Sesame Seeds: నువ్వులతో కూడా వెయిట్ లాస్ అవ్వొచ్చు.. ఎలాగంటే..!
నువ్వుల గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. వీటి గురించి అందరికీ తెలుసు. నువ్వులతో ఎన్నో దీర్ఘకాలిక సమస్యలను తరిమి కొట్టవచ్చు. ప్రతి రోజూ నువ్వులు ఒక స్పూన్ తీసుకుంటే.. ఎలాంటి జబ్బులు రాకుండా ఆరోగ్యంగా ఉండొచ్చు. వీటిల్లో శరీరానికి కావాల్సిన పోషకాలు ఎన్నో ఉన్నాయి. నువ్వులు ఎంతో రుచిగా ఉంటాయి. అందుకే వీటిని ఎన్నో రకాల ఆహారాల్లో ఉపయోగిస్తారు. అయితే నువ్వులు తినడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. ముఖ్యంగా బరువు కూడా..
Updated on: Aug 01, 2024 | 5:34 PM
![నువ్వుల గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. వీటి గురించి అందరికీ తెలుసు. నువ్వులతో ఎన్నో దీర్ఘకాలిక సమస్యలను తరిమి కొట్టవచ్చు. ప్రతి రోజూ నువ్వులు ఒక స్పూన్ తీసుకుంటే.. ఎలాంటి జబ్బులు రాకుండా ఆరోగ్యంగా ఉండొచ్చు. వీటిల్లో శరీరానికి కావాల్సిన పోషకాలు ఎన్నో ఉన్నాయి.](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/sesame-seeds-1.jpg?w=1280&enlarge=true)
నువ్వుల గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. వీటి గురించి అందరికీ తెలుసు. నువ్వులతో ఎన్నో దీర్ఘకాలిక సమస్యలను తరిమి కొట్టవచ్చు. ప్రతి రోజూ నువ్వులు ఒక స్పూన్ తీసుకుంటే.. ఎలాంటి జబ్బులు రాకుండా ఆరోగ్యంగా ఉండొచ్చు. వీటిల్లో శరీరానికి కావాల్సిన పోషకాలు ఎన్నో ఉన్నాయి.
![నువ్వులు ఎంతో రుచిగా ఉంటాయి. అందుకే వీటిని ఎన్నో రకాల ఆహారాల్లో ఉపయోగిస్తారు. అయితే నువ్వులు తినడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. ముఖ్యంగా బరువు కూడా తగ్గొచ్చు. నువ్వుల్లో మంచి కొవ్వులు ఉంటాయి. వీటిని తినడం వల్ల శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి.](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/sesame-seeds-2.jpg)
నువ్వులు ఎంతో రుచిగా ఉంటాయి. అందుకే వీటిని ఎన్నో రకాల ఆహారాల్లో ఉపయోగిస్తారు. అయితే నువ్వులు తినడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. ముఖ్యంగా బరువు కూడా తగ్గొచ్చు. నువ్వుల్లో మంచి కొవ్వులు ఉంటాయి. వీటిని తినడం వల్ల శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి.
![నువ్వుల్లో ఫైబర్ శాతం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కొద్దిగా తినగానే కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది. దీంతో ఎక్కువగా తినలేరు. అంతే కాదు చిరు తిళ్లలో కూడా వీటిని యాడ్ చేసుకుంటే చాలా మంచిది. ఇలా ఈజీగా బరువు తగ్గొచ్చు.](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/sesame-seeds-3.webp)
నువ్వుల్లో ఫైబర్ శాతం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కొద్దిగా తినగానే కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది. దీంతో ఎక్కువగా తినలేరు. అంతే కాదు చిరు తిళ్లలో కూడా వీటిని యాడ్ చేసుకుంటే చాలా మంచిది. ఇలా ఈజీగా బరువు తగ్గొచ్చు.
![నువ్వులు తినడం వల్ల గుండె జబ్బులు, టైప్ - 2 డయాబెటీస్, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక జబ్బులు రాకుండా ఉంటాయి. నువ్వుల్లో ఐరన్, క్యాల్షియం శాతం కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి రక్త హీనత సమస్య నుంచి బయట పడొచ్చు. ఎముకలు కూడా బలంగా ఉంటాయి.](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/sesame-seeds-4.jpeg)
నువ్వులు తినడం వల్ల గుండె జబ్బులు, టైప్ - 2 డయాబెటీస్, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక జబ్బులు రాకుండా ఉంటాయి. నువ్వుల్లో ఐరన్, క్యాల్షియం శాతం కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి రక్త హీనత సమస్య నుంచి బయట పడొచ్చు. ఎముకలు కూడా బలంగా ఉంటాయి.
![అలాగే ఇందులో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. కాబట్టి జీర్ణ వ్యవస్థకు చాలా మంచిది. నువ్వులు తినడం వల్ల మెదడు ఆరోగ్యంగా పని చేస్తుంది. జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది. నాడీ వ్యవస్థ పని తీరు కూడా మెరుగు పడుతుంది. శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/sesame-seeds-5.jpg)
అలాగే ఇందులో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. కాబట్టి జీర్ణ వ్యవస్థకు చాలా మంచిది. నువ్వులు తినడం వల్ల మెదడు ఆరోగ్యంగా పని చేస్తుంది. జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది. నాడీ వ్యవస్థ పని తీరు కూడా మెరుగు పడుతుంది. శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
![పవర్ఫుల్ పవర్ బ్యాంక్.. కేవలం అరగంటలోనే 57 శాతం ఛార్జ్ పవర్ఫుల్ పవర్ బ్యాంక్.. కేవలం అరగంటలోనే 57 శాతం ఛార్జ్](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/ambrane-2.jpg?w=280&ar=16:9)
![ఈ 5 కార్లకు భారీ డిమాండ్..కొనాలంటే వెయిటింగ్ పీరియడ్ ఎంతో తెలుసా ఈ 5 కార్లకు భారీ డిమాండ్..కొనాలంటే వెయిటింగ్ పీరియడ్ ఎంతో తెలుసా](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/cars-waiting-period1.jpg?w=280&ar=16:9)
![షుగర్ పేషెంట్స్ వీటిని తింటే చాలా మంచిదట..బ్లడ్ షుగర్ కంట్రోల్ షుగర్ పేషెంట్స్ వీటిని తింటే చాలా మంచిదట..బ్లడ్ షుగర్ కంట్రోల్](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/diabetes-1.jpg?w=280&ar=16:9)
![లేడీ ఓరియెంటెడ్ మూవీస్ కు పెట్టింది పేరు తాప్సీ పన్ను.. లేడీ ఓరియెంటెడ్ మూవీస్ కు పెట్టింది పేరు తాప్సీ పన్ను..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/tapsee-4.jpg?w=280&ar=16:9)
![హైదరాబాద్ నుంచి 2 గంటల్లో బద్రీనాథ్.. వీకెండ్ లో ప్లాన్ చేయండి.. హైదరాబాద్ నుంచి 2 గంటల్లో బద్రీనాథ్.. వీకెండ్ లో ప్లాన్ చేయండి..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/badrinath.jpg?w=280&ar=16:9)
![సూర్యోదయాన్ని చూడటం అంటే ఇష్టమా.. ఇవే బెస్ట్ ప్లేసెస్.. సూర్యోదయాన్ని చూడటం అంటే ఇష్టమా.. ఇవే బెస్ట్ ప్లేసెస్..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/sunrise.jpg?w=280&ar=16:9)
![ఈ స్మార్ట్ఫోన్ మహిళలకు ప్రత్యేకం.. హెచ్ఎమ్డీ నుంచి కొత్త ఫోన్ ఈ స్మార్ట్ఫోన్ మహిళలకు ప్రత్యేకం.. హెచ్ఎమ్డీ నుంచి కొత్త ఫోన్](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/hmd.jpg?w=280&ar=16:9)
![అతిగా ఆలోచిస్తున్నారా..? ఈ ప్రమాదకర జబ్బులు గ్యారెంటీ అంట.. అతిగా ఆలోచిస్తున్నారా..? ఈ ప్రమాదకర జబ్బులు గ్యారెంటీ అంట..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/health-care.jpg?w=280&ar=16:9)
![భారత మార్కెట్లోకి హానర్ కొత్త ఫోన్.. OLED డిస్ప్లేతో పాటు.. భారత మార్కెట్లోకి హానర్ కొత్త ఫోన్.. OLED డిస్ప్లేతో పాటు..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/honor-magic-6-pro.jpg?w=280&ar=16:9)
![ఉత్తరేణితో ఈ నివారణలతో అదృష్టం మీ సొంతం.. ఉత్తరేణితో ఈ నివారణలతో అదృష్టం మీ సొంతం..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/apamarga-plant-5.jpg?w=280&ar=16:9)
![నువ్వులతో కూడా వెయిట్ లాస్ అవ్వొచ్చు.. ఎలాగంటే..! నువ్వులతో కూడా వెయిట్ లాస్ అవ్వొచ్చు.. ఎలాగంటే..!](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/sesame-seeds-1-1.jpg?w=280&ar=16:9)
![బహిర్బుమికి వెళ్లిన బాలికపై చిరుత దాడి..! బహిర్బుమికి వెళ్లిన బాలికపై చిరుత దాడి..!](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/05/leopard.jpg?w=280&ar=16:9)
![పవర్ఫుల్ పవర్ బ్యాంక్.. కేవలం అరగంటలోనే 57 శాతం ఛార్జ్ పవర్ఫుల్ పవర్ బ్యాంక్.. కేవలం అరగంటలోనే 57 శాతం ఛార్జ్](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/ambrane-2.jpg?w=280&ar=16:9)
![వర్షంలో డ్రైవ్ చేసేటప్పుడు ఆ లైట్లు వేయాలా..? వర్షంలో డ్రైవ్ చేసేటప్పుడు ఆ లైట్లు వేయాలా..?](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/hazard-lights.jpg?w=280&ar=16:9)
![స్పామ్ కాల్స్ డిస్టర్బ్ చేయకుండా ఉండాలంటే ఈ టిప్స్ పాటించండి.. స్పామ్ కాల్స్ డిస్టర్బ్ చేయకుండా ఉండాలంటే ఈ టిప్స్ పాటించండి..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/05/spam-calls.jpg?w=280&ar=16:9)
![సిటాడెల్ టీజర్.. సమంత అదరగొట్టిందిగా.. స్ట్రీమింగ్ డేట్ఇదే సిటాడెల్ టీజర్.. సమంత అదరగొట్టిందిగా.. స్ట్రీమింగ్ డేట్ఇదే](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/citadel-honey-bunny-web-ser.jpg?w=280&ar=16:9)
![మహిళలు మద్యం తాగితే ఏం జరుగుతుందంటే.. మహిళలు మద్యం తాగితే ఏం జరుగుతుందంటే..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/drinking-alcohol-5-1.jpg?w=280&ar=16:9)
![ఈ 5 కార్లకు భారీ డిమాండ్..కొనాలంటే వెయిటింగ్ పీరియడ్ ఎంతో తెలుసా ఈ 5 కార్లకు భారీ డిమాండ్..కొనాలంటే వెయిటింగ్ పీరియడ్ ఎంతో తెలుసా](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/cars-waiting-period1.jpg?w=280&ar=16:9)
![శ్రీ కృష్ణ జన్మభూమి వివాదంపై కోర్టు సంచలన తీర్పు శ్రీ కృష్ణ జన్మభూమి వివాదంపై కోర్టు సంచలన తీర్పు](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/allahabad-high-court.jpg?w=280&ar=16:9)
![షుగర్ పేషెంట్స్ వీటిని తింటే చాలా మంచిదట..బ్లడ్ షుగర్ కంట్రోల్ షుగర్ పేషెంట్స్ వీటిని తింటే చాలా మంచిదట..బ్లడ్ షుగర్ కంట్రోల్](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/diabetes-1.jpg?w=280&ar=16:9)
![మామిడి నర్సరీలోకి దూరిన దొంగలు ఏమి చేశారో చూడండి మామిడి నర్సరీలోకి దూరిన దొంగలు ఏమి చేశారో చూడండి](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/mango-tree.jpg?w=280&ar=16:9)
![84 ఏళ్లపాటు ఒకే కంపెనీలో ఉద్యోగం.. గిన్నీస్ రికార్డ్ 84 ఏళ్లపాటు ఒకే కంపెనీలో ఉద్యోగం.. గిన్నీస్ రికార్డ్](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/guinness-record.jpg?w=280&ar=16:9)
![ఇనుప గొలుసుతో చెట్టుకు కట్టేస్తే.. పోలీసులొచ్చి కాపాడారు ఇనుప గొలుసుతో చెట్టుకు కట్టేస్తే.. పోలీసులొచ్చి కాపాడారు](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/us-woman.jpg?w=280&ar=16:9)
![టూ వీలర్ నడుపుతూ వెనుకున్న వ్యక్తితో మాట్లాడటం నేరం టూ వీలర్ నడుపుతూ వెనుకున్న వ్యక్తితో మాట్లాడటం నేరం](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/kerala-new-group.jpg?w=280&ar=16:9)
![వందేభారత్ సిబ్బంది చెంప ఛెళ్లుమనిపించిన ప్రయాణికుడు వందేభారత్ సిబ్బంది చెంప ఛెళ్లుమనిపించిన ప్రయాణికుడు](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/vande-bharat.jpg?w=280&ar=16:9)
![మెగా ఇంట పెళ్లి సందడి ?? సాయి దుర్గా తేజ్ రియాక్షన్ ఇదే మెగా ఇంట పెళ్లి సందడి ?? సాయి దుర్గా తేజ్ రియాక్షన్ ఇదే](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/sai-durga-tej.jpg?w=280&ar=16:9)
![అలాంటివారితో వాదించడం వేస్ట్.. నయన్ ఘాటు రిప్లై అలాంటివారితో వాదించడం వేస్ట్.. నయన్ ఘాటు రిప్లై](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/nayanthara.jpg?w=280&ar=16:9)
![మంచు విష్ణుపై నటి మీనా ప్రశంసలు.. మంచు విష్ణుపై నటి మీనా ప్రశంసలు..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/meena.jpg?w=280&ar=16:9)
![నాగదేవత విగ్రహంపై నాగుపాము ప్రత్యక్షం.. నాగదేవత విగ్రహంపై నాగుపాము ప్రత్యక్షం..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/snake.jpg?w=280&ar=16:9)
![ఇది కచ్చితంగా చూడాల్సిన సినిమా అంటూ మహేష్ బాబు పోస్ట్ ఇది కచ్చితంగా చూడాల్సిన సినిమా అంటూ మహేష్ బాబు పోస్ట్](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/mahesh-babu-review.jpg?w=280&ar=16:9)