Back Pain: తరచూ కడుపు, మెడ, దవడ, భుజంలలో నొప్పి సంభవిస్తుందా? ఇవీ హార్ట్ ఎటాక్ లక్షణాలే..
నేటి మారుతున్న జీవనశైలి, తప్పుడు ఆహారపు అలవాట్ల కారణంగా ప్రపంచవ్యాప్తంగా గుండెపోటు కేసులు వేగంగా పెరుగుతున్నాయి. చాలా మంది ఛాతీ నొప్పిని గుండెపోటు ప్రధాన లక్షణంగా భావిస్తున్నారు. కానీ ఇది నిజం కాదు. గుండెపోటుకు ముందు, మన శరీర భాగాలు అనేక రకాల సంకేతాలను పంపుతాయి. గుండెపోటుకు ముందు శరీరంలోని ఇతర భాగాలలో ఈ కింది లక్షణాలు..