AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎగ్స్ కంటే అత్యధిక ప్రోటీన్ కలిగిన శాఖాహారాలు ఇవే!

చాలా మంది శరీరానికి మంచి ప్రోటీన్ లభించాలి అంటే తప్పకుండా ఉడకబెట్టిన కోడి గుడ్డు తినమని సలహా ఇస్తుంటారు. ఎందుకంటే ఇందులో ఎక్కువ మోతాదులో మంచి ప్రోటీన్ ఉంటుంది. అయితే కొందరు నాన్ వెజ్ అస్సలే తినరు? మరి అలాంటి వారు తమ శరీరానికి సరిపడ ప్రోటీన్ అందడానికి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలని చాలా ఆలోచిస్తుంటారు. కాగా, వారి కోసమే ఈ అద్భుతమైన సమాచారం. ఎగ్స్ కంటే ఎక్కువ ప్రోటీన్ కలిగిన శాఖాహార ఆహారపదార్థాలు ఏవో ఇప్పుడు చూద్దాం.

Samatha J
|

Updated on: Jun 10, 2025 | 12:50 PM

Share
పెసరపప్పు ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. అంతే కాకుండా ఇది మంచి రుచిని ఇవ్వడంతో పాటు దీనిని తినడం వలన జీర్ణక్రియ కూడా సాఫీగా సాగుతుంది. అలాగే ఇందులో ఎక్కువ ప్రోటీన్ కూడా ఉంటుందంట. 100 గ్రాములకు 24 గ్రాముల ప్రోటీన్‌ను అందిస్తుంది. శాఖాహారులకు మంచి ప్రోటీన్ కావాలంటే తప్పకుండా దీనిని మీ ఆహారంలో చేర్చుకోవాలంట.

1 / 5
అలాగే ఉడికించిన శనగలు శరీరానికి చేసే మేలు గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇందులో ఫైబర్, ప్రోటీన్స్, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.  100 గ్రాములకు దాదాపు 19 గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది. అందుకే ప్రోటీన్ కావాలి అనుకునే వారికి ఇది గొప్ప ఎంపిక.

2 / 5
కోడి గుడ్డులోకంటే పన్నీరు లో కూడా ఎక్కువ మొత్తంలో ప్రోటీన్ ఉంటుందంట. 100 గ్రాముల పన్నీర్‌లో 18 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. అందువలన పన్నీర్ తినడం వలన ఎముకలు బలంగా ఉండటమే కాకుండా , జీర్ణక్రియ కూడా సాఫీగా సాగుతుందంట. పన్నీర్ ఆరోగ్యానికి చాలా మంచిది.

3 / 5
కాల్చిన శనగలు స్నాక్స్ లా తినడానికి చాలా మంది ఇష్టపడుతారు. అయితే వీటిని ఇలా తినడం వలన ఆరోగ్యానికి మంచి చేయడమే కాకుండా, శరీరానికి తక్షణ శక్తినిస్తాయంట. అలాగే ఇందులో ఎక్కువ మొత్తంలో ప్రోటీన్ కూడా ఉంటుంది. 100 గ్రాముల కాల్చిన శనగల్లో 20 గ్రాముల ప్రోటీన్ ఉంటుందంట. అందువలన వీటిని ఇలా స్నాక్స్ లా తీసుకోవడం లేదా సత్తు చేసుకొని తిడం వలన శరీరానికి చాలా మేలు జరుగుతుందంట.

4 / 5
రాజ్మా చావల్ తినడం శరీరానికి చాలా మంచిది. డ్రై రాజ్మా 100 గ్రాముల్లో 24 గ్రాముల ప్రోటీన్ కలగి ఉంటుందంట. అంతే కాకుండా దీనిలో ఫైబర్, ఐరన్ కూడా పుష్కలంగా ఉంటుంది.

5 / 5
Follow Us
ప్లాన్ ఏ తస్సుమందని, ప్లాన్ బీతో వచ్చాం.. అయినా దంచేశాడయ్యా..!

ఫ్లిప్‌కార్ట్‌లో బ్రాండెడ్ ఏసీలు సగం ధరకే.. అద్భుతమైన ఆఫర్లు!

అమరావతికి రైలు కనెక్టివిటీకి సంబంధించి లేటెస్ట్ అప్‌డేట్స్..

నవరాత్రి వ్రతంలో సైంధవ లవణం వాడొచ్చా? ఉపవాసంలో ఉప్పు వాడే ముందు..

నవరాత్రులు స్పెషల్.. అమ్మ వారికీ కచ్చితంగా పెట్టాల్సిన నైవేద్యం

శ్రీశైలం ప్రాజెక్టుకు అరుదైన ఘనత.. బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

ఓటీటీని వణికిస్తున్న వెబ్ సిరీస్.. ఒంటరిగా అస్సలు చూడకండి..

బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర
బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర
సాఫ్ట్‌వేర్ జాబ్ వదిలేసి ఇండస్ట్రీలోకి.. ఇప్పుడేమో బిగ్‌బాస్10లో.

ఫౌజీ షూట్ అప్‌డేట్.. ఎంతైంది.. ఎంత మిగిలింది..?