AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అద్దె ఇంట్లో కరెంట్ బిల్లు ఎక్కువగా వస్తుందా.. బెస్ట్ టిప్స్ మీ కోసమే

కరెంట్ బిల్లు చూస్తే చాలా మంది భయపడి పోతుంటారు. ఎందుకంటే వాడుకునేదేమో తక్కువ, నెల చివరన బిల్లు చూస్తే మోతమోగిపోతుంది. మరీ ముఖ్యంగా అద్దె ఇంట్లో ఉన్నవాళ్లుకు కరెంట్ బిల్లు అతిగా వస్తుంటుంది. దీంతో వారు చాలా ఇబ్బంది పడుతుంటారు. అసలు కరెంట్ బిల్లు ఎక్కువ రాకుండా ఏం చేయాలో తెలియక సతమతం అవుతుంటారు. వారి కోసమే బెస్ట్ టిప్స్.

Samatha J
|

Updated on: Feb 22, 2025 | 1:25 PM

Share
కరెంట్ బిల్లు ఎక్కువగా వస్తుంది అనుకునేవారు ముందుగా మీ ఇంటిలో ఉన్న బల్బులన్నింటిని మార్చి, ఎల్ ఈడీ బల్బులు అమర్చుకోవాలంట. దీని వలన కరెంట్ ఆదా అవుతుంది.

1 / 5
కొందరు వాటర్ హీటర్ ఎక్కువగా వాడుతుంటారు. కానీ చాలా వరకు దీనికి అతిగా వాడకుండా ఉండటం వలన కరెంట్ బిల్లు తగ్గే ఛాన్స్ ఉంటుంది.

2 / 5
అదే విధంగా మీరు బయటకు వెళ్లిన ప్రతి సారి ఇంటిలో ఉన్న లైట్స్. ఫ్యాన్స్, స్వి ఛ్ ఆఫ్ చేయాలి లేకపోతే కరెంట్ బిల్లు ఎక్కువ వస్తుంది.

3 / 5
అలాగే ఎప్పుడూ కూడా కరెంట్ బిల్లు పెండింగ్ పెట్ట కూడదంట. ఎప్పటికప్పుడు కరెంట్ బిల్లు కట్టేయాలి. అలాగే మీరు అద్దె ఉన్న చోట కరెంట్ మీటర్ ను చెక్ చేయాలి.

4 / 5
అదే విధంగా ఫ్రిజ్, ఏసీ లాంటి ఎలక్ట్రిక్ వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు 4 స్టార్ రేటింగ్ ఉన్నవి తీసుకోవాలి. అలాగే వాటర్ ట్యాంక్, గీజర్ స్విచ్ వేసి మర్చిపోతుంటారు. అలా చేయకూడదు.

5 / 5
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..

2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం

20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్

టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!

రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ

చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..

వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా

పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..

ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..

పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌