AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సాధువుల హత్య సీబీఐకి అప్పగించాల్సిందేనంటున్న సంత్‌ సమితి

దేశ వ్యాప్తంగా సంచలంగా మారిన పాల్‌ఘర్ ఘటన గురించి తెలిసిందే. తమ గురువు పరమపదించారని తెలిసి అంతిమ సంస్కారాలకు వెళ్తున్న క్రమంలో.. పాల్‌ఘర్ సమీపంలో గ్రామస్థులు ఇద్దరు సాధువులపై మూకదాడికి పాల్పడి హత్య చేశారు. ఈ మరణించిన సాధువులిద్దర్నీ కల్పవృక్ష గిరి మహరాజ్, సుశీల్ గిరి మహరాజ్‌గా గుర్తించారు. అంతేకాదు వారితో పాటు ఉన్న డ్రైవర్‌ని కూడా హత్యచేశారు. అయితే ఈ హత్యలపై దేశ వ్యాప్తంగా దుమారం రేగింది. సాధువుల హత్యలపై సంత్ సమితి సీరియస్ అయ్యింది. […]

సాధువుల హత్య సీబీఐకి అప్పగించాల్సిందేనంటున్న సంత్‌ సమితి
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 26, 2020 | 4:05 PM

Share

దేశ వ్యాప్తంగా సంచలంగా మారిన పాల్‌ఘర్ ఘటన గురించి తెలిసిందే. తమ గురువు పరమపదించారని తెలిసి అంతిమ సంస్కారాలకు వెళ్తున్న క్రమంలో.. పాల్‌ఘర్ సమీపంలో గ్రామస్థులు ఇద్దరు సాధువులపై మూకదాడికి పాల్పడి హత్య చేశారు. ఈ మరణించిన సాధువులిద్దర్నీ కల్పవృక్ష గిరి మహరాజ్, సుశీల్ గిరి మహరాజ్‌గా గుర్తించారు. అంతేకాదు వారితో పాటు ఉన్న డ్రైవర్‌ని కూడా హత్యచేశారు. అయితే ఈ హత్యలపై దేశ వ్యాప్తంగా దుమారం రేగింది. సాధువుల హత్యలపై సంత్ సమితి సీరియస్ అయ్యింది. ఇంతటి దారుణానికి పాల్పడుతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాదు.. ఘటనపై సీబీఐ ఎంక్వైరీ చేయించాలని డిమాండ్ చేసింది. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీకి కూడా లేఖ రాశారు. వెంటనే పాల్‌ఘర్ మూకదాడిపై సీబీఐతో విచారణ చేయించాలని డిమాండ్ చేస్తూ లేఖలో పేర్కొన్నారు.

ఏప్రిల్ 16వ తేదీ రాత్రి జరిగిన ఈ సంఘటనపై.. అనేక పుకార్లు హల్ చల్ చేశాయి. తొలుత ఓ వర్గం వారే సాధువులపై మూకదాడికి పాల్పడ్డారంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. అయితే పాల్‌ఘర్ పోలీసులు దీనిపై క్లారిటీ ఇచ్చారు. ఈ ఘటనలో మొత్తం 110 మందిని అరెస్ట్ చేశామని.. వీరిలో 9 మంది మైనర్లే ఉన్నారని తెలిపారు. మైనర్లని జువైనల్‌కు తరలించి.. 101 మందిని పోలీసు కస్టడీకి తీసుకున్నామన్నారు. అయితే వీరిలో ఒక్కరు కూడా ముస్లింలు లేరంటూ స్పష్టం చేశారు. కాగా.. దాడి జరుగుతున్న సమయంలో పోలీసులు అక్కడే ఉండి కూడా.. వారిని రక్షించే ప్రయత్నం చేయలేదని ఆరోపణలు వచ్చాయి. దీంతో ప్రభుత్వం ఇద్దరు పోలీసులను సస్పెండ్ చేసింది.

ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్
కళ్యాణ్ పడాల జర్నీ వీడియో గూస్ బంప్స్.. భారీ ఎలివేషన్స్
కళ్యాణ్ పడాల జర్నీ వీడియో గూస్ బంప్స్.. భారీ ఎలివేషన్స్
వర్కవుట్ చేయడానికి బెస్ట్ టైమ్ ఏది? ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నదేంటి
వర్కవుట్ చేయడానికి బెస్ట్ టైమ్ ఏది? ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నదేంటి
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగిందా? తగ్గిందా?తాజా రేట్లు ఇవే
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగిందా? తగ్గిందా?తాజా రేట్లు ఇవే