Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చాణక్య నీతి : మీరు యవ్వనంలో చేసే ఈ తప్పులు చచ్చినా వదిలిపెట్టవు!

కౌటిల్యుడు ,విష్ణుగుప్తుడు అని పిలవబడే ఆచార్య చాణక్యుడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సని పని లేదు. ఈయన గొప్ప పండితుడు. అంతే కాకుండా గొప్ప ఆర్థిక వేత్త, తత్వవేత్త. ఈయన నీతి శాస్త్రం అనే పుస్తకాన్ని రచించి మానవవాళికి అనేక విషయాలపై అవగాహణ కలిపించాడు. అంతే కాకుండా పలు సూచనలు చేశాడు. నేటి తరం వారికి ఆచార్య చాణక్యుడి సూచనలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఆయన విధి విధానాలు పాటించిన వారు తమ జీవితంలో మంచి స్థానంలో ఉంటున్నారు.

Samatha J

|

Updated on: Jun 10, 2025 | 12:51 PM

అయితే ఆచార్య చాణక్యడు ప్రతి వ్యక్తి తమ జీవితంలో చేయాల్సిన మంచి పనులు, చేయకూడని పనుల గురించి కూడా తెలియజేయడం జరిగింది.అలాగే తెలియక చేసిన తప్పుల వలన కూడా సమస్యలు ఎదర్కోక తప్పదంటూ ఆయన హెచ్చరించాడు. ఈ క్రమంలోనే ఆచార్య చాణక్యుడు ప్రతి వ్యక్తి  యవ్వనంలో చేయకూడని కొన్ని తప్పుల గురించి తెలిపాడు. అవి ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

1 / 5
ఆచార్య చాణక్యుడు యవ్వనంలో ఉన్న సమయంలో అస్సలే సమయాన్ని వృధా చేయకు అంటూ తెలిపాడు. నువ్వు మంచి చేసినా, చెడు చేసినా, నలుగురికి సాయం చేసిన అది యవ్వనంలోనే కానీ నువ్వు దానిని వినోదాల కోసం కేటియిస్తే తర్వాత నీ జీవితాన్ని చీకటిలో గడపాల్సి వస్తుంది. అందుకే యవ్వనంలో సమయాన్ని వృధా చేయకు అంటూ తెలిపాడు.

2 / 5
అదే విధంగా  ఆచార్య చాణక్యుడు డబ్బు ఖర్చు చేయడం చాలా ముర్ఖత్వం. యవ్వనంలో ఉన్నప్పుడు ఆలోచించకుండా డబ్బును వృధా చేస్తే, నీవు వృద్యాప్యంలో ఉన్నప్పుడు కష్టాల చీకటిలో బతకాల్సి వస్తుంది. పేదరికంలో మునగాల్సి వస్తుంది. ఇది చచ్చే వరకు నీకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది. అందుకే యవ్వనంలో డబ్బును ఎట్టి పరిస్థితుల్లో వృధా చేయకు అంటూ సలహా ఇస్తాడు ఆచార్య చాణక్యుడు.

3 / 5
ఏ వ్యక్తి అయినా సరే యవ్వనంలో ఉన్నప్పుడు తప్పకుండా తమ కెరీర్ పై ఫోకస్ చేయాలంట. మీరు సరదాల్లో మునిగి కెరీర్‌ను పట్టించుకోకపోవడం వలన జీవితాంతం పశ్చాత్తాపడాల్సి వస్తుంది. అందుకే యవ్వనంలోనే మీ కెరీర్‌ను సక్రమమైన దారిలో పెట్టుకోవాలని సూచిస్తున్నాడు.

4 / 5
ఆచార్య చాణక్యుడి ప్రకారం మీ యవ్వనం తప్పుడు స్నేహంతో గడపకూడదంట. అది మిమ్మల్ని జీవితాంతం బాధిస్తుందని చెప్తున్నాడు ఆచార్య చాణక్యుడు. యవ్వనంలో ఉన్నప్పుడు మిమ్మల్ని మీరు నియంత్రించుకొని ఎప్పుడూ మంచి సహవాసాన్ని కొనసాగించాలని సూచిస్తున్నాడు.

5 / 5
Follow us