Vastu Tips- ఇంట్లో ఈ రంగు గులాబీ మొక్క ఉంటే మీకు అదృష్టం కలిసి వస్తుంది!

చాలా మంది తమ ఇంటి పెరడు, ఖాళీ స్థలంలో గులాబీ మొక్కలు నాటుతుంటారు. వివిధ రంగుల గులాబీలు ఇంటి అందాన్ని పెంచుతాయి. దానితో పాటు గులాబీ సువాసనలు మదిని పరవశింపజేస్తాయి.

Vastu Tips- ఇంట్లో ఈ రంగు గులాబీ మొక్క ఉంటే మీకు అదృష్టం కలిసి వస్తుంది!
Rose
Follow us

|

Updated on: Nov 05, 2022 | 10:22 AM

గులాబీ పువ్వు.. దీనిని ఇష్టపడని వారు ఉండరు.. ఇంటి ఆవరణలో గులాబీ చెట్టు ఉంటే ఆ ఇంటికే అందం వస్తుంది. ఎవరి ఇంట్లోకి వెళ్లిన తప్పకుండా గులాబీ మొక్క కనిపిస్తుంది. అయితే ఇలా ఇష్ట ప్రకారం గులాబీ మొక్కలు ఇంట్లో పెంచుకుంటూ ఉంటారు అందరూ. కానీ ఇలా పెంచుకోవడం మంచిదా కాదా అన్న విషయం మాత్రం చాలా మందికి తెలియదు అనే చెప్పాలి. అయితే దిష్టి తగలకుండా గులాబీ మొక్కను సరైన దిశలో ఉంచాలంటున్నారు జ్యోతిశాస్త్ర నిపుణులు. వాస్తు శాస్త్రం ప్రకారం ఏ దిక్కున పెట్టాలో తెలుసుకోవాల్సి ఉంటుంది. చలికాలం ప్రారంభమైంది. ఇది గులాబీలకు సీజన్‌గా చెప్పాలి. చాలా మంది తమ ఇంటి పెరడులో ఖాళీ స్థలంలో గులాబీ మొక్కలు నాటుతుంటారు. వివిధ రంగుల గులాబీలు ఇంటి అందాన్ని పెంచుతాయి. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం గులాబీలను ఇంట్లో ఏ మూలలో ఉంచితే ఆనందం, శ్రేయస్సు పెరుగుతుందో చూద్దాం.

ఇంట్లో గులాబీ మొక్కలు పెంచుకోవడం ఎంతో మంచిది అంటూ సూచిస్తున్నారు వాస్తు నిపుణులు. గులాబీ మొక్కలు వాస్తు శాస్త్రం ప్రకారం సరైన దిశలో ఉంచితే ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ అంతా కూడా బయటికి వెళ్ళి పోతుందట. అందుకే వాస్తు శాస్త్రం ప్రకారం గులాబీ మొక్కలను నైరుతి దిక్కున ఉంచడం మంచిది అంటున్నారు పండితులు. ఇక మీరు ఉంటున్నది ఎలాంటి ఇల్లు అయినా సరే నివాసం ఉండే ప్లేస్ కి దక్షిణం వైపు ఉంటే ఇంట్లో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయని చెబుతున్నారు. అంతేకాకుండా ఆ ఇంటి సభ్యులకు గౌరవం పెరుగుతుంది.

గులాబీ మొక్క పువ్వులకు ఎండిన రేకులు ఉంటే కత్తిరించండి. మొక్క నుండి ఎండిన పువ్వులను తొలగించండి. ఇలా చేస్తే ఇంకా ఎక్కువ పువ్వులు వికసిస్తాయి. ఇది ఇంటి అభివృద్ధిని మెరుగుపరుస్తుంది. ఇంటి ప్రధాన ద్వారం తూర్పు లేదా ఆగ్నేయ దిశలో ఉంటే, గులాబీ రేకులను గాజు పాత్రలో ఉంచండి. తలుపుకు ఎడమ వైపున మొక్క ఉంచండి. ఇది ఇంట్లో నెలకొన్ని గందరగోళాన్ని అంతం చేస్తుంది, కాలం కలిసి వచ్చేలా చేస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైవ్ స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇంటర్నెట్ లేకుండా వాట్సాప్‌లో ఫోటోలు, వీడియోలు పంపొచ్చు..
ఇంటర్నెట్ లేకుండా వాట్సాప్‌లో ఫోటోలు, వీడియోలు పంపొచ్చు..
ఇదెప్పుడు తీశారు..! ఆర్ఆర్ఆర్‌లాంటి సాంగ్ చిరంజీవి కూడా చేశారా.!!
ఇదెప్పుడు తీశారు..! ఆర్ఆర్ఆర్‌లాంటి సాంగ్ చిరంజీవి కూడా చేశారా.!!
ఎగుమతి నిషేధంలో సడలింపు.. ఈ దేశాలకు ఉల్లి సరఫరాకు గ్రీన్‌సిగ్నల్
ఎగుమతి నిషేధంలో సడలింపు.. ఈ దేశాలకు ఉల్లి సరఫరాకు గ్రీన్‌సిగ్నల్
8 ఫోర్లు, 2 సిక్సర్లతో కీలక ఇన్నింగ్స్.. కట్‌చేస్తే..
8 ఫోర్లు, 2 సిక్సర్లతో కీలక ఇన్నింగ్స్.. కట్‌చేస్తే..
వామ్మో..! గుజరాత్‌లో భారీగా డ్రగ్స్ స్వాధీనం.. 13మంది అరెస్ట్
వామ్మో..! గుజరాత్‌లో భారీగా డ్రగ్స్ స్వాధీనం.. 13మంది అరెస్ట్
ఈ ఒక్కపని చేస్తే చాలు.. గుండెపోటు వచ్చే అవకాశం 40 శాతం తగ్గుతుంది
ఈ ఒక్కపని చేస్తే చాలు.. గుండెపోటు వచ్చే అవకాశం 40 శాతం తగ్గుతుంది
పరేషాన్ చేయకే మల్లన్న.. కొంపముంచిన ఈటలతో సరదా..
పరేషాన్ చేయకే మల్లన్న.. కొంపముంచిన ఈటలతో సరదా..
ఆ నిర్మాత వేధించాడు, బెదిరించాడు.. షాకింగ్ విషయం చెప్పిన నటి
ఆ నిర్మాత వేధించాడు, బెదిరించాడు.. షాకింగ్ విషయం చెప్పిన నటి
ఆరెంజ్, పర్పుల్ క్యాప్ రేసులో భారత ఆటగాళ్లదే ఆధిపత్యం..
ఆరెంజ్, పర్పుల్ క్యాప్ రేసులో భారత ఆటగాళ్లదే ఆధిపత్యం..
ఇంటి అద్దె భత్యాన్ని క్లెయిమ్ చేస్తే ఈ తప్పు చేయకండి
ఇంటి అద్దె భత్యాన్ని క్లెయిమ్ చేస్తే ఈ తప్పు చేయకండి