Drinking Alcohol: మహిళలు మద్యం తాగితే ఏం జరుగుతుందంటే..
ప్రస్తుత కాలంలో మహిళలు మద్యం తాగడం చాలా ఫ్యాషన్ అయిపోయింది. మగవారితో పాటు ఆడవారు కూడా ఈ మధ్య కాలంలో మందు పుచ్చుకుంటున్నారు. కానీ మద్యం ఎక్కువగా తాగడం వల్ల చాలా రకాల నష్టాలు ఉన్నాయి. అయితే మహిళలు మద్యం తాగడం వల్ల కొన్ని ఉపయోగాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. కొన్ని అధ్యయనాల ప్రకారం.. మహిళలు మితంగా మద్యం సేవించడం వల్ల కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయట. ఆడవారు రెడ్ వైన్ తాగడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. ఎందుకంటే రెడ్ వైన్‌లో..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
