Vaishno Devi Tour: 9 పగళ్లు, 8 రాత్రులతో వైష్ణవి దేవి సహా ఉత్తర భారతదేశ యాత్రకు షెడ్యూల్ రిలీజ్ చేసిన రైల్వేశాఖ

Vaishno Devi Tour: కరోనా తర్వాత రైల్వే శాఖ మళ్ళీ ఆధ్యాత్మక పర్యటనకు షెడ్యూల్ తో ప్యాకేజీలను రిలీజ్ చేస్తోంది. తాజాగా ఉత్తర భారత దేశం ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శించే భక్తుల కోసం..

Vaishno Devi Tour: 9 పగళ్లు, 8 రాత్రులతో వైష్ణవి దేవి సహా ఉత్తర భారతదేశ యాత్రకు షెడ్యూల్ రిలీజ్ చేసిన రైల్వేశాఖ
Vaishnavi Toru
Follow us

|

Updated on: Jun 28, 2021 | 12:35 PM

Vaishno Devi Tour: కరోనా తర్వాత రైల్వే శాఖ మళ్ళీ ఆధ్యాత్మక పర్యటనకు షెడ్యూల్ తో ప్యాకేజీలను రిలీజ్ చేస్తోంది. తాజాగా ఉత్తర భారత దేశం ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శించే భక్తుల కోసం ప్రత్యేక ప్యాకేజీతో రైల్వే శాఖ ముందుకు వచ్చింది. వైష్ణవి దేవి ఆలయ సందర్శనకు ప్రముఖ పర్యాటక ప్రదేశాలను కలుపుకుని అన్ని సదుపాయాలను కల్పిస్తూ తక్కువ ధరకే టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది రైల్వే టూరిస్టు శాఖ. దేశ రాజధాని ఢిల్లీ నుంచి వైష్ణో దేవి ఆలయం సందర్శనం కోసం ప్యాకేజీని ఐఆర్‌సిటిసి విడుదల చేసింది. ఈ ప్రయాణాలు 9 పగలు, 8 రాత్రులు ఉంటుంది. ఈ ప్రయాణం కోసం మరిన్ని వివరాలను IRCTC యొక్క అధికారిక వెబ్‌సైట్ https://www.irctctourism.com/ ను సందర్శించాల్సి ఉంది.

ఈ తీర్థయాత్రలో ఆగ్రా , మధుర, వైష్ణో దేవి , అమృత్ సర్ , హరిద్వార్ , ఢిల్లీ సందర్శన ప్రదేశాలు. ఈ యాత్రకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం టికెట్ బుకింగ్ కోసం https://bit.ly/2RYzs7k నుంచి తెలుసుకోవాల్సి ఉంది.

Also Read:  లావు తగ్గమని నోటీసులు ఇచ్చిన ఉద్యోగ సంస్థ.. బరువు తగ్గలేదంటూ ఉద్యోగాల తొలగింపు

Latest Articles