ఈ అలవాట్లు మానకపోతే.. గుండెకు ప్రమాదం..!
ఉదయం టిఫిన్ చేయకపోయినా, రాత్రి ఆలస్యంగా భోజనం చేసినా గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని తాజా సర్వేలో తేలింది...
Severe Heart Problems: ఉదయం టిఫిన్ చేయకపోయినా, రాత్రి ఆలస్యంగా భోజనం చేసినా గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని తాజా సర్వేలో తేలింది. రాత్రి భోజనానికి, నిద్రకు మధ్యలో 2 గంటల సమయం ఉంటే ఆరోగ్యానికి మంచిదని ఆ సర్వేలో పేర్కొన్నారు. ఇప్పటికే గుండెజబ్బుతో బాధపడుతున్న వారు ఈ జాగ్రత్తలు విధిగా తీసుకోవాలని డాక్టర్స్ అంటున్నారు. ఉదయం టిఫిన్ చేయకపోతే 58% , రాత్రి ఆలస్యంగా భోజనం చేస్తే 51% గుండెపోటు ముప్పు అధికంగా ఉన్నట్లు పరిశోధనలో గుర్తించినట్లు ప్రివెంటివ్ కార్డియాలజీ అనే ఐరోపా జర్నల్‌లో ఓ అధ్యయనం ప్రచురితమైంది.
Also Read:
ఏపీ విద్యార్థులకు అలెర్ట్.. డిగ్రీ, పీజీ కోర్సుల ఫీజులు ఖరారు.!
Breaking: తెలంగాణ ప్రవేశ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది..
చైనా కరోనా వ్యాక్సిన్ ధర రూ. 10 వేలు..!
సెప్టెంబర్ 5 నుంచి పాఠశాలలు రీ-ఓపెన్.. దసరా, సంక్రాంతి సెలవులు కుదింపు..
‘సీఎం కావడానికి కేటీఆర్‌కు అన్ని అర్హతలు ఉన్నాయి’..
ప్రయాణీకులకు ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్…
టెర్రరిస్టుల జాబితాలో దావూద్.. లిస్టు రిలీజ్ చేసిన పాకిస్థాన్