AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: క్లాస్ రూమ్ లో స్టూడెంట్స్ రొమాన్స్.. అడ్డంగా బుక్కైన విద్యార్థుల తల్లిదండ్రులకు నోటిసుల జారీ

క్లాస్ రూమ్ లోనే నీచపు పనులు చేయడానికి సైతం వెనుకాడటం లేదు. క్లాస్‌లోనే తోటి విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తూ అడ్డంగా బుక్కయ్యారు.

Viral News: క్లాస్ రూమ్ లో స్టూడెంట్స్ రొమాన్స్.. అడ్డంగా బుక్కైన విద్యార్థుల తల్లిదండ్రులకు నోటిసుల జారీ
Students Romance In Class R
Surya Kala
|

Updated on: Aug 13, 2022 | 1:55 PM

Share

Viral News: భావితరం భవిష్యత్ కు బాటలు వేసే దేవాలయం పాఠశాలలు. పిల్లలు విద్యాబుద్దులు నేర్చుకునేందుకు రోజు స్కూల్ కు వెళ్లారు. అటువంటి పవిత్ర దేవాలయాలు పని తీరు రోజురోజుకీ మారిపోతుందని గత కొంతకాలంగా పలువురు విద్యావేత్తలు సాంఘిక సంఘ సంస్కర్తలు ఆందోళన వ్యక్తం చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు స్కూల్స్ లో టీచర్స్ తాగి వచ్చి తందానాలు ఆడుతున్నారు.. ఇక మరి కొందరు స్టూడెంట్స్ చదువు కోవడానికి స్కూళ్లకు వెళ్లి అడ్డమైన పనులు చేస్తున్నారు కొందరు విద్యార్థులు. క్లాస్ రూమ్ లోనే నీచపు పనులు చేయడానికి సైతం వెనుకాడటం లేదు. క్లాస్‌లోనే తోటి విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తూ అడ్డంగా బుక్కయ్యారు. ఈ ఘటన అస్సాంలో వెలుగులోనికి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే..

సిల్చార్ లోని రామానుజ్ గుప్తా కాలేజీలో అమ్మాయిలు, అబ్బాయిలు క్లాస్ లోనే రొమాన్స్ చేసుకుంటున్న వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇందులో స్పష్టంగా ఒకరిని మరొకరు ముద్దులు పెట్టుకుంటున్నారు. కాలేజ్ లో లంచ్ విరామం సమయంలో విద్యార్థులు ఈ ఛండాలపు పనులకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ వీడియో కాస్త వైరల్ కావడంతో తీవ్ర దుమారంగా మారింది. నీచపు పనులకు పాల్పడిన వారిలో నలుగురు అమ్మాయిలు, ముగ్గురు అబ్బాయిలు ఉన్నట్లు గుర్తించారు. దీనిపై కళాశాల సీరియస్ అయ్యింది. విద్యార్థుల తల్లిదండ్రులకు నోటిసులు జారీ చేసింది. ఆ ఏడుగురు స్టూడెంట్స్ ను సస్పెండ్ చేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
దీపావళి పండుగ నుంచి వీరి జీవితంలో వెలుగులు.. డబ్బే డబ్బు
దీపావళి పండుగ నుంచి వీరి జీవితంలో వెలుగులు.. డబ్బే డబ్బు
మీసం తీసేయాలన్న డైరెక్టర్.. నో అంటూ నేషనల్ అవార్డ్ మిస్..
మీసం తీసేయాలన్న డైరెక్టర్.. నో అంటూ నేషనల్ అవార్డ్ మిస్..
ఎబోలా మహమ్మారి విలయం.. 5 వేలు దాటిన మరణాలు.. 10 వేల మందికి వైరస్
ఎబోలా మహమ్మారి విలయం.. 5 వేలు దాటిన మరణాలు.. 10 వేల మందికి వైరస్
ఓటర్ స్లిప్ చూపించండి.. కేజీ చికెన్ పొందండి.. ఎన్నికల వేళ
ఓటర్ స్లిప్ చూపించండి.. కేజీ చికెన్ పొందండి.. ఎన్నికల వేళ
బొంబాయి రవ్వతో ఇలా జంతికలు చేస్తే.. క్రిస్పీగా భలే రుచిగా ఉంటాయి
బొంబాయి రవ్వతో ఇలా జంతికలు చేస్తే.. క్రిస్పీగా భలే రుచిగా ఉంటాయి
ఢిల్లీలో ఇండియా కూటమి భారీ నిరసన ర్యాలీ.. పోలీసుల కీలక ప్రకటన
ఢిల్లీలో ఇండియా కూటమి భారీ నిరసన ర్యాలీ.. పోలీసుల కీలక ప్రకటన
ఒక్క మ్యాచ్‌లోనే 10 రికార్డులు బద్దలు కొట్టిన పాకిస్తాన్
ఒక్క మ్యాచ్‌లోనే 10 రికార్డులు బద్దలు కొట్టిన పాకిస్తాన్
మీ దగ్గర ఓటర్ ఓడి లేదా..? ఈ 12 పత్రాలతో ఓటు వేయొచ్చు..
మీ దగ్గర ఓటర్ ఓడి లేదా..? ఈ 12 పత్రాలతో ఓటు వేయొచ్చు..
100 రోజుల గర్భధారణ తర్వాత పిల్లలకు జన్మనిచ్చే జంతువు ఏదో తెలుసా?
100 రోజుల గర్భధారణ తర్వాత పిల్లలకు జన్మనిచ్చే జంతువు ఏదో తెలుసా?
BTech మధ్యలోనే ఆపేసి దొంగతనాల బాట పట్టిన యువతి.. బురఖా మాటున చోరీ
BTech మధ్యలోనే ఆపేసి దొంగతనాల బాట పట్టిన యువతి.. బురఖా మాటున చోరీ