AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Beauty Tips: బియ్యం పిండిలో ఇవి కలిపి ఫేస్‌ప్యాక్‌లా వాడితే.. బ్యూటీ పార్లకు వెళ్లేపనేలేదు.. ఇంట్లోనే అందాన్ని పెంచుకోవచ్చు

Homemade Remedies: అందంగా కనిపించాలని అందరూ అనుకుంటారు. అందుకోసం బ్యూటీ పార్లకు వెళ్తూ ఖరీదైన మేకప్ కిట్స్‌ను వాడుతూరు. కానీ దాని వల్ల వారు పూర్తిస్థాయిలో చర్మ నిగారింపును పొందలేరు. కానీ ఇంట్లో దొరికే బియ్యం పిండింలో కొన్ని పదార్థాలు కలిపి ఫేస్ మాల్క్‌లా వాడడం వల్లనే సహజంగా మీ చర్మ నిగారింపును పెంచుకోవచ్చు అదెలానో, ఈ ఫేస్‌ మాస్క్‌లు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం

Anand T
|

Updated on: Apr 01, 2026 | 3:40 PM

Share
చర్మ సంరక్షణలో బియ్యం పిండి కీలక పాత్ర పోషిస్తుంది. బియ్యం పిండి ఎండవల్ల దెబ్బతిన్న చర్మాన్ని కాంతివంతం చేయడానికి సహాయపడుతుంది. ఇది చనిపోయిన చర్మ కణాలను తొలగించడానికి కూడా సహాయపడుతుంది. కాబట్టి బియ్యం పిండి ఫేస్ ప్యాక్ అనేది చర్మానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ ఫేస్‌ ప్యాక్ కోసం ఒక టేబుల్ స్పూన్ బియ్యప్పిండిలో కాస్త పెరుగు వేసి బాగా కలపండి. ఇప్పుడు ఈ పేస్ట్‌ను మీ ముఖానికి రాసుకుని, 15 నుండి 20 నిమిషాల తర్వాత కడిగేయండి.

1 / 5
Skincare (4)

Skincare (4)

2 / 5
కొబ్బరి పాలు బియ్యం పిండి ఫేస్ ప్యాక్: దీని తయారీ కోసం ఒక టేబుల్ స్పూన్ బియ్యప్పిండిలో సరిపడా కొబ్బరి పాల వేసి బాగా కలపండి. తర్వాత ఈ మిశ్రమాన్ని  మీ ముఖానికి రాసుకుని, 20 నిమిషాల తర్వాత కడిగేయండి. వారాని ఒక సారి ఇలా చేయడం ద్వారా మీ చర్మ సౌందర్యాన్ని పెంచుకోవచ్చు.

3 / 5
నిమ్మరసం బియ్యం పిండి ఫేస్ ప్యాక్: దీని తయారీ కోసం ఒక టేబుల్ స్పూన్ బియ్యప్పిండిలో కాస్త నిమ్మరసం వేసి దాన్ని బాగా కలపండి తర్వాత ఈ పేస్ట్‌ను మీ ముఖానికి రాసుకొని 20 నిమిషాల తర్వాత కడిగి, పొడిగా తుడుచుకోండి. ఇదే కాదు కలబందతో కూడా మీరు ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవచ్చు. ఇందుకోసం  ఒక టేబుల్ స్పూన్ బియ్యప్పిండిలో కలబంద గుజ్జు వేసి బాగా కలిపి ఈ పేస్ట్‌ను మీ ముఖానికి రాసుకుని, 20 నిమిషాల తర్వాత కడిగేయండి.

4 / 5
తేనే బియ్యం పిండి ఫేస్ ప్యాక్: ఒక టేబుల్ స్పూన్ బియ్యప్పిండిలో కొద్దిగా తేనె వేసి బాగా కలపండి. ఇప్పుడు దీనిని మీ ముఖానికి రాసుకుని, 20 నిమిషాల తర్వాత కడిగేయండి. Note: పైన పేర్కొన్న అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే అందించబడినవి.. వీటిని టీవీ9 దృవీకరించడం లేదు. వీటిపై మీకేవైసా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రందించండి.

5 / 5
Follow Us
తాజా ICC ర్యాకింగ్స్‌తో బయటపడ్డ టీమిండియా డొల్లతనం!

మేక vs గొర్రె మాంసం.. జోరు వానల్లో ఏది బెస్ట్..?

-మద్యం ప్రియులకు మస్త్‌ గుడ్‌న్యూస్..అందుబాటులోకి గోల్డ్‌ వోడ్కా!

రైతులను రిచ్ చేసే పంట.. పూర్తి వివరాలు మీ కోసం..

ఆలయంలో ఎదురుపడ్డ నాగుపాము,పిల్లి.. ఆ తర్వాత జరిగిందిదే..

గర్భవతినని బాస్‌కి మెసేజ్ చేసిన మహిళ.. 3 గంటల్లోనే ఉద్యోగం ఊస్ట్‌

తెలంగాణ విద్యార్థులకు అలెర్ట్.. జూలై 24న విద్యాసంస్థల బంద్‌..!

మీపేరు మీద వేరేవాళ్ళు SIM వాడుతున్నారా? గుర్తించడం ఎలా?

మేక పిల్లల కోసం దారుణం.. మాజీ సర్పంచ్ దాడిలో పశువుల కాపరి బలి!

చూసేందుకు కంటిలో నలుసంత.. కానీ దగ్గు, ఆస్తమాకు చెక్ పెట్టేస్తుంది