AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Personality Test: మీ చెవులపై వెంట్రుకలు ఉన్నాయా? అయితే మీ వ్యక్తిత్వం ఇలా ఉంటుంది..

కొందరికి చెవులపై వెంట్రుకలు దట్టంగా పెరిగి ఉంటాయి. ముఖ్యంగా పురుషులకు ఇలా వెంట్రుకలు చెవులపై కనిపిస్తాయి. వీటి వల్ల చూడ్డానికి భయంకరంగా ఉన్నప్పటికీ.. ఇలా చెవులపై వెంట్రుకలు ఉండటం వల్ల వారి జీవితంలో అదృష్టం కలిసి వస్తుందంటున్నారు నిపుణులు. అయితే అవి ఉండే స్థానాన్ని బట్టి వారెంత లకీ ఫెలోస్ అనే విషయాన్ని నిర్ధారిస్తాయి. అలాగే వీరి వ్యక్తిత్వం కూడా ఇట్టే చెప్పొచ్చు..

Personality Test: మీ చెవులపై వెంట్రుకలు ఉన్నాయా? అయితే మీ వ్యక్తిత్వం ఇలా ఉంటుంది..
Ear Hair
Srilakshmi C
|

Updated on: Jan 29, 2025 | 1:00 PM

Share

ప్రతి వ్యక్తి విభిన్నమైన వ్యక్తిత్వం, స్వభావం, ఆలోచనా విధానం ఉంటుందనే విషయం తెలిసిందే. ఒకరినొకరు పోల్చడం సరికాదు. ఎందుకంటే ఏ ఇద్దరు వ్యక్తులు ఒకేలా ఉండటం దాదాపు అసాధ్యం. అయితే ఆ వ్యక్తి ఇతరులతో ఎలా ప్రవర్తిస్తాడనే దాన్ని బట్టి వారి వ్యక్తిత్వం నిర్ధారించడం జరుగుతుంది. అయితే చెవుల పైన ఉండే వెంట్రుకలు కూడా వ్యక్తిత్వాన్ని తెలియజేస్తాయి. చెవుల పైన ఉన్న వెంట్రుకలను బట్టి మీ వ్యక్తిత్వం ఎలా తెలుసుకోవచ్చు ఇక్కడ తెలుసుకుందాం..

చెవి లోపల వెంట్రుకలు

కొందరికి చెవి పైభాగంలో కాకుండా చెవిలోపల వెంట్రుకలు ఉంటాయి. ఇలా జుట్టు ఉన్నవారు చాలా అదృష్టవంతులు. ఈ వ్యక్తులు డబ్బు విషయంలో కూడా చాలా తెలివిగా ఉంటారు. జీవితంలో ఎట్టి పరిస్థితుల్లోనూ డబ్బు సమస్య వీరికి ఎదురుకాదు. అదృష్టం ఎల్లప్పుడూ వారితో ఉంటుంది. తద్వారా వారు ఆర్థికంగా మంచి జీవితాన్ని గడుపుతారు.

చెవి వెలుపల వెంట్రుకలు

కొందరికి చెవి వెలుపలి భాగంలో దట్టమైన వెంట్రుకలు ఉంటాయి. చెవి మొత్తాన్ని కప్పబడి ఉంటాయి. ఈ వ్యక్తులు సృజనాత్మకంగా ఉంటారు. తమ కళతో ఇతరులను ఆకర్షించే వ్యక్తిత్వం వీరికి ఉంటుంది. ఈ వ్యక్తుల వ్యక్తిత్వం చాలా త్వరగా ఇతరులను ఆకట్టుకుంటుంది. చుట్టుపక్కల వారిలో ప్రత్యేకంగా నిలబెడుతుంది. అందరితో స్నేహం చేయడంతోపాటు సామాజికంగా అందరితో కలిసిపోయే గుణం వీరిది. ఈ వ్యక్తులు సమాజంలో మంచి పేరు సంపాదించుకుంటారు.

ఇవి కూడా చదవండి

చెవులపై చిన్న వెంట్రుకలు

చెవులపై చిన్న వెంట్రుకలు అశుభకరమైనవిగా పరిగణించబడతాయి. ఈ వ్యక్తులు జీవితంలో ఎక్కువ సమస్యలను ఎదుర్కొంటారు. ఏ పని చేపట్టినా ఆటంకాలు ఎదురవుతూనే ఉంటాయి. కష్టపడకుండా విజయం సాధ్యం కాదు. అందువల్ల, పనిలో పట్టుదలగా ఉండటం అవసరం. వీరు అందరికీ సహాయం చేసే గుణం కలిగి ఉంటారు. అయితే వీరు జీవితాంతం డబ్బు సమస్యలను ఎదుర్కొంటారు.

చెవుల పై పొడవాటి జుట్టు

చెవుల పై పొడవాటి జుట్టు కలిగి ఉంటే వారు ప్రతిభావంతులు. తమ ప్రతిభతో సమాజంలో గుర్తింపు పొందుతారు. ప్రియమైన వారితో మంచి సంబంధాన్ని కొనసాగిస్తారు. మంచి శ్రోతలు, సలహాదారులుగా ఉంటారు. వీరు భగవంతుని పట్ల అపారమైన విశ్వాసం, భక్తిని కలిగి ఉంటారు. తమ జీవితాలను ఆధ్యాత్మికతలో గడపాలని కోరుకుంటారు. అలాగే ఈ వ్యక్తులపై భగవంతుని దయ ఎల్లప్పుడూ ఉంటుంది.

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం క్లిక్‌ చేయండి.

ప్రభాస్ లేకపోతే చనిపోయేవాడిని.. చత్రపతి శేఖర్ ఎమోషనల్..
ప్రభాస్ లేకపోతే చనిపోయేవాడిని.. చత్రపతి శేఖర్ ఎమోషనల్..
ధర ఎక్కువైనా ఈ పండును కచ్చితంగా తినండి.. ఎందుకో తెలిస్తే..
ధర ఎక్కువైనా ఈ పండును కచ్చితంగా తినండి.. ఎందుకో తెలిస్తే..
సిమ్ కార్డులతో భారీ సైబర్ క్రైమ్.. చెక్‌ పెట్టిన ఏపీ సీఐడి!
సిమ్ కార్డులతో భారీ సైబర్ క్రైమ్.. చెక్‌ పెట్టిన ఏపీ సీఐడి!
విజయ్ హజారే ట్రోఫీకి విరాట్, రోహిత్ శాలరీ ఎంత?
విజయ్ హజారే ట్రోఫీకి విరాట్, రోహిత్ శాలరీ ఎంత?
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..