Stop Eating These Foods: ఈ ఆహార పదార్ధాలను పెరుగుతో పాటు అస్సలు తినకూడదు.! చాలా డేంజర్.. అవేంటంటే..

రోజూ పెరుగు తినడం మీ ఆరోగ్యానికి ఎంతో మంచిది. చాలా మంది ప్రజలు వారి ఆహారంలో పెరుగు అన్నది ముఖ్యమైన దానిగా భావిస్తారు. మీ ఆరోగ్యానికే..

Stop Eating These Foods: ఈ ఆహార పదార్ధాలను పెరుగుతో పాటు అస్సలు తినకూడదు.! చాలా డేంజర్.. అవేంటంటే..
Follow us
Ravi Kiran

|

Updated on: Jun 03, 2021 | 6:03 PM

రోజూ పెరుగు తినడం మీ ఆరోగ్యానికి ఎంతో మంచిది. చాలా మంది ప్రజలు వారి ఆహారంలో పెరుగు అన్నది ముఖ్యమైన దానిగా భావిస్తారు. మీ ఆరోగ్యానికే కాకుండా చర్మానికి కూడా పెరుగు ఎంతగానో మేలు చేస్తుంది. జీర్ణవ్యవస్థను బలోపేతం చేయడానికి సహాయపడే మంచి బ్యాక్టీరియా ఇందులో ఉంటుంది. పెరుగులో ప్రోటీన్స్, కాల్షియం, రిబోఫ్లేవిన్, విటమిన్ బి 6, విటమిన్ బి -12 వంటి అనేక పోషకాలు ఉంటాయి.

ప్రతిరోజూ పెరుగు తినడం వల్ల అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. గుండె సంబంధిత వ్యాధుల నుంచి దూరంగా ఉండటానికి పెరుగు ఉపయోగపడుతుంది. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన పెరుగుతో కొన్ని ఆహారాలను కలిపి తింటే చాలా ప్రమాదమని వైద్యులు చెబుతున్నారు. మరి అవేంటో తెలుసుకుందాం..

06

ఉల్లిపాయ: పెరుగు చల్లగా ఉంటుంది.. అదే ఉల్లిపాయ వేడి చేస్తుంది. దీనితో రెండూ కలిపి తినడం వల్ల అలెర్జీలు, గ్యాస్, ఆమ్లత్వం, వాంతులు వస్తాయి.

05

ఫిష్: పెరుగు, చేపలను కలిసి తినకూడదని మీలో చాలామంది వినే ఉంటారు. ఈ రెండు కలిపి తినడం హానికరం. ఇది వాంతులు, అజీర్ణానికి దారితీస్తుంది.

04

పాలు: రెండూ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. మీరు పాలు తాగితే పెరుగు తినకండి. పెరుగు తింటే పాలు తాగకండి. ఈ రెండు కలిపి తీసుకోకూడదు. ఇది గ్యాస్, డయేరియా, ఆమ్లత్వ సమస్యలను కలిగిస్తుంది.

03

మినపప్పు: మినపప్పు (ఉరద్దళ్) ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కానీ పెరుగుతో ఎప్పుడూ తినకూడదు. ఈ రెండు కలిపి తినడం వల్ల ఎక్కువగా కడుపు సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయి.

02

ఆయిల్ ఫుడ్స్:

పెరుగుతో పాటు మీరు ఆయిల్ ఫుడ్స్‌ను కూడా తింటే.. అది మీ జీర్ణక్రియపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. రోజంతా మీకు సోమరితనంగానే అనిపిస్తుంది.

01

మామిడి:

మామిడి, పెరుగు కలిపి తినడం వల్ల ఎక్కువ కార్బన్ డయాక్సైడ్ తయారవుతుంది. అది మన శరీరంలో చాలా సమస్యలకు కారణమవుతుందని అంటున్నారు.

Also Read:

బొటన వేలు కంటే పక్కన ఉండే వేలు పెద్దదిగా ఉందా.? మీ కాలి వేళ్లు భవిష్యత్తు గురించి ఏం చెబుతున్నాయో తెలుసా.!

Viral Video: అయ్యో.! పాపం కోతి.. లెక్క తప్పింది.. బోర్లా పడింది.. వైరల్ అవుతున్న వీడియో..

Viral Video: ఈ జంతువు ఏంటో చెప్పగలరా.? భలేగా డ్యాన్స్ చేస్తోంది కదా.! వైరల్‌ వీడియో..

Jio Offers: జియో యూజర్లకు గుడ్ న్యూస్.. అతి చవకైన ప్లాన్ మళ్లీ వచ్చేసింది.. బెనిఫిట్స్ ఇవే..

చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?
అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?
కుంభ మేళాలో వీఐపీల కోసం సర్క్యూట్ హౌస్ ఏర్పాటు సౌకర్యాలు ఏమిటంటే
కుంభ మేళాలో వీఐపీల కోసం సర్క్యూట్ హౌస్ ఏర్పాటు సౌకర్యాలు ఏమిటంటే