AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Onion oil for Hair: జుట్టు విపరీతంగా రాలిపోతుందా? ఉల్లినూనెతో చెక్‌ పెట్టొచ్చు.. ఎలాగంటే

నేటి కాలంలో చాలా మంది జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారు. అకారణంగా జుట్టు జుట్టురాలిపోతే ఆ బాధ వర్ణనాతీతం. ఈ నేపథ్యంలో జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవడంపై దృష్టి సారించడం చాలా ముఖ్యం. మీరు ప్రతిరోజూ ఉపయోగించే కొబ్బరి నూనెతో జుట్టు ఆరోగ్యం కాపాడుకోవచ్చు..

Srilakshmi C
|

Updated on: Sep 25, 2024 | 9:17 PM

Share
నేటి కాలంలో చాలా మంది జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారు. అకారణంగా జుట్టు జుట్టురాలిపోతే ఆ బాధ వర్ణనాతీతం. ఈ నేపథ్యంలో జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవడంపై దృష్టి సారించడం చాలా ముఖ్యం. మీరు ప్రతిరోజూ ఉపయోగించే కొబ్బరి నూనెతో జుట్టు ఆరోగ్యం కాపాడుకోవచ్చు.

1 / 5
అందుకు తొలుత ఉల్లిపాయ నూనెను తయారు చేసుకోవాలి. ఈ నూనెను తలకు పట్టించడం వల్ల పల్చటి జుట్టు ఒత్తుగా మారుతుంది. ఉల్లిపాయ నూనెను ఎలా తయారు చేయాలంటే.. ఉల్లిపాయ నూనెను తయారు చేయడానికి, 200 గ్రాముల కొబ్బరి నూనె లేదా ఆవాల నూనె తీసుకోవాలి. ఆ తరువాత ఒక పాన్ లో నూనె వేడి చేసి, అందులో 1 పెద్ద సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, ఒక కప్పు కరివేపాకు వేయాలి.

2 / 5
ఉల్లిపాయలు వేయించిన తర్వాత మెత్తగా రుబ్బుకుని మళ్లీ అదే నూనెలో వేసి కొద్దిగా వేడి చేసి చల్లారనివ్వాలి. ఆ తర్వాత దానిని ఓ శుభ్రమైన గుడ్డలో వేసి నూనెను పిండుకోవాలి. ఇలా తయారు చేసుకున్న ఉల్లిపాయ నూనెను జుట్టుకు పట్టించి, ఓ గంట తర్వాత తలస్నానం చేస్తే జుట్టు రాలే సమస్య క్రమంగా తగ్గుతుంది.

3 / 5
ఉల్లిపాయ నూనెను అప్లై చేయడం వల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. జుట్టు రాలిపోయే సమస్యతో బాధపడేవారు ఉల్లిపాయ నూనెను రాసుకోవచ్చు. ఇది మెరుగైన జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.

4 / 5
కానీ, ఇక్కడ కొన్ని జాగ్రత్తలు కూడా తప్పనిసరి. మీకు మీ జుట్టుకు సంబంధించి ఏదైనా సమస్య ఉన్నా, అందుకు చికిత్స తీసుకుంటున్నా ఇలాంటివి పాటించే ముందు వైద్యులను సంప్రదించటం ఉత్తమం అంటున్నారు నిపుణులు.

5 / 5
Follow Us
సోలార్ వెలుగులతో స్వయం సమృద్ధి దిశగా అంకోల్ క్యాంపు

పక్షవాతం అన్నాడు... ఇంజెక్షన్ అనగానే లేచి పరుగెత్తాడు!

చెట్టుపై ఆకులమధ్య అలజడి.. పరిశీలించి చూడగా వెన్నులో వణుకు!

బాణసంచా రహిత దీపావళిపై అవగాహన.. రంగంలోకి విరాట్‌ కోహ్లీ..

జాతివైరం మరిచిన మూగజీవాలు.. ఎంత స్నేహంగా ఉన్నాయో చూడండి

దీపావళికి స్వీట్లు కొంటున్నారా..? జాగ్రత్త, ఇప్పుడది తియ్యటి విషం

పుట్టగొడుగులు శాకాహారమా.. మాంసాహారమా? అసలు నిజాలు ఇవే!

ఉడికించిన గుడ్లా?వేయించిన గుడ్లా? వేటిలో అసలైన ప్రొటీన్ ఎక్కువ?

ఫర్నిచర్ షాపులోకి చొచ్చుకెళ్లిన కారు..!
ఫర్నిచర్ షాపులోకి చొచ్చుకెళ్లిన కారు..!
భీమేశ్వర ఆలయ సమీపంలో నాగుపాము.. భయంతో పరుగులు తీసిన భక్తులు