Pravasi Gujarati Parv 2022: అహ్మదాబాద్‌లో ఘనంగా ప్రవాసీ గుజరాతీ పర్వ్ – 2022 వేడుకలు.. హాజరైన అమిత్ షా..

ప్రవాసీ గుజరాతీ పర్వ్ – 2022 వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అహ్మదాబాద్ నగరంలో మూడు రోజుల పాటు ఈ వేడుకలు అత్యంత వైభంగా జరుగనున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న..

Pravasi Gujarati Parv 2022: అహ్మదాబాద్‌లో ఘనంగా ప్రవాసీ గుజరాతీ పర్వ్ - 2022 వేడుకలు.. హాజరైన అమిత్ షా..
Union Minister Amit Shah
Follow us

|

Updated on: Oct 15, 2022 | 1:44 PM

ప్రవాసీ గుజరాతీ పర్వ్ – 2022 వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అహ్మదాబాద్ నగరంలో మూడు రోజుల పాటు ఈ వేడుకలు అత్యంత వైభంగా జరుగనున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న గుజరాతీలను ఒక్కటి చేయాలనే ఉద్దేశంతో ఏటా ప్రవాసీ గుజరాతీ పర్వ్ నిర్వహిస్తున్నారు. అదానీ ప్రెసెంట్స్ ప్రవాసీ గుజరాతీ పర్వ్ – 2022 పవర్డ్ బై ఎమ్ఈఐఎల్‌ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మొత్తం 3రోజుల పాటు ఈ వేడుకలు జరగనున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న గుజరాతీ ప్రముఖులతో పాటు 20కిపైగా దేశాల్లో ఉన్న గుజరాతీలు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు.

ప్రపంచ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో సెటిల్ అయిన గుజరాతీలను ఏకం చేసేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఈవెంట్ ఆర్గనైజర్స్ తెలిపారు. టీవీ9 నెట్ వర్క్, AIANA తీసుకున్న చొరవ ద్వారా ఈ వేడుకను నిర్వహిస్తున్నారు. టీవీ9 నెట్‌వర్క్ సీఈవో బరున్ దాస్.. హోం మంత్రి అమిత్‌షా తో పాటు పలువురు కీలక వ్యక్తుల ప్రసంగం ఉంటుంది. శనివారం ఉదయం 11:45కి హోమం మంత్రి అమిత్ షా ప్రసంగం ఉంటుంది. ఇక 15, 16, 17 తేదీల్లో జరిగే ఈ వేడుకల్లో పలువురు ప్రముఖుల ప్రసంగాలు కూడా ఉంటాయి. అలాగే, ఈ వేడుకలకు హాజరయ్యే ప్రముఖలను నిర్వాహకులు సన్మానించనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

తెల్లారి పొలంలో పనులు చేస్తుండగా వినిపించిన ఏదో శబ్దం..
తెల్లారి పొలంలో పనులు చేస్తుండగా వినిపించిన ఏదో శబ్దం..
రైల్వే‌స్టేషన్‌లో కంగారుగా కనిపించిన నలుగురు వ్యక్తులు..ఆరా తీయగా
రైల్వే‌స్టేషన్‌లో కంగారుగా కనిపించిన నలుగురు వ్యక్తులు..ఆరా తీయగా
ఆర్టీసీ బస్సులో పండ్లు తోముతోన్న మహిళ
ఆర్టీసీ బస్సులో పండ్లు తోముతోన్న మహిళ
తెలంగాణ అసెంబ్లీ లైవ్ ఇక్కడ వీక్షించండి
తెలంగాణ అసెంబ్లీ లైవ్ ఇక్కడ వీక్షించండి
మీ ఏజ్‌ తగ్గి యవ్వనంగా కనిపించాలా.? అయితే ఇలా చేయండి.!
మీ ఏజ్‌ తగ్గి యవ్వనంగా కనిపించాలా.? అయితే ఇలా చేయండి.!
తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు.! పలు జిల్లాలకు అలర్ట్‌
తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు.! పలు జిల్లాలకు అలర్ట్‌
ట్రాఫిక్‌ పోలీసంటే ఇలా ఉండాలి.! ప్రశంసలు కురిపించిన నెటిజన్లు.
ట్రాఫిక్‌ పోలీసంటే ఇలా ఉండాలి.! ప్రశంసలు కురిపించిన నెటిజన్లు.
భలే ఛాన్స్‌లే! పులస చేపలతో విందు.! ఫోటో,వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్
భలే ఛాన్స్‌లే! పులస చేపలతో విందు.! ఫోటో,వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్
మంచి సమయం.. బంగారంపై పెట్టుబడికి 6 మార్గాలు.! నిపుణులు మాటేంటి.?
మంచి సమయం.. బంగారంపై పెట్టుబడికి 6 మార్గాలు.! నిపుణులు మాటేంటి.?
బ్రహ్మంగారు చెప్పినట్టే జరుగుతోందా.? వేప చెట్టు నుంచి పాల ధార..
బ్రహ్మంగారు చెప్పినట్టే జరుగుతోందా.? వేప చెట్టు నుంచి పాల ధార..