Health Tips: ఆ సమస్యలకు ఏలకులతో చెక్.. ఇలా తిన్నారంటే కొలెస్ట్రాల్ కూడా మాయం..!

Cardamom for Health: ఆరోగ్యమే మహాభాగ్యం అన్నది జీవిత సత్యం. అంటే ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి కంటే భాగ్యవంతులు మరొకరు లేరని అర్థం. ఈ క్రమంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఇందుకోసం ప్రతి భారతీయ వంటగదిలో..

Health Tips: ఆ సమస్యలకు ఏలకులతో చెక్.. ఇలా తిన్నారంటే కొలెస్ట్రాల్ కూడా మాయం..!
Cardamom For Health
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Jul 24, 2023 | 12:54 PM

Cardamom for Health: ఆరోగ్యమే మహాభాగ్యం అన్నది జీవిత సత్యం. అంటే ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి కంటే భాగ్యవంతులు మరొకరు లేరని అర్థం. ఈ క్రమంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఇందుకోసం ప్రతి భారతీయ వంటగదిలో కనిపించే సుగంధద్రవ్యాలు ఎంతగానో ఉపయోగకపడతాయి. ముఖ్యంగా ఏలకులు ఆరోగ్యాన్ని కాపాడడంలో మెరుగ్గా పనిచేస్తాయి. వీటిని నిత్యం ఆహారంలో భాగంగా రాత్రి భోజనం తర్వాత తీసుకుంటే అన్ని రకాల సమస్యలకు చెక్ పెట్టవచ్చు. అలాగే గుండె సమస్యలకు ప్రధాన కారణమైన కొలెస్ట్రాల్‌ని కూడా నిరోధించవచ్చు. ఇంకా ఏలకులతో ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

ఏలకులు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. భోజనం తర్వాత ఏలకులు తింటే అజీర్ణం, గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు మన దరిచేరవు. ఇంకా ఏలకులను తినడం వల్ల కడుపులోని ఎంజైమ్‌లు ఉత్తేజితమై ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. అలాగే ఏలకులను నమలడం లేదా చప్పరించడం వల్ల నోటి దుర్వాసన తొలగిపోతుంది. అలాగే నోటిటోని హానికరమైన బ్యాక్టీరియా నశించిపోతాయి. ఇవే కాక రక్తపోటును నియంత్రిడంలో, కొలెస్ట్రాల్‌ని నియంత్రించడంలో ఏలకులు సహాయపడతాయి.  ఏలకులు తినడం వల్ల మానసిక ఒత్తిడి, ఆందోళన నుంచి ఉపశమనం కలుగుతుంది.

ఏలకులు బరువు తగ్గాలనకునేవారికి కూడా సహకరిస్తాయి. శరీరంలోని కొవ్వును వేగవంతంగా కరిగించడంలో ఇవి ఉత్తమమైన ఎంపిక. ముందుగా చెప్పుకున్నట్లుగా వీటిని తింటే అజీర్తి సమస్యలు తొలగిపోయి బరువు కూడా తగ్గుతారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం..

స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే