టీతో పాటు బిస్కెట్స్, బ్రెడ్ తింటున్నారా?
Samatha
15 June 2026
టీ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. అందుకే ఉదయం లేచిన వెంటనే కప్పు టీ తాగుతుంటారు.
టీ
అయితే కొంత మందికి నార్మల్ టీ తాగడం ఇష్టం ఉంటే మరికొంత మందికి మాత్రం టీలో బిస్కెట్
స్, బ్రెడ్ తినడం టోస్ట్ తినడం ఇష్టం ఉంటుంది.
బ్రెడ్, బిస్కెట్స్
మరి వీటిని టీలో తినవచ్చా? వీటిని టీలో పెట్టుకొని తినడం వలన ఎలాంటి సమస్యలు తలెత్తుతాయో చూసేద్దాం.
టీలో తినొచ్చా?
చాలా మంది టీతో పాటు బిస్కెట్స్ తింటారు. అయితే వీటిని ఎక్కువగా మైదా, చక్కెర,ట్రాన్స్ ఫ్యాట్స్ వం
టి వాటితో తయారు చేయడం జరుగుతంది.
బిస్కెట్స్
అందువలన వీటిని తినడం వలన శరీరంలో కొవ్వు పేరుక పోవడమే కాకుండా, నడుము చుట్టుకొలత పెరగడం వంటిది జరుగుతుందంట.
కొవ్వు పేరుక పోవడం
అలాగే కొంత మంది బ్రెడ్‌ను కూడా చాలా ఇష్టంగా తింటారు. కానీ ఇది కూడా మైదాతో తయారు చేయడం జరుగుతుంది.
బ్రెడ్
బ్రెడ్‌లో పోషకాలు తక్కువగా ఉంటాయి, దీనిని తినడం వలన ఇది శరీరంలో కొవ్వు పెంచుతుంది, మధుమేహ వ్యాధి
పై ప్రభావం చూపుతుంది.
పోషకాలు తక్కువ
ఇంకొంత మంది టీతో పాటు టోస్ట్ తింటారు. కానీ ఇందులో పంచదార ఎక్కువగా ఉండటం వలన ఇది రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది
టోస్ట్
మరిన్ని వెబ్ స్టోరీస్
విదుర నీతి : ఈ లోకంలో ఎవరికి రాత్రి నిద్రపట్టదో తెలుసా?
పాముకు రెండు నాలుకలు ఎందుకు ఉంటాయి? దీని వెనకున్న రహస్యం తెలుసా?
వానాకాలంలో మందారం పూలు గుత్తులు గుత్తులుగా పూయాలా?