జామ తింటే ‘నిఫా’ వస్తుందా..?

కేరళలో మరోసారి నిఫా వైరస్ విజృంభించింది. ఈ వ్యాధి లక్షణాలున్న పలువురు కేరళలోని ఆసుపత్రిల్లో వైద్యుల ప్రత్యేక పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నారు. కాగా ఈ ఏడాది మొదట ఓ 23ఏళ్ల స్టూడెంట్‌కు ఈ వ్యాధి లక్షణాలను గుర్తించిన డాక్టర్లు.. తరువాత పరీక్షల ద్వారా అతడికి నిఫా సోకినట్లు నిర్ధారించారు. దీంతో ఈ సంవత్సరం మొదటి నిఫా కేసు అతడి పేరు మీదే నమోదైంది. కాగా డాక్టర్ల వైద్యంతో ఆ విద్యార్థి ప్రస్తుతం కోలుకుంటున్నాడు. ఇదిలా ఉంటే ఈ […]

జామ తింటే ‘నిఫా’ వస్తుందా..?
Follow us

| Edited By:

Updated on: Jun 14, 2019 | 10:57 AM

కేరళలో మరోసారి నిఫా వైరస్ విజృంభించింది. ఈ వ్యాధి లక్షణాలున్న పలువురు కేరళలోని ఆసుపత్రిల్లో వైద్యుల ప్రత్యేక పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నారు. కాగా ఈ ఏడాది మొదట ఓ 23ఏళ్ల స్టూడెంట్‌కు ఈ వ్యాధి లక్షణాలను గుర్తించిన డాక్టర్లు.. తరువాత పరీక్షల ద్వారా అతడికి నిఫా సోకినట్లు నిర్ధారించారు. దీంతో ఈ సంవత్సరం మొదటి నిఫా కేసు అతడి పేరు మీదే నమోదైంది. కాగా డాక్టర్ల వైద్యంతో ఆ విద్యార్థి ప్రస్తుతం కోలుకుంటున్నాడు. ఇదిలా ఉంటే ఈ వ్యాధిపై కేంద్రం నియమించిన ఆరుగురు సభ్యుల కమిటీ.. అసలు ఆ విద్యార్థికి నిఫా ఎలా సోకిందంటూ ఆరాలు తీశారు.

ఈ క్రమంలో ఆ విద్యార్థిని ప్రశ్నించగా.. వైరస్ తనకు సోకక రెండు వారాల ముందు తాను కుళ్లిన జామకాయను తిన్నానని పేర్కొన్నాడు. అయితే జామ కాయలు తింటే నిఫా రాదని.. దానిని గబ్బిలం కొరికి ఉండొచ్చని.. స్టూడెంట్‌కు నిఫా వైరస్ సోకడానికి అదే కారణం అయ్యిండచ్చొని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు గబ్బిలం రక్త నమూనాను తీసుకున్న వారు పరీక్షల నిమిత్తం లేబోరేటరీకి పంపారు. ఇదిలా ఉంటే నిఫా వైరస్ లక్షణాలతో ఇటీవల కలామస్సరీ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చేరిన ఐదు మందిలో ఇద్దరు బుధవారం డిశ్చార్జ్ అయ్యారు. మిగిలిన ముగ్గురి పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది.

ఇది జంతువుల ద్వారా వ్యాపించే వైరస్. కలుషిత ఆహారం మనుషుల ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే అవకాశము ఉంది.

వారం ముందే వరదలను గుర్తించొచ్చు.. అందుబాటులోకి ఏఐ టూల్‌
వారం ముందే వరదలను గుర్తించొచ్చు.. అందుబాటులోకి ఏఐ టూల్‌
కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!
శరీరంలో కనిపించే ఈ లక్షణాలు.. కిడ్నీల్లో రాళ్లకు సంకేతం కావొచ్చు.
శరీరంలో కనిపించే ఈ లక్షణాలు.. కిడ్నీల్లో రాళ్లకు సంకేతం కావొచ్చు.