AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Foods for Diabetes: సమ్మర్‌లో డయాబెటీస్ ఉన్నవారు తినాల్సిన ఫుడ్స్ ఇవే!

షుగర్ వ్యాధి గ్రస్తులు వేసవి కాలంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా మీరు తీసుకునే ఆహారం విషయంలో మరింత శ్రద్ధ అవసరం. వేసవి కాలంలో ఎక్కువగా అలసట, నీరసానికి గురవుతూ ఉంటారు. దీంతో అందుబాటులో ఉండే ఆహారాన్ని తీసుకుంటూ ఉంటారు. కానీ ఆ తర్వాత వచ్చే ప్రమాదాన్ని మాత్రం ఆలోచించరు. డయాబెటీస్‌తో బాధ పడేవారు సమ్మర్‌లో కొన్ని ప్రత్యేకమైన ఆహారాలు తీసుకోవాలి. వీటిని తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు..

Foods for Diabetes: సమ్మర్‌లో డయాబెటీస్ ఉన్నవారు తినాల్సిన ఫుడ్స్ ఇవే!
Foods for Diabetes
Chinni Enni
|

Updated on: Apr 13, 2024 | 4:33 PM

Share

షుగర్ వ్యాధి గ్రస్తులు వేసవి కాలంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా మీరు తీసుకునే ఆహారం విషయంలో మరింత శ్రద్ధ అవసరం. వేసవి కాలంలో ఎక్కువగా అలసట, నీరసానికి గురవుతూ ఉంటారు. దీంతో అందుబాటులో ఉండే ఆహారాన్ని తీసుకుంటూ ఉంటారు. కానీ ఆ తర్వాత వచ్చే ప్రమాదాన్ని మాత్రం ఆలోచించరు. డయాబెటీస్‌తో బాధ పడేవారు సమ్మర్‌లో కొన్ని ప్రత్యేకమైన ఆహారాలు తీసుకోవాలి. వీటిని తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అనేవి అదుపులో ఉంటాయి. దీంతో మీరు అలసటకు గురవ్వకుండా ఉంటారు. మరి షుగర్ పేషెంట్స్ ఏం తీసుకుంటే మంచిదో ఇప్పుడు చూద్దాం.

ఆకు కూరలు:

షుగర్ వ్యాధి ఉన్నవారు వేసవిలో ఎక్కువగా ఆకుకూరలు తీసుకోవాలి. ఇందులో క్యాలరీలు, కార్బొహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. కాబట్టి రక్తంలో షుగర్ లెవల్స్ అనేవి కంట్రోల్‌లో ఉంటాయి.

టమాటా:

టమాటా తీసుకోవడం వల్ల కూడా జీఐ లెవల్స్ తక్కువగా ఉంటాయి. ఇన్సూలిన్ సెన్సిటివిటీని పెంచుతుంది. కాబట్టి షుగర్ లెవల్స్ పెరగవు.

ఇవి కూడా చదవండి

బెల్ పెప్పర్స్:

డయాబెటీస్ ఉన్నవారు వేసవిలో అన్ని రకాల క్యాప్సికమ్ తినవచ్చు. వీటిల్లో కార్బోహైడ్రేట్స్, క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఇవి తింటే ఇన్సూలిన్ సెన్సిటివీటిని మెరుగు పరుస్తాయి. కాబట్టి డయాబెటీస్ కంట్రోల్ అవుతుంది.

కీర:

కీరదోశ కాయ తీసుకోవడం వల్ల తక్షణమే శక్తి లభిస్తుంది. ఇందులో నీటి శాతం, ఫైబర్ కంటెంట్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి షుగర్ లెవల్స్ అనేవి అదుపులో ఉంటాయి.

పుచ్చకాయ:

పుచ్చకాయలో ఉండే తీపి అనేది సహజంగా ఉంటుంది. కాబట్టి షుగర్ పేషెంట్స్ వీటిని ఎలాంటి డౌట్ లేకుండా తినొచ్చు. ఇందులో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. అదేవిధంగా వాటర్ మిలెన్ తింటే డీ హైడ్రేషన్ కు గరి కాకుండా ఉంటారు.

బెర్రీలు:

బెర్రీల్లో కూడా ఫైబర్, పాలీఫెనాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. ఇవి జీవక్రియను నెమ్మదిస్తాయి. కాబట్టి త్వరగా బ్లడ్ షుగర్ లెవల్స్ పెరగవు. అలాగే జుకినీ, అవకాడో, యాపిట్, జామ, సమ్మర్ స్క్రాష్, గ్రీన్ టీ వంటివి తీసుకోవడం మంచిది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
ఏకకాలంలో రెండు అరుదైన యోగాలు.. నక్క తోక తొక్కబోయే రాశులివే..!
ఏకకాలంలో రెండు అరుదైన యోగాలు.. నక్క తోక తొక్కబోయే రాశులివే..!
ప్రజావాణిలో 7వ తరగతి విద్యార్థిని విన్నపం.. స్పందించిన కలెక్టర్‌
ప్రజావాణిలో 7వ తరగతి విద్యార్థిని విన్నపం.. స్పందించిన కలెక్టర్‌
'రాకాస' డైరెక్టర్ మానస శర్మ బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?
'రాకాస' డైరెక్టర్ మానస శర్మ బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?
ఆయన నటిస్తుంటే పాత్ర మాత్రమే కనిపిస్తుంది: అజయ్ ఘోష్
ఆయన నటిస్తుంటే పాత్ర మాత్రమే కనిపిస్తుంది: అజయ్ ఘోష్
10గంటల పాటు ఎస్పీ ఛాంబర్‌లో MLA.. అసలు ఇద్దరి మధ్య జరిగిందేంటి
10గంటల పాటు ఎస్పీ ఛాంబర్‌లో MLA.. అసలు ఇద్దరి మధ్య జరిగిందేంటి
Lord Shani Dev: తగ్గనున్న శని దోషం ఎఫెక్ట్.. ఇక వారికి లక్కీ డేస్
Lord Shani Dev: తగ్గనున్న శని దోషం ఎఫెక్ట్.. ఇక వారికి లక్కీ డేస్
ఏటీఎంలో బ్యాలెన్స్ చెక్ చేసిన మహిళ..10 కోట్లు చూసి మైండ్ బ్లాక్
ఏటీఎంలో బ్యాలెన్స్ చెక్ చేసిన మహిళ..10 కోట్లు చూసి మైండ్ బ్లాక్
ఏదో అడగడానికి దగ్గరకు వచ్చినట్లు వచ్చి.. వీడు చూడండి ఏం చేశాడో..
ఏదో అడగడానికి దగ్గరకు వచ్చినట్లు వచ్చి.. వీడు చూడండి ఏం చేశాడో..
ఐస్‌క్రీం తింటే వెయ్యి.. అమ్మితే రూ.3 వేలు ఫైన్
ఐస్‌క్రీం తింటే వెయ్యి.. అమ్మితే రూ.3 వేలు ఫైన్
ఏంటిసామీ ఈ అరాచకం.. అవేమన్నా నీళ్ళా.. తేడావస్తే బూడిదే

జపాన్‌లో అమెరికన్ టూరిస్ట్‌ను కాపాడిన 'నానో బనానా'
జపాన్‌లో అమెరికన్ టూరిస్ట్‌ను కాపాడిన 'నానో బనానా'
కొంప ముంచిన గ్యాస్‌ బుకింగ్‌.. భార్యను చంపిన భర్త అరెస్ట్‌
కొంప ముంచిన గ్యాస్‌ బుకింగ్‌.. భార్యను చంపిన భర్త అరెస్ట్‌
వేసవిలో డీహైడ్రేషన్‌కు సహజ పరిష్కారం ఇదిగో
వేసవిలో డీహైడ్రేషన్‌కు సహజ పరిష్కారం ఇదిగో
మన్యం లో 20 అడుగుల 'కింగ్ కోబ్రా'.. వణికిపోయిన గ్రామస్తులు
మన్యం లో 20 అడుగుల 'కింగ్ కోబ్రా'.. వణికిపోయిన గ్రామస్తులు
అసోంలో తాంత్రిక పూజల గ్రామ.. గెలుపు కోసం ఎన్నికల అభ్యర్థులు క్యూ
అసోంలో తాంత్రిక పూజల గ్రామ.. గెలుపు కోసం ఎన్నికల అభ్యర్థులు క్యూ
మందారపువ్వు తిని చిన్నారి మృతి.. చిన్నారి ఉక్కిరిబిక్కిరి మరణం
మందారపువ్వు తిని చిన్నారి మృతి.. చిన్నారి ఉక్కిరిబిక్కిరి మరణం