7th Pay Commission: హోళీకి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. ‘డీఏ’ ఎంత పెరగనుందంటే..

ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం నుంచి శుభవార్త రాబోతోంది. కోటి మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కరువు భత్యాన్ని పెంచనుంది కేంద్ర ప్రభుత్వం.

7th Pay Commission: హోళీకి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. ‘డీఏ’ ఎంత పెరగనుందంటే..
DA Hikes
Follow us

|

Updated on: Feb 06, 2023 | 6:02 AM

ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం నుంచి శుభవార్త రాబోతోంది. కోటి మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కరువు భత్యాన్ని పెంచనుంది కేంద్ర ప్రభుత్వం. ఏడీ ని ప్రభుత్వం 38 శాతం నుంచి 42 శాతానికి పెంచే సూచనలు కనిపిస్తున్నాయి. ఫిక్స్‌డ్ ఫార్ములా కింద డియర్‌నెస్ అలవెన్స్‌ను పూర్తిగా 4 శాతం పెంచే ఛాన్స్ ఉంది. ఇందుకు సంబంధించి అధికార వర్గాల నుంచి సమాచారం అందుతోంది.

సంవత్సరానికి రెండుసార్లు పెంపు..

డియర్‌నెస్ అలవెన్స్(DA), డియర్‌నెస్ రిలీఫ్(DR) ను ప్రతి సంవత్సరం జనవరి 1, జూలై 1 నుండి పెంచే నియమం కేంద్ర ప్రభుత్వం కొనసాగుతోంది. ప్రభుత్వం ప్రస్తుతం డీఏను 4 శాతం పెంచనుందని సమాచారం.

కేంద్ర ఉద్యోగుల డియర్‌నెస్ అలవెన్స్ 42 శాతం!

కేంద్రం ప్రభుత్వం డీఏ పెంచుతూ ప్రకటన చేస్తే.. కోటి మందికి పైగా ఉద్యోగులు, పెన్షనర్లకు కరువు భత్యం (డీఏ) ప్రస్తుతం ఉన్న 38 శాతం నుంచి 42 శాతానికి పెరుగుతుంది. ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ ప్రతి నెలా లేబర్ బ్యూరో విడుదల చేసే పారిశ్రామిక కార్మికుల వినియోగదారుల ధరల సూచిక (CPI-IW) ఆధారంగా లెక్కించబడుతుంది. లేబర్ బ్యూరో అనేది కార్మిక మంత్రిత్వ శాఖలో ఒక భాగం.

ఇవి కూడా చదవండి

కొత్త ‘డీఏ’ జనవరి 1, 2023 నుండి వర్తిస్తుంది..

డీఏ 4.23 శాతం ఉండే అవకాశం ఉందని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. మొత్తంగా ఇది 38 శాతం నుంచి 42 శాతానికి చేరుకుంటుందని, ఆర్థిక మంత్రిత్వ శాఖ దీనిపై ప్రతిపాదన చేస్తుందన్నారు. కేంద్రమంత్రివర్గం ఆమోదం తరువాత.. దీనిపై అధికారిక ప్రకటన వెలువడుతుందని చెప్పారు. అయితే, పెరగనున్న డీఏ జనవరి 1, 2023 నుంచి వర్తిస్తుందన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..