Indigo Sweet 16: విమాన ప్రయాణికులకు ఇండిగో బంపరాఫర్‌.. రూ. 1600కే ఫ్లైట్‌ జర్నీ చేసే అవకాశం..

Indigo Sweet 16: ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో ప్రారంభమై 16 ఏళ్లు గడుస్తోంది. ఈ సందర్భంగా ఇండిగో తమ ప్రయాణికుల కోసం ఓ బంపరాఫర్‌ను ప్రకటించింది. 'స్వీట్‌ 16'పేరుతో తీసుకొచ్చిన ఈ ఆఫర్‌తో..

Indigo Sweet 16: విమాన ప్రయాణికులకు ఇండిగో బంపరాఫర్‌.. రూ. 1600కే ఫ్లైట్‌ జర్నీ చేసే అవకాశం..
Follow us
Narender Vaitla

|

Updated on: Aug 03, 2022 | 5:27 PM

Indigo Sweet 16: ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో ప్రారంభమై 16 ఏళ్లు గడుస్తోంది. ఈ సందర్భంగా ఇండిగో తమ ప్రయాణికుల కోసం ఓ బంపరాఫర్‌ను ప్రకటించింది. ‘స్వీట్‌ 16’పేరుతో తీసుకొచ్చిన ఈ ఆఫర్‌తో ప్రయాణికులు తక్కువ ధరకే ప్రయాణం చేయొచ్చు. అన్ని దేశీయ విమాన సర్వీసులకు ఈ ఆఫర్‌ వర్తిస్తుంది. ఆఫర్‌లో భాగంగా కేవలం రూ. 1616కే విమానంలో ప్రయాణించే అవకాశాన్ని కల్పించింది. ఈ ఆఫర్‌ కింద వినియోగదారులు ఆగస్టు 3 నుంచి 5వ తేదీ వరకు టికెట్స్‌ బుక్‌ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది.

ఇప్పుడు టికెట్ కొనుగోలు చేసిన వారు 18-08-2022 నుంచి 16-07-2023 మధ్య ఎప్పుడైనా ప్రయాణం చేయొచ్చు. ఎప్పుడు ప్రయాణం చేయాలనుకుంటున్నారో టికెట్‌ బుకింగ్‌ చేసే సమయంలో ఎంచుకోవాల్సి ఉంటుంది. అయితే గ్రూప్‌ టికెట్స్‌పై, ఇతర ఆఫర్లతో కలుపుతూ రూ. 1616 ఆఫర్‌ వర్తించదని ఇండిగో సంస్థ తెలపింది. వార్షికోత్సవ ఆఫర్‌ను ఇండిగో సంస్థ ట్విట్టర్‌ వేదికగా పంచుకుంది.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే దీంతో పాటు ఇండిగో మరో ఆఫర్‌ను ప్రకటించింది. హెచ్‌ఎస్‌బీసీ క్రెడిట్‌ కార్డుతో టికెట్‌ బుక్‌ చేసుకునే వారికి రూ. 800 వరకు క్యాష్‌బ్యాక్‌ను అందించనుంది. కనీసం రూ. 3500 బుకింగ్‌పై ఈ ఆఫర్‌ వర్తిస్తుంది. ఆగస్టు 3 నుంచి 8వ తేదీ వరకు టికెట్ బుక్‌ చేసిన వారకి మాత్రమే ఈ ఆఫర్‌ వర్తిస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?