Dragon Fruit: ఈ పండు ఖరీదు కాస్త ఎక్కువే అయినా.. సర్వరోగ నివారిణి.. ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అస్సలు విడిచిపెట్టరు..

డ్రాగన్ ఫ్రూట్‌లో పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలు దూరం చేస్తాయని నిపుణులు చెబుతుంటారు. అలాగే షుగర్‌ వ్యాధిగ్రస్తులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. షుగర్‌ లెవల్స్‌ను అదుపులో ఉంచుతుంది.

Dragon Fruit: ఈ పండు ఖరీదు కాస్త ఎక్కువే అయినా.. సర్వరోగ నివారిణి.. ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అస్సలు విడిచిపెట్టరు..
Dragon Fruit
Follow us

|

Updated on: Mar 13, 2023 | 7:52 PM

డ్రాగన్ ఫ్రూట్ ఆరోగ్య ప్రయోజనాలు: డ్రాగన్ ఫ్రూట్.. దీనిని పిటయా అని కూడా పిలుస్తారు. ఇది ఉష్ణమండల పండు. ఇది మధ్య, దక్షిణ అమెరికాకు చెందినది. కానీ ఇప్పుడు ఆగ్నేయాసియా, ఇజ్రాయెల్, ఆస్ట్రేలియాతో సహా ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో పెరుగుతోంది. దాని బయటి చర్మం యొక్క పొలుసులు, డ్రాగన్ లాగా ఉండటం వల్ల దీనికి పేరు వచ్చింది. డ్రాగన్ ఫ్రూట్‌లో నేచురల్‌గా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండె జబ్బులను, క్యాన్సర్ ను, షుగర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులను నయం చేస్తాయి. డ్రాగన్ ఫ్రూట్‌లో పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలు దూరం చేస్తాయని నిపుణులు చెబుతుంటారు. అలాగే షుగర్‌ వ్యాధిగ్రస్తులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. షుగర్‌ లెవల్స్‌ను అదుపులో ఉంచుతుంది.

గులాబీ రంగులో ఉండే డ్రాగన్ ఫ్రూట్‌లో తెల్లటి గుజ్జు, నల్లటి విత్తనాలు ఉంటాయి. ఇక ఈ ఫ్రస్తుత కాలంలో ప్రతి మార్కెట్‌లోనూ లభిస్తుంది. డ్రాగన్ ఫ్రూట్‌లో కేలరీలు తక్కువగా, ఖనిజాలు, పీచు పదార్థం ఎక్కువగా ఉంటాయి. ఐరన్, ప్రొటీన్లు, పిండిపదార్థాలు, మెగ్నీషియం, విటమిన్ సి, విటమిన్ ఇ, కెరోటినాయిడ్లు, పాలీఫెనాల్స్ తదితర విలువైన పోషకాలు కూడా లభిస్తాయి. ఆహారం జీర్ణం కావటానికి ఆక్సీజన్ అవసరం. ఒంటి నిండా ప్రాణ వాయువు సరఫరా కావాలంటే ఐరన్ పుష్కలంగా ఉండాలి. డ్రాగన్ ఫ్రూట్ తింటే ఇనుము లోపాన్ని అధిగమించవచ్చు. మిగతా అన్ని పండ్లతో పోల్చితే మెగ్నీషియం ఎక్కువగా ఉండేది డ్రాగన్ ఫలంలోనే. బరువు తగ్గాలనుకునేవారికి డ్రాగన్ ఫ్రూట్స్ బెస్ట్ పండ్లు అని చెప్పవచ్చు.

డ్రాగన్ ఫ్రూట్ ఖరీదు కొంచెం ఎక్కువే అయినా దానికి తగ్గట్లే శరీరానికి శక్తినిచ్చే న్యూట్రియెంట్స్ లభిస్తాయి. డ్రాగన్ ఫ్రూట్ తక్కువ కేలరీల పండు, ఇందులో ఫైబర్, విటమిన్ సి మరియు యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది ఇనుము, మెగ్నీషియం మరియు కాల్షియం మంచి మూలం. అందుకే ఈ పండు తినడం ఎంతో మేలు ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆహారపు అలవాట్లు, జీవన విధానం కారణంగా రోగనిరోధక శక్తిని కోల్పోతున్నాడు. ఈ ఫ్రూట్‌ తింటే రోగనిరోధక శక్తి పెరగడమే కాకుండా వివిధ రకాల వ్యాధులు దరి చేరనివ్వకుండా నుంచి కాపాడుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఎదురులేని రాజస్థాన్.. లక్నోపై ఘన విజయం.. ప్లే ఆఫ్‌కు మరింత చేరువ
ఎదురులేని రాజస్థాన్.. లక్నోపై ఘన విజయం.. ప్లే ఆఫ్‌కు మరింత చేరువ
ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్..నడి రోడ్డుపై కూర్చీవేసుకు
ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్..నడి రోడ్డుపై కూర్చీవేసుకు
మంజుమ్మల్ బాయ్స్ ఓటిటిలోకి వచ్చేది ఎప్పుడంటే ??
మంజుమ్మల్ బాయ్స్ ఓటిటిలోకి వచ్చేది ఎప్పుడంటే ??
పాన్ ఇండియా సినిమా షూటింగులతో బిజీబిజీగా రష్మిక.. ఫొటోస్
పాన్ ఇండియా సినిమా షూటింగులతో బిజీబిజీగా రష్మిక.. ఫొటోస్
లేడీ ట్రాఫిక్‌ పోలీసులకు పట్టుబడ్డ బుడ్డొడి యాక్టింగ్ వెరే లెవల్!
లేడీ ట్రాఫిక్‌ పోలీసులకు పట్టుబడ్డ బుడ్డొడి యాక్టింగ్ వెరే లెవల్!
విశాఖనే ఆంధ్రప్రదేశ్ రాజధాని.. మేనిఫెస్టోలో వెల్లడించిన సీఎం జగన్
విశాఖనే ఆంధ్రప్రదేశ్ రాజధాని.. మేనిఫెస్టోలో వెల్లడించిన సీఎం జగన్
వేసవి కాలం కళ్ళు మంటలా.. ఇలా చేస్తే చిటికెలో ఉపశమనం పొందవచ్చు..
వేసవి కాలం కళ్ళు మంటలా.. ఇలా చేస్తే చిటికెలో ఉపశమనం పొందవచ్చు..
అంపైర్లపై హార్దిక్ తీవ్ర ఆగ్రహం.. అసలేం జరిగిందంటే? వీడియో
అంపైర్లపై హార్దిక్ తీవ్ర ఆగ్రహం.. అసలేం జరిగిందంటే? వీడియో
నల్ల ఎండు ద్రాక్షతో నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే ఇకవదలరు
నల్ల ఎండు ద్రాక్షతో నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే ఇకవదలరు
ఫ్లైట్‌లో ఎయిర్‌ హోస్టస్‌కు ప్రపోజ్ చేసిన పైలట్..! ఆ తర్వాత జరిగి
ఫ్లైట్‌లో ఎయిర్‌ హోస్టస్‌కు ప్రపోజ్ చేసిన పైలట్..! ఆ తర్వాత జరిగి