Weight Loss: బరువు తగ్గాలనుకుంటున్నారా..? అయితే ఈ పండ్లను రెగ్యులర్‌గా తినండి చాలు..

శరీర బరువును తగ్గించుకోవాలనుకుంటే సాధారణ వ్యాయామంతో పాటు, ఆహారంపై కూడా ప్రత్యేక శ్రద్ధ అవసరం. సరైన ఆహారం, శారీరక శ్రమతో బరువు తగ్గించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు.

Weight Loss: బరువు తగ్గాలనుకుంటున్నారా..? అయితే ఈ పండ్లను రెగ్యులర్‌గా తినండి చాలు..
Fruits
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Aug 04, 2022 | 8:46 AM

Fruits for Weight Loss: ఉరుకులు పరుగుల జీవితంలో చాలామంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. అయితే.. ఈ రోజుల్లో బరువు తగ్గడం అనేది పెద్ద సవాలుగా మారింది. శరీర బరువును తగ్గించుకోవాలనుకుంటే సాధారణ వ్యాయామంతో పాటు, ఆహారంపై కూడా ప్రత్యేక శ్రద్ధ అవసరం. సరైన ఆహారం, శారీరక శ్రమతో బరువు తగ్గించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా ఆహారంలో కేలరీలు చాలా తక్కువగా ఉండే వాటిని మనం చేర్చుకోవాలంటున్నారు. వాటిలో ముఖ్యమైనవి పండ్లు. ఇవి ఆరోగ్యంగా ఉండేందుకు, బరువు తగ్గడానికి దోహదపడతాయి. వాటిలో కొన్ని పండ్లు ఉన్నాయి.. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీర బరువు తగ్గుతుంది. ఎలాంటి పండ్లను తీసుకుంటే బరువు తగ్గవచ్చో ఇప్పడు తెలుసుకుందాం..

పుచ్చకాయ: బరువు తగ్గడానికి పుచ్చకాయ చాలా మంచిది. పుచ్చకాయలో పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి, లైకోపీన్, బీటా కెరోటిన్ ఉన్నాయి, ఇవి బరువు తగ్గించడంలో ప్రభావవంతంగా ఉంటాయి.

బొప్పాయి: పెరుగుతున్న బరువును తగ్గించుకోవాలనుకుంటే బొప్పాయిని రెగ్యులర్‌గా తినడం మంచిది. బరువు తగ్గడానికి బొప్పాయి బాగా పనిచేస్తుంది. దీనిలో ఫైబర్, విటమిన్ సి, ఎ పుష్కలంగా ఉంటాయి. ఇవి పెరుగుతున్న బరువును తగ్గిస్తాయి.

ఇవి కూడా చదవండి

ఆపిల్: యాపిల్స్ కూడా బరువు తగ్గడానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. వీటిలో కేలరీల పరిమాణం చాలా తక్కువగా ఉంటుంది. అదనంగా, ఇందులో అనేక రకాల ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు, ప్రోటీన్, ఫైబర్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి బరువు తగ్గేలా చేస్తాయి.

నారింజ: బరువు తగ్గడానికి ఆహారంలో నారింజను కూడా చేర్చుకోవచ్చు. నారింజలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లకు మంచి మూలం. ఇవి బరువు తగ్గడంలో సహాయపడతాయి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?