AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాత్రిపూట పెరుగు తింటే మంచిదేనా ? నిపుణులు ఏం చెబుతున్నారంటే..

పెరుగు.. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు ఇష్టంగా తింటుంటారు. అన్నం చివరన పెరుగు లేకుండా..

రాత్రిపూట పెరుగు తింటే మంచిదేనా ? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
Curd
Rajitha Chanti
|

Updated on: Apr 24, 2021 | 2:04 PM

Share

పెరుగు.. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు ఇష్టంగా తింటుంటారు. అన్నం చివరన పెరుగు లేకుండా.. భోజనం ముగించడం అన్నది చాలా అరుదు. ఉదయం మినహా.. మధ్యాహ్నం.. రాత్రి పెరుగుతో అన్నం తినేస్తుంటారు. ఇది శరీరాన్ని చల్లగా ఉంచడమే కాకుండా.. ఆకలికి సంతృప్తినిస్తుంది. అయితే రాత్రిపూట పెరుగు తినే అలవాటు చాలా మందికి ఉంటుంది. మరీ అలా రాత్రిళ్లు తిరగడం మంచిదేనా అని కొందరిలో సందేహాలు వ్యక్తమవుతుంటాయి. అలాగే మన పెద్దలు కూడా అప్పుడప్పుడు మనల్ని హెచ్చరిస్తూనే ఉంటారు. రాత్రిల్లు పెరుగు తినకండి మంచిది కాదని అంటారు. రాత్రి పూట తినడం వల్ల శ్వాసకోశ సమస్యలు వస్తాయని చెబుతారు.

అయితే రాత్రిపూట పెరుగు, మజ్జిగా తీసుకోవడం మంచిదేనని సూచిస్తున్నారు వైద్యులు. అలాగే.. పెరుగు, పాల ఉత్పత్తుల వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు శరీరానికి లభిస్తాయని వైద్యులు చెబుతున్నారు. మరోవైపు రాత్రిపూట పెరుగు తీసుకోవడం వల్ల కొంతమందికి అనారోగ్య సమస్యలు ఏర్పడవచ్చని మరికొందరు చెబుతున్నారు.

పెరుగుతో కలిగే ప్రయోజనాలు..

1. రోజూ కప్పు పెరుగు తింటే మనకు కావాల్సిన ప్రోటిన్ అందుతుంది 2. పెరుగు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. 3. శరీరానికి చలవ చేయాలంటే పెరుగు తినాల్సిందే. 4. పెరుగు అరుగదల సమస్యను నివారిస్తుంది. 5. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. 6. పాల పదార్థాలు ఎక్కువగా తినేవారికి విటమిన్ బీ12 లభిస్తుంది.

రాత్రిపూట తింటే కలిగే సమస్యలు..

1. దగ్గ, జలుబు సమస్యలు ఉన్నవారు రాత్రిపూట పెరుగు అసలు తినకూడదు. 2. ఫ్రిజ్ లో పెట్టిన పెరుగు తింటే జలుబు చేసే అవకాశముంది. కాబట్టి బయట ఉంచే పెరుగు తినాలి. 3. పెరుగు రాత్రిపూట తినడం వలన గొంతులో కఫం ఏర్పడుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

4. పెరుగు కంటే.. పల్చని మజ్జిగ తాగడం ఉత్తమం. 5. పెరుగులో చెక్కర, లేదా బ్లాక్ పెప్పర్ వేసుకొని రాత్రిళ్లు తింటే సులభంగా అరుగుతుంది. 6. రాత్రి సమయంలో వేడి ఆహరంలో పెరుగు వేసుకొని తినకూడదు.

Also Read: ఎల్ఐసీ పాలసీదారులరా అలర్ట్.. ఇన్సూరెన్స్, ప్రీమియం స్టేటస్ చెక్ చేయండిలా.. మిగతా వివరాలకు SMS పంపండిలా..

ఐడియా ఇవ్వు.. రూ.5 లక్షలు పట్టు.. బంపర్ ఆఫర్ ప్రకటించిన కంపెనీ.. ఎప్పటివరకు ఛాన్స్ అంటే..

HDFC ఖాతాదారులకు గుడ్ న్యూస్.. కీలక నిర్ణయం తీసుకున్న బ్యాంక్.. మళ్లీ ఆ సర్వీసులు అందుబాటులోకి..

PM Kisan: రైతుల అకౌంట్లోకి రూ.2 వేలు.. మీకు వస్తాయో లేదో తెలుసుకోండి.. ఎలా చెక్ చెయాలంటే..

శ్రీశైలం బ్యాక్ వాటర్‌లో పెద్దపులి స్విమ్మింగ్
శ్రీశైలం బ్యాక్ వాటర్‌లో పెద్దపులి స్విమ్మింగ్
లక్కు కలిసొచ్చిందిరోయ్.. 50 ఏళ్ల తర్వాత అదృష్టపట్టే రాశులివే..
లక్కు కలిసొచ్చిందిరోయ్.. 50 ఏళ్ల తర్వాత అదృష్టపట్టే రాశులివే..
ఈ ఏడాదిని నా జీవితంలో మర్చిపోను
ఈ ఏడాదిని నా జీవితంలో మర్చిపోను
మీ బ్యాంక్ అకౌంట్ వేరేవారికి ఇస్తున్నారా..? జైలుకు వెళ్లక తప్పదు
మీ బ్యాంక్ అకౌంట్ వేరేవారికి ఇస్తున్నారా..? జైలుకు వెళ్లక తప్పదు
గుడ్‌ న్యూస్‌.. పదో తరగతి అర్హతతో రైల్వే జాబ్‌
గుడ్‌ న్యూస్‌.. పదో తరగతి అర్హతతో రైల్వే జాబ్‌
హీరోగా మూడు సినిమాలు.. ఆధార్ కార్డులో నా కులం చూసి తీసేశారు
హీరోగా మూడు సినిమాలు.. ఆధార్ కార్డులో నా కులం చూసి తీసేశారు
విద్యుత్‌ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
విద్యుత్‌ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
పాక్ ఆటగాడికి ఇండియా పిచ్చి..భారత జెండా పట్టుకున్నందుకు బ్యాన్
పాక్ ఆటగాడికి ఇండియా పిచ్చి..భారత జెండా పట్టుకున్నందుకు బ్యాన్
వాస్తు టిప్స్ : రాత్రి పూట ఈ తప్పులు చేస్తే ఇంట్లో గొడవలే గొడవలు
వాస్తు టిప్స్ : రాత్రి పూట ఈ తప్పులు చేస్తే ఇంట్లో గొడవలే గొడవలు
అడవుల్లో ఆగం చేస్తున్న నాగినీ బ్యూటీ.. సింపుల్‌గా ఎంత అందంగా ఉందో
అడవుల్లో ఆగం చేస్తున్న నాగినీ బ్యూటీ.. సింపుల్‌గా ఎంత అందంగా ఉందో