Gold Silver Price Today: మహిళలకు శుభవార్త.. తగ్గిన బంగారం, వెండి ధరలు.. తాజా రేట్ల వివరాలు
Gold Silver Price Today: మార్కెట్లో ప్రతిరోజు బంగారం, వెండి ధరల్లో మార్పులు చోటు చేసుకుంటూనే ఉంటాయి. ఒక రోజు తగ్గితే మరో రోజు పెరుగుతుంది. ఇక ధరలు ఎంత పెరిగినా గిరాకీ జోరుగానే..
Gold Silver Price Today: మార్కెట్లో ప్రతిరోజు బంగారం, వెండి ధరల్లో మార్పులు చోటు చేసుకుంటూనే ఉంటాయి. ఒక రోజు తగ్గితే మరో రోజు పెరుగుతుంది. ఇక ధరలు ఎంత పెరిగినా గిరాకీ జోరుగానే ఉంటుంది. బంగారం షాపులన్ని కిటకిటలాడుతుంటాయి. ఇక దేశీయంగా బంగారం ధరల్లో రూ.200 వరకు తగ్గుముఖం పట్టింది. ఆగస్టు 4న దేశీయంగా బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,020 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.52,390 ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,150 వద్ద ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.51,440 ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,300 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.51,600 ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.47,150 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.51,440 ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.47,200 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,490 వద్ద కొనసాగుతోంది. ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.51,440 వద్ద ఉంది. ఇక విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,150 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.51,440 వద్ద ఉంది. విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,440 వద్ద ఉంది.
వెండి ధరలు:
బంగారం బాటలోనే వెండి కూడా పయనిస్తోంది. కిలో ధరల్లో స్వల్పంగా అంటే రూ.500 వరకు తగ్గింది. ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ.63,000 ఉండగా, ముంబైలో రూ.57,500, ఢిల్లీలో రూ.55,100, కోల్‌కతాలో రూ.57,500, బెంగళూరులో రూ.63,000, హైదరాబాద్‌లో రూ.63,000, విజయవాడలో రూ.63,000 ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి