైనర్ బాలికపై లైంగిక దాడి చేసినట్లు బయటపడింది. బాలిక అమ్మమ్మ ఫోన్ చెక్ చేయడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. కోచ్ బాలికను తరచుగా తన ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం చేసేవాడు. పోలీసులు కోచ్‌ను అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు. విచారణలో మరిన్ని బాధితుల వివరాలు బయటపడే అవకాశం ఉంది.

కోచింగ్‌ పేరుతో కామ క్రీడ.. మైనర్లే అతని టార్గెట్‌! అమ్మమ్మ ఫోన్‌ చెక్‌ చేయగా..
Bengaluru Case
SN Pasha
|

Updated on: Apr 05, 2025 | 5:33 PM

Share

26 ఏళ్ల సురేష్‌ బాలాజీ అనే బ్యాడ్మింటన్‌ కోచ్‌ వద్ద ఓ మైనర్‌ బాలిక బ్యాడ్మింటన్‌ నేర్చుకుంటోంది. ఓ వైపు కోచింగ్‌ సాగుతుండగా సెలవులు రావడంతో ఆ బాలిక వాళ్ల అమ్మమ్మ వాళ్ల ఇంటికి వెళ్లింది. అమ్మమ్మ ఫోన్‌తో బ్యాడ్మింటన్‌ కోచ్‌తో చాటింగ్‌ చేసేది. ఎప్పుడు చూసినా ఫోన్‌ పట్టుకొని ఉంటుంది, అసలు ఫోన్‌లో ఈ అమ్మాయి ఏం చేస్తుందా అని డౌట్‌ వచ్చిన వాళ్ల అమ్మమ్మ ఫోన్‌ను పూర్తిగా చెక్‌ చేసింది. అంతే.. ఆమె గుండె ఆగినంత పనైంది. కోచ్‌ సురేష్‌తో చేసిన చాటింగ్‌లో బాలిక తన న్యూడ్‌ పిక్స్‌ను అతనికి పంపినట్లు అమ్మమ్మ గుర్తించింది. ఈ విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు చెప్పి, బాలికను గట్టిగా నిలదియగా.. అసలు దారుణం బయటపడింది. బ్యాడ్మింటన్‌ నేర్పే పేరుతో.. కోచ్‌ సురేష్‌ ఆ బాలికకు మాయమాటలు చెప్పి, ఆమెను లోబర్చుకున్నారు.

తరచూ తన ఇంటికి తీసుకెళ్లి బాలికపై అత్యాచారం చేసేవాడు. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని, మన మధ్య ఉండే బంధాన్ని గోప్యంగా ఉంచాలని కోరేవాడు. దాంతో ఆ బాలిక కూడా అతను చెప్పినట్టు చేసేది. కానీ, అమ్మమ్మ ఫోన్‌ చెక్‌ చేయడంతో మొత్తం వ్యవహారం బయటిపడింది. అయితే బాలిక మాత్రం కోచ్‌ సురేష్‌తో తాను సంబంధం పెట్టుకున్నట్లు తల్లిదండ్రులకు చెప్పడం కోసమెరుపు. ఈ ఘటన బెంగళూరులో హులిమావు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కోచ్‌ సురేష్‌ బాలాజీ తమిళనాడుకు చెందిన వ్యక్తి. కాగా బాలిక తల్లిదండ్రులు కోచ్ సురేష్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో భాగంగా నిందితుడి మొబైల్ ఫోన్‌ను తనిఖీ చేయగా, అతను క్రీడా శిక్షణా కేంద్రంలోని అనేక మంది బాలికలను లైంగికంగా వేధించినట్లు తేలింది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
షుగర్‌, బీపీ ఈ జన్మలో రాకూడదంటే.. రాత్రిళ్లు ఈ టైంలో భోజనం చేయండి
షుగర్‌, బీపీ ఈ జన్మలో రాకూడదంటే.. రాత్రిళ్లు ఈ టైంలో భోజనం చేయండి
ఐపీఎల్ నుంచి బ్యాన్.. శ్రేయాస్ అయ్యర్‌కు బ్యాడ్‌న్యూస్ రానుందా.?
ఐపీఎల్ నుంచి బ్యాన్.. శ్రేయాస్ అయ్యర్‌కు బ్యాడ్‌న్యూస్ రానుందా.?
జిమ్‌కి వెళ్తూ మధ్యలోనే హఠాత్తుగా మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా..
జిమ్‌కి వెళ్తూ మధ్యలోనే హఠాత్తుగా మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా..
రెండు చేతులు కలిపే విదానం బట్టి.. మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు
రెండు చేతులు కలిపే విదానం బట్టి.. మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు
కాకులు ఎంత కాలం జీవిస్తాయో తెలుసా? ముసలి కాకుల స్పెషాలిటీ అదే
కాకులు ఎంత కాలం జీవిస్తాయో తెలుసా? ముసలి కాకుల స్పెషాలిటీ అదే
రోహిత్ భారీ రికార్డును బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ.. అదేంటంటే?
రోహిత్ భారీ రికార్డును బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ.. అదేంటంటే?
మీరు కూరల్లో వేసే ఈ రెబ్బలు.. రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో తింటే..
మీరు కూరల్లో వేసే ఈ రెబ్బలు.. రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో తింటే..
ఒక్కసారిగా రూ. 25 పెరిగిన డీజిల్ ధర.. పెట్రోల్‌పై రూ.7.41..!
ఒక్కసారిగా రూ. 25 పెరిగిన డీజిల్ ధర.. పెట్రోల్‌పై రూ.7.41..!
ఆకివీడు చుట్టూ 500 మంది పోలీసులతో భారీ భద్రత
ఆకివీడు చుట్టూ 500 మంది పోలీసులతో భారీ భద్రత
వేసవిలో గుడ్లు ఇలా నిల్వ చేస్తే.. 3 నెలలైనా ఫ్రెష్ గా ఉంటాయ్!
వేసవిలో గుడ్లు ఇలా నిల్వ చేస్తే.. 3 నెలలైనా ఫ్రెష్ గా ఉంటాయ్!