- Telugu News Lifestyle Happy New Year 2022: Give this best gift to your partner on New Year and make your relationship more happier with These gifts
Happy New Year 2022: మీ భాగస్వామికి న్యూ ఇయర్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారా.. ఈ 5 వస్తువులను ట్రై చేయండి..!
ప్రత్యేక సందర్భాలలో భాగస్వామికి బహుమతులు ఇవ్వడం వల్ల బంధానికి మధురానుభూతి చేకూరుతుంది. పెర్ఫ్యూమ్ లేదా సర్ ప్రైజ్ డిన్నర్ ద్వారా భాగస్వామిని సంతోషపెట్టవచ్చు. అయితే ఈ నూతన సంవత్సరంలో..
Updated on: Jan 01, 2022 | 5:26 AM

వాచ్: మీ భాగస్వామి కూడా మళ్లీ ఆఫీసుకు వెళ్లడం ప్రారంభించినట్లయితే, రోజూ ఉపయోగించే వాచ్‌ను బహుమతిగా ఇవ్యొచ్చు.

ఇయర్‌ఫోన్: ఇయర్‌ఫోన్ ఎక్కువగా వాడే గాడ్జెట్‌లలో ఒకటి. దీనిని చాలా మంది ప్రజలు ఉపయోగిస్తున్నారు. మీరు ఈ నూతన సంవత్సరంలో మీ భాగస్వామిని సంతోషపెట్టాలనుకుంటే, ప్రతిరోజూ ఉపయోగించే ఇయర్‌ఫోన్‌లను బహుమతిగా ఇవ్వొచ్చు.

బ్యూటీ ప్రొడక్ట్స్: స్టైలిష్, బెస్ట్ లుక్ పొందడానికి సహాయపడే బ్యూటీ ప్రొడక్ట్‌లను బహుమతిగా ఇవ్వడం కూడా సంబంధాన్ని బలోపేతం చేయడానికి ఉత్తమ మార్గం. ఇలా చేయడం వల్ల మీ సంబంధంలో ప్రేమ రెట్టింపు అవుతుంది.

ఉన్ని కోటు లేదా బ్లేజర్: ఇది శీతాకాలం కాబట్టి ఉన్ని కోటు లేదా బ్లేజర్‌ను బహుమతిగా ఇవ్వడం సరైన ఎంపిక. న్యూ ఇయర్ సందర్భంగా మీ భాగస్వామికి బహుమతిగా ఇవి ఇవ్వొచ్చు.

కాఫీ మగ్: కాఫీ మగ్ బహుమతిగా ఇస్తే ఎవరు ఇష్టపడరు చెప్పండి. విశేషమేమిటంటే, ఇది రోజువారీ ఉపయోగంలో వాడు ఛాన్స్ ఉంటుంది. మీ భాగస్వామి దీనిని ఉపయోగించినప్పుడు వారు మిమ్మల్ని ఖచ్చితంగా గుర్తుంచుకుంటాడు.




