Gas Saving: గ్యాస్ త్వరగా ఐపోతుందా.. ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే.. వారం వచ్చేది 2 వారాలు రావడం పక్కా!
పశ్చిమాసియా యుద్దాల కారణంగా మన దేశంలో గ్యాస్ కొరత ఏర్పడిన విషయం అందిరికి తెలిసిందే ఈ కారణంగానే హైదరాబాద్ సహా చాలా నగరాల్లో హోటల్స్, రెస్టారెంట్స్ మూతబడ్డాయి. కొన్ని దగ్గర గ్యాస్ దొరుకుతున్నప్పటికీ.. బుక్ చేసుకుంటే రావడానికి లేట్ అవుతుంది. ఈ క్రమంలో గ్యాస్‌ను పొదుపుగా వాడుకోవడం చాలా ముఖ్యం. కాబట్టి మేం చెప్పబోయే ఈ చిట్కాలను పాటించడం ద్వారా మీరు గ్యాస్‌ను ఆదా చేసుకోవచ్చు. ఎలానో చూద్దం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
