AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పిచ్చి తీగ అనుకునేరు.. పవర్‌ఫుల్.. ఉదయాన్నే కొంచెం తాగితే ఈ సమస్యలన్నీ పరార్..

తిప్పతీగలో ఎన్నో ఔషధ గుణాలు దాగున్నాయి. తిప్పతీగ జ్యూస్ చేదుగా ఉండవచ్చు, కానీ ఇది సర్వరోగనివారిణి.. తిప్పతీగ రోగనిరోధక శక్తిని పెంచే అద్భుతమైన ఆయుర్వేద మూలిక. ఇది దీర్ఘకాలిక జ్వరాలు, మధుమేహం, చర్మ సమస్యలు, జీర్ణక్రియను మెరుగుపరచడంలో, ఇంకా పలు సమస్యల నివారణలో సహాయపడుతుంది.

Shaik Madar Saheb
|

Updated on: Apr 02, 2026 | 8:51 AM

Share
తిప్పతీగలో ఎన్నో ఔషధ గుణాలు దాగున్నాయి. తిప్పతీగ జ్యూస్ చేదుగా ఉండవచ్చు, కానీ ఇది సర్వరోగనివారిణి.. యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్న తిప్పతీగ ఆకులు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి.. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంతోపాటు.. ఎన్నో అనారోగ్య సమస్యలకు దివ్యౌషధంగా పేర్కొంటున్నారు ఆయుర్వేద నిపుణులు.. ఈ ఆయుర్వేద మూలిక తిప్పతీగ జ్యూస్‌ను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మీ శరీరం, ఆరోగ్యంపై కలిగే సానుకూల ప్రభావాల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం..

1 / 5
బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ కారణంగా మీరు తరచుగా అనారోగ్యానికి గురవుతున్నారా ? అలా అయితే, ప్రతిరోజూ తిప్పతీగ రసం తాగడం వల్ల మీ రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది. తిప్పతీగ రసం శరీరాన్ని ఇన్ఫెక్షన్ల నుండి రక్షించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది.

2 / 5
తిప్పతీగ మధుమేహ రోగులకు చాలా ప్రయోజనకరమైనది. తిప్పతీగ ఆకుల రసంలోని పదార్థాలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో ప్రభావవంతంగా ఉంటాయి. ప్లేట్‌లెట్ కౌంట్‌ను పెంచుకోవడానికి సైతం దీని రసాన్ని తీసుకోవచ్చు.

3 / 5
తిప్పతీగ రసం పేగుల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.. మలబద్ధకం, ఎసిడిటీ వంటి సమస్యల నుండి ఉపశమనం పొందడానికి తిప్పతీగ రసం తాగవచ్చు. కీళ్లనొప్పుల రోగులకు కూడా దీని రసం తాగమని ఆయుర్వేద నిపుణులు సలహా ఇస్తారు.

4 / 5
తిప్పతీగను దీర్ఘకాలిక జ్వరాలు, చర్మ సమస్యలు, జీర్ణక్రియను మెరుగుపరచడం కోసం తీసుకోవచ్చు.. ఈ తీగ రక్త శుద్ధికి, కాలేయ ఆరోగ్యానికి, ఒత్తిడిని తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. తిప్పతీగ జ్యూస్‌ను కొంచెం పరిమాణంలో నీటితో కలిపి ఉదయం పూట ఖాళీ కడుపుతో తాగడం వల్ల ఈ ప్రయోజనాలను పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. ( ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే.. మీకు ఏమైనా సమస్యలుంటే నేరుగా వైద్య నిపుణులను సంప్రదించండి)

5 / 5
Follow Us
తక్కువ పెట్టుబడితో ఇంటి నుంచి ప్రారంభించే వ్యాపారం గురించి తెలుసా

'గబ్బర్ సింగ్' నటుడికి బ్రెయిన్ స్ట్రోక్.. ఆస్పత్రిలో చికిత్స

తాజా ICC ర్యాకింగ్స్‌తో బయటపడ్డ టీమిండియా డొల్లతనం!

మేక vs గొర్రె మాంసం.. జోరు వానల్లో ఏది బెస్ట్..?

-మద్యం ప్రియులకు మస్త్‌ గుడ్‌న్యూస్..అందుబాటులోకి గోల్డ్‌ వోడ్కా!

రైతులను రిచ్ చేసే పంట.. పూర్తి వివరాలు మీ కోసం..

ఆలయంలో ఎదురుపడ్డ నాగుపాము,పిల్లి.. ఆ తర్వాత జరిగిందిదే..

గర్భవతినని బాస్‌కి మెసేజ్ చేసిన మహిళ.. 3 గంటల్లోనే ఉద్యోగం ఊస్ట్‌

తెలంగాణ విద్యార్థులకు అలెర్ట్.. జూలై 24న విద్యాసంస్థల బంద్‌..!

మీపేరు మీద వేరేవాళ్ళు SIM వాడుతున్నారా? గుర్తించడం ఎలా?