అక్షయ తృతీయ: బంగారం కొనే కన్నా.. వీటిని దానం చేస్తే సకల శుభాలు

అక్షయ తృతీయ రోజు బంగారం తృణమో.. పణమో కొంటే ఇంట్లో సకల శుభాలు జరుగుతుయని మహిళల నమ్మిక. అయితే లాక్‌డౌన్ కారణంగా బంగారం కొనే పరిస్థితి లేదు. కానీ అక్షయ తృతీయ రోజు బంగారం కొనే దాని కంటే దానాలు, జపాలు, పూజలు చేస్తే..

అక్షయ తృతీయ: బంగారం కొనే కన్నా.. వీటిని దానం చేస్తే సకల శుభాలు
Follow us

| Edited By:

Updated on: Apr 26, 2020 | 3:46 PM

అక్షయ తృతీయ రోజు బంగారం తృణమో.. పణమో కొంటే ఇంట్లో సకల శుభాలు జరుగుతాయని మహిళల నమ్మిక. అయితే లాక్‌డౌన్ కారణంగా బంగారం కొనే పరిస్థితి లేదు. కానీ అక్షయ తృతీయ రోజు బంగారం కొనే దాని కంటే దానాలు, జపాలు, పూజలు చేస్తే ఎన్నో రెట్ల ఫలితాన్నిస్తాయని పెద్దలు, పురోహితులు చెబుతున్నారు. పెద్దలు చెప్పిన దాని ప్రకారం.. పండ్లు, అన్నం, చెప్పులు, నువ్వులు, మంచం, దుస్తులు, కొబ్బరికాయలు, మజ్జిక, గొడుగు, భూమి, బంగారం, రజితం దానం చేస్తే పుణ్యం లభిస్తుంది. అక్షయ తృతీయ రోజు దానం చక్కటి ఫలితాల్ని అందిస్తుంది.

-వస్త్రాలు, పండ్లు దానం చేస్తే విద్యా బుద్ధులు లభిస్తాయి -సిరి సంపదలు దక్కాలంటే జలదానం చేయాలి -కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలంటే శయన సాధనాలు.. అంటే మంచం, పరుపులు, దుప్పట్లు దానం చేయాలి -ఆరోగ్యం కోసం కొబ్బరికాయలు దానం చేయాలి – చందనం దానం చేస్తే.. ప్రమాదాల బారిన పడకుండా ఉంటారట -కష్టాల బారిన పడకుండా ఉండేందుకు చెప్పులు, పాదుకలు, గొడుగు దానం చేయాలి

Read More: 

తెలంగాణలో ఇకపై ఆ పేర్లు ఉండవ్.. కేసీఆర్ కీలక నిర్ణయం

లాక్‌డౌన్ ఫ్రస్ట్రేషన్‌ తెలిపితే.. డబ్బులే డబ్బులు!

అక్షయ తృతీయ బంపర్ ఆఫర్.. ఒక్క రూపాయితో బంగారాన్ని కొనుగోలు చేసుకోవచ్చు!

లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??