Muskmelon: తేలిగ్గా బరువు తగ్గాలా? అయితే రోజూ ఓ గ్లాసుడు ఈ పండు జ్యూస్‌ తాగితే సరి

కర్బూజా గురించి తెలియని వారుండరు. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది. అలాగే ఇందులో అనేక రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో సమృద్ధిగా ఉండే నీరు శరీరానికి చల్లదనాన్ని అందిస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. ఈ పండులో విటమిన్ సి పుష్కలంగా..

Muskmelon: తేలిగ్గా బరువు తగ్గాలా? అయితే రోజూ ఓ గ్లాసుడు ఈ పండు జ్యూస్‌ తాగితే సరి
Muskmelon
Follow us
Srilakshmi C

|

Updated on: Oct 04, 2024 | 8:13 PM

కర్బూజా గురించి తెలియని వారుండరు. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది. అలాగే ఇందులో అనేక రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో సమృద్ధిగా ఉండే నీరు శరీరానికి చల్లదనాన్ని అందిస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. ఈ పండులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అంతే కాదు కర్బూజా పండులో ప్రొటీన్లు, ఫైబర్, సోడియం, విటమిన్ ఎ, ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి6, క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి మరెన్నో పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

  • మీరు జ్వరంతో బాధపడుతుంటే, కర్బూజా రసాన్ని తేనెలో కలిపి తాగితే శారీరక అలసట క్షణాల్లో తగ్గుతుంది. పైగా ఈ జ్యూస్‌ ఒంట్లో శక్తిని కూడా నింపుతుంది.
  • మలబద్ధకంతో బాధపడేవారు రోజూ కర్బూజా పండును తీసుకుంటే సమస్య నుంచి తేలిగ్గా బయటపడవచ్చు. ఇందులోని పీచు పదార్థం మలబద్దకాన్ని నివారిస్తుంది. ఇది శరీరంలోని వ్యర్థాలను సులభంగా తొలగించడంలో సహాయపడుతుంది.
  • మూత్ర విసర్జన సమయంలో మంట, దురదతో బాధపడేవారికి ఈ పండు ఔషధంలా పనిచేస్తుంది.
  • కర్బూజా పండును తీసుకోవడం వల్ల చర్మం మెరుస్తుంది. ఇది చర్మ ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుంది.
  • ఈ పండులో బీటా కెరోటిన్, ఫోలిక్ యాసిడ్, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్ ఎ, సిలు కంటి చూపును మెరుగుపరుస్తాయి.
  • అలాగే కర్బూజా జ్యూస్ తాగడం వల్ల మెదడుకు ఆక్సిజన్ బాగా అందుతుంది. ఒత్తిడి తగ్గి మంచి నిద్ర వస్తుంది.
  • కర్బూజా జ్యూస్‌ రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. ఇది కిడ్నీలో రాళ్లను కరిగిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
  • ఈ పండులో ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. ఇది గర్భిణీ స్త్రీలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది పిల్లల ఎదుగుదలకు తోడ్పడుతుంది.
  • కర్బూజాలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది గుండెకు ఆరోగ్యకరమైన పోషకాలను అందిస్తుంది. ఇందులోని ఫోలేట్ గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది.
  • ఈ పండులో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది అధిక బరువును తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.

ఆరోగ్య సంబంధిత వార్తల కోసం క్లిక్‌ చేయండి.

ఈ ఏడాది సంక్రాంతి ఎప్పుడు ? స్నానం, దానం శుభ సమయం ఎప్పుడంటే
ఈ ఏడాది సంక్రాంతి ఎప్పుడు ? స్నానం, దానం శుభ సమయం ఎప్పుడంటే
ఆ వ్యాన్‌లో ఉన్నది ఫర్నీచర్ కాదు గురూ..!
ఆ వ్యాన్‌లో ఉన్నది ఫర్నీచర్ కాదు గురూ..!
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
17 ఏళ్లకే ఎంట్రీ ఇచ్చి స్టార్.. కట్ చేస్తే 24ఏళ్లకే కెరీర్ క్లోజ్
17 ఏళ్లకే ఎంట్రీ ఇచ్చి స్టార్.. కట్ చేస్తే 24ఏళ్లకే కెరీర్ క్లోజ్
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌ అంటున్న రష్మిక.. కన్నప్ప సినిమా అప్డేట్
సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌ అంటున్న రష్మిక.. కన్నప్ప సినిమా అప్డేట్
గురు శిష్య గ్రహాల యుతి.. ఆ రాశుల వారికి కనక వర్షం..!
గురు శిష్య గ్రహాల యుతి.. ఆ రాశుల వారికి కనక వర్షం..!
50 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్‌గా, చలాకీగా ఉండాలా.. ఈ టిప్స్ మీ కోసం
50 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్‌గా, చలాకీగా ఉండాలా.. ఈ టిప్స్ మీ కోసం
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో