మెడిక‌ల్ షాపులో మ‌ద్యం..! అనుమానం రాకుండా ఇలా..

దేశంలో క‌రోనా విస్త‌రిస్తున్న నేప‌థ్యంలో లాక్‌డౌన్ అమ‌ల్లో ఉంది. దీంతో మ‌ద్యం షాపులు కూడా మూత‌ప‌డ్డాయి. చుక్క‌దొర‌క్క మందుబాబులు అల్లాడిపోతున్నారు.

మెడిక‌ల్ షాపులో మ‌ద్యం..! అనుమానం రాకుండా ఇలా..
Follow us

|

Updated on: Apr 26, 2020 | 3:51 PM

దేశంలో క‌రోనా విస్త‌రిస్తున్న నేప‌థ్యంలో లాక్‌డౌన్ అమ‌ల్లో ఉంది. దీంతో మ‌ద్యం షాపులు కూడా మూత‌ప‌డ్డాయి. చుక్క‌దొర‌క్క మందుబాబులు అల్లాడిపోతున్నారు. ఇదే అదునుగా కొంద‌రు అక్ర‌మార్కులు దొడ్డిదారుల్లో మ‌ద్యం అమ్మ‌కాలు మొద‌లు పెట్టారు. అందుకోసం ఏకంగా ఓ వ్యాపారి మెడిక‌ల్ షాపులోనే దందా సాగిస్తున్నాడు.
వివ‌రాల్లోకి వెళితే..
మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో గణేష్‌పేట్ ప్రాంతంలోని ఓ మెడికల్ షాపు యజమాని లాక్‌డౌన్ నిబంధనలను క్యాష్ చేసుకోవాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా తన మెడికల్ షాపులోనే అక్రమంగా మద్యం అమ్మకాలను మొద‌లుపెట్టాడు.  టానిక్ సీసాల్లో విస్కీ, బ్రాందీ, సెలైన్ బాటిల్స్ జిన్ను, వోడ్కా నింపి రహస్యంగా అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నాడు. అయితే పోలీసుకలుకు సమాచారం అందడంతో పోలీసులు రంగంలోకి దిగారు. షాపుపై ఆక‌స్మీక త‌నిఖీ చెప‌ట్టారు. మంచినీళ్ల బాటిళ్లలో బీర్ పోసి అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో కేసు న‌మోదు చేసిన పోలీసులు షాపు యజమాని  అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడు తప్పించుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Latest Articles
వృద్ధాప్యాన్ని దూరం చేసే పండ్లు, కూరగాయలు..! వీటితో నిత్య యవ్వనం
వృద్ధాప్యాన్ని దూరం చేసే పండ్లు, కూరగాయలు..! వీటితో నిత్య యవ్వనం
అసలేంటీ ఆఫీస్ పికాకింగ్.. దీని ఉద్దేశం ఏంటి.?
అసలేంటీ ఆఫీస్ పికాకింగ్.. దీని ఉద్దేశం ఏంటి.?
పైన పటారం చూసి పూటకూళ్ల ఇల్లు అనుకునేరు.. లోపలకెళ్లి చూడగా.!
పైన పటారం చూసి పూటకూళ్ల ఇల్లు అనుకునేరు.. లోపలకెళ్లి చూడగా.!
నాగార్జున సినిమాకు ఆ స్టార్ హీరో అసిస్టెంట్ డైరెక్టర్..
నాగార్జున సినిమాకు ఆ స్టార్ హీరో అసిస్టెంట్ డైరెక్టర్..
ప్రధాని నరేంద్ర మోదీ నామినేషన్ వేసేదీ ఎప్పుడంటే?
ప్రధాని నరేంద్ర మోదీ నామినేషన్ వేసేదీ ఎప్పుడంటే?
డీహైడ్రేట్ బారిన పడుతున్నారా డైట్‌లో ఈ జ్యుసి పండ్లను చేర్చుకోండి
డీహైడ్రేట్ బారిన పడుతున్నారా డైట్‌లో ఈ జ్యుసి పండ్లను చేర్చుకోండి
అందం ఆ బ్రహ్మ వరం పొంది.. ఈ వయ్యారి రూపంలో మానవ జన్మ తీసుకుందోమో.
అందం ఆ బ్రహ్మ వరం పొంది.. ఈ వయ్యారి రూపంలో మానవ జన్మ తీసుకుందోమో.
ఏటీఎమ్‌లో మీ కార్డు ఇరుక్కుపోయిందా.? జాగ్రత్త, అది పెద్ద మోసం
ఏటీఎమ్‌లో మీ కార్డు ఇరుక్కుపోయిందా.? జాగ్రత్త, అది పెద్ద మోసం
కోట్ల ఆస్తులు, లగ్జరీ లైఫ్‌ కాదనుకున్నారు..! సన్యాసం స్వీకరించి
కోట్ల ఆస్తులు, లగ్జరీ లైఫ్‌ కాదనుకున్నారు..! సన్యాసం స్వీకరించి
ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. భారత మ్యాచ్‌లకు ఇకపై ఆ సమస్య లేదంట..
ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. భారత మ్యాచ్‌లకు ఇకపై ఆ సమస్య లేదంట..