AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Blood Pressure: హఠాత్తుగా బీపీ పెరిగినా.. తగ్గినా.. డేంజర్‌ బెల్స్‌ మోగినట్లే! ఇలా చేశారంటే క్షణాల్లో రక్తపోటు నార్మల్‌..

నేటి రోజుల్లో బీపీ లేనివాళ్లు లేరంటే అతిశయోక్తి కాదేమో. ఒత్తిడి, ఆహారపు అలవాట్లు, నిద్రలేమి...ఇలా కారణం ఏదైతేనేం నలభై యాభై దాటక ముందే జనాలకు బీపీ వస్తుంది. చాలామందికైతే అసలు బీపీ ఉందన్న విషయమే తెలీదు. దాంతో చాపకింద నీరులా అది లోలోపలే దాడి చేస్తూ కళ్ల నుంచి కాళ్ల వరకూ..

Blood Pressure: హఠాత్తుగా బీపీ పెరిగినా.. తగ్గినా.. డేంజర్‌ బెల్స్‌ మోగినట్లే! ఇలా చేశారంటే క్షణాల్లో రక్తపోటు నార్మల్‌..
Blood Pressure
Srilakshmi C
|

Updated on: Sep 25, 2024 | 9:39 PM

Share

నేటి రోజుల్లో బీపీ లేనివాళ్లు లేరంటే అతిశయోక్తి కాదేమో. ఒత్తిడి, ఆహారపు అలవాట్లు, నిద్రలేమి…ఇలా కారణం ఏదైతేనేం నలభై యాభై దాటక ముందే జనాలకు బీపీ వస్తుంది. చాలామందికైతే అసలు బీపీ ఉందన్న విషయమే తెలీదు. దాంతో చాపకింద నీరులా అది లోలోపలే దాడి చేస్తూ కళ్ల నుంచి కాళ్ల వరకూ అన్నీ దెబ్బతినేలా చేస్తుంది. అందుకే దాన్ని అదుపులో ఉంచుకోగలిగేలా చికిత్స తీసుకోవాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. నిజానికి రక్తపోటు రోగులు ఇప్పుడు దాదాపు ఇంట్లోనే ఉన్నారు. అధిక రక్తపోటు సమస్య ఉన్నవారిలో సులభంగా గుండె జబ్బులు దాడి చేస్తాయి. అదేవిధంగా తక్కువ రక్తపోటు విషయంలో కూడా ఇదే జరుగుతుంది. అంటే రక్తపోటు అకస్మాత్తుగా పడిపోయినా లేదా పెరిగినా సమస్యేనన్నమాట.

రక్తపోటు లక్షణాలు

తలతిరగడం, మగతగా ఉండటం, తలనొప్పి ఇవన్నీ రక్తపోటు హెచ్చుతగ్గుల లక్షణాలు కావచ్చు. కాబట్టి, రక్తపోటు అకస్మాత్తుగా పడిపోయినట్లయితే, మీరు వెంటనే జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో, మీరు కొన్ని సాధారణ చిట్కాలను పాటిస్తే, పెద్ద ప్రమాదాలను సులభంగా నివారించవచ్చు.

ఇవి కూడా చదవండి
  • రక్తపోటు తగ్గడం, చెమటలు పట్టడం, తలతిరగడం వంటివి కనిపిస్తే, నీళ్లు ఎక్కువగా తాగాలి. ఇది మీకు కొంత సౌకర్యాన్ని ఇస్తుంది.
  • రక్తపోటు తగ్గినట్లయితే, ఉప్పునీరు తినవచ్చు. సాధారణంగా సోడియం తక్కువగా తినాలని చెబుతారు. కానీ తక్కువ రక్తపోటు ఉన్నవారికి, దీనికి విరుద్ధంగా ఉండాలి. ఉప్పు తింటే రక్తపోటు పెరుగుతుంది.
  • రోగి మెడపై, చెవిలోబ్ రెండు వైపులా, కళ్ళు – ముఖం మీద చల్లటి నీటిని చల్లుకోవాలి. ఇలా చేస్తే నరాలు రిలాక్స్ అవుతాయి.
  • రక్తపోటును పెంచడంలో కాఫీ చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. కెఫిన్ పానీయాలు త్వరగా రక్తపోటును పెంచుతాయి. కనుక తక్కువ బీపీ ఉంటే స్ట్రాంగ్ కాఫీ తాగినా బీపీ పెరుగుతుంది.
  • రక్తపోటు పెరిగినప్పుడు తేనె ప్రభావవంతంగా పని చేస్తుంది. 100 గ్రాముల తేనెను ఒక కప్పు నీటిలో కలిపి పక్కన బెట్టుకోవాలి. 2-3 గంటల తర్వాత రోగి చేత ఈ నీటిని తాగనివ్వాలి. తేనె రక్తాన్ని శుద్ధి చేయడమే కాకుండా రక్తపోటును సమతుల్యం చేస్తుంది.
  • రక్తపోటు పెరిగినప్పుడు కుర్చీలో కూర్చోకుండా పడుకోవడం మంచిది. రక్తపోటు అకస్మాత్తుగా పెరిగితే, నేలపై పడుకుని రెండు కాళ్లను పైకి లేపడం వల్ల గుండె వైపు రక్త ప్రసరణ పెరుగుతుంది.

మరిన్ని ఆరోగ్య సంబంధిత కథనాల కోసం క్లిక్‌ చేయండి.

మెస్సీ రాక కోసం ఎయిర్ పోర్టులో వెయిట్ చేసిన వందలాది మంది ఫ్యాన్స్
మెస్సీ రాక కోసం ఎయిర్ పోర్టులో వెయిట్ చేసిన వందలాది మంది ఫ్యాన్స్
వేడి ఆహారంతో నాలుక కాలిందా? నొప్పి తగ్గించి త్వరగా నయం చేసే చిట్క
వేడి ఆహారంతో నాలుక కాలిందా? నొప్పి తగ్గించి త్వరగా నయం చేసే చిట్క
ఈ చిత్రంలో దాగి ఉన్న నెంబర్‌ను 10 సెకన్లలో గుర్తిస్తే.. మీరే తోపు
ఈ చిత్రంలో దాగి ఉన్న నెంబర్‌ను 10 సెకన్లలో గుర్తిస్తే.. మీరే తోపు
ఒక్కసారి పెట్టుబడి పెడితే జీవితాంతం ప్రతి నెల రూ.12 వేల పెన్షన్‌!
ఒక్కసారి పెట్టుబడి పెడితే జీవితాంతం ప్రతి నెల రూ.12 వేల పెన్షన్‌!
మెదడుకు మేత.. ఈ ప్రశ్నకు 5 సెకన్లలో సమాధానం చెప్తే.. నువ్వే తోపు!
మెదడుకు మేత.. ఈ ప్రశ్నకు 5 సెకన్లలో సమాధానం చెప్తే.. నువ్వే తోపు!
సింప్లిసిటీకి కేరాఫ్ అడ్రస్.. రజినీ లైఫ్ స్టైల్ చూశారా.. ?
సింప్లిసిటీకి కేరాఫ్ అడ్రస్.. రజినీ లైఫ్ స్టైల్ చూశారా.. ?
ఈ వ్యక్తులకు ఎంతదూరం ఉంటే అంత మంచిది.. లేకపోతే జీవితంలో సక్సెస్..
ఈ వ్యక్తులకు ఎంతదూరం ఉంటే అంత మంచిది.. లేకపోతే జీవితంలో సక్సెస్..
హార్దిక్ పాండ్యా, కోచ్ గౌతమ్ గంభీర్‌ల మధ్య తీవ్ర వాగ్వాదం?
హార్దిక్ పాండ్యా, కోచ్ గౌతమ్ గంభీర్‌ల మధ్య తీవ్ర వాగ్వాదం?
'ఉప్పెన'ను మించి షాకింగ్ క్లైమాక్స్.. OTTలో రాజు వెడ్స్ రాంబాయి
'ఉప్పెన'ను మించి షాకింగ్ క్లైమాక్స్.. OTTలో రాజు వెడ్స్ రాంబాయి
డ్యూటీ తర్వాత నో ఫోన్ కాల్స్, మెయిల్స్.. ఉద్యోగులు
డ్యూటీ తర్వాత నో ఫోన్ కాల్స్, మెయిల్స్.. ఉద్యోగులు