AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కమ్మటి ఖర్జూరాలను ఇలా రోజూ తిన్నారంటే… షాకింగ్‌ బెనిఫిట్స్‌ మీ సొంతం..!

పిల్లలకు పేస్ట్ రూపంలో ఇవ్వొచ్చు. రోజుకు 2-4 ఖర్జురాలు తినడం మంచిది. నానబెట్టిన ఖర్జూరం తినడం వల్ల హానికరమైన కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది. ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. నీరసం తగ్గిస్తుంది. రక్తహీనతకు మంచిది. గుండె ఆరోగ్యానికి కూడా మంచిది. అధిక రక్తపోటును నియంత్రిస్తుంది.

కమ్మటి ఖర్జూరాలను ఇలా రోజూ తిన్నారంటే... షాకింగ్‌ బెనిఫిట్స్‌ మీ సొంతం..!
Soaked Dates
Jyothi Gadda
|

Updated on: Jul 28, 2025 | 3:54 PM

Share

ఖర్జూరాలు చాలా రుచిగా ఉంటాయి. కాబట్టి, చాలామంది వీటిని ఎప్పుడుపడితే అప్పుడే తింటుంటారు. అయితే, ఖర్జూరం కేవలం రుచిగా ఉండటమే కాదు. ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అయితే, ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఖర్జూరాలను రోజూ నానబెట్టిన తినడం వల్ల చాలా ఆరోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు అంటున్నారు నిపుణులు. పూర్తి వివరాల్లోకి వెళితే…

రాత్రి నానబెట్టిన ఖర్జురాలు ఉదయాన్నే ఖాళీ కడుపుతో తినడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇది జీర్ణక్రియకు సహాయపడతాయి. గ్యాస్, అసిడిటీ లాంటి సమస్యలను తగ్గిస్తుంది. పొట్టను శుభ్రంగా ఉంచుంది. కావాలంటే ఇలా నానబెట్టిన ఖర్జూరాలను పాలు లేదా తేనేతో కలిపి తినొచ్చు అంటున్నారు నిపుణులు. బాదం, అంజూరతో కూడా కలిపి తినడం వల్ల ఆరోగ్యానికి, శరీరానికి మేలు చేస్తుందని చెబుతున్నారు. అయితే, ఎక్కువగా తినడం మంచిది కాదని అంటున్నారు. షుగర్ ఉన్నవారు పరిమితంగా తినాలి.

వర్కౌట్ ముందు నానబెట్టిన ఖర్జూరాలు తింటే తక్షణ శక్తి ఇస్తుంది. గర్భిణీలకు ఐరన్ అందుతుంది. పిల్లలకు పేస్ట్ రూపంలో ఇవ్వొచ్చు. రోజుకు 2-4 ఖర్జురాలు తినడం మంచిది. నానబెట్టిన ఖర్జూరం తినడం వల్ల హానికరమైన కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది. ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. నీరసం తగ్గిస్తుంది. రక్తహీనతకు మంచిది. గుండె ఆరోగ్యానికి కూడా మంచిది. అధిక రక్తపోటును నియంత్రిస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..