Prawns Pakodi: అచ్చమైన ఆంధ్రా ఫుడ్.. సీఫుడ్ లవర్స్ కోసం వెరైటీ స్నాక్స్.. రొయ్యల పకోడీ రెసిపీ

ముందుగా రొయ్యలను పొట్టు తీసుకుని కడిగి శుభ్రం చేసుకోవాలి. తర్వాత వీటిని ఒక గిన్నెలో వేసుకుని.. శనగపిండి. కార్న్ ప్లోర్, బియ్యం పిండి, పసుపు, ఉప్పు, అల్లంవెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం బాగా కలపాలి.

Prawns Pakodi: అచ్చమైన ఆంధ్రా ఫుడ్.. సీఫుడ్ లవర్స్ కోసం వెరైటీ స్నాక్స్.. రొయ్యల పకోడీ రెసిపీ
Royyala Pakodi Recipe
Follow us
Surya Kala

|

Updated on: Dec 23, 2022 | 12:08 PM

నాన్ వెజ్ ప్రియుల్లో సీఫుడ్ లవర్స్ డిఫరెంట్.. శరీరానికి మేలు చేసే సీఫుడ్ లో చేపలు, రొయ్యలు, పీతలు, స్టార్ ఫిష్ వంటి అనేక రకాలున్నాయి. అయినప్పటికీ రొయ్యలు వెరీ వెరీ స్పెషల్. రొయ్యలంటే ఇష్టపడని వాళ్లుండేరేమో. రొయ్యలతో కేవలం కూర, బిర్యానీలే కాదు టేస్టీ స్నాక్స్ కూడా చేసుకోవచ్చు. ఈరోజు రొయ్యల పకోడీ ఎలా చేయా తయారు చెయ్యాలో తెలుసుకుందాం..

కావాల్సిన పదార్థాలు:

రొయ్యలు : అరకిలో శనగపిండి : రెండు టీస్పూనులు, కార్న్ ప్లోర్ : ఒక టీ స్పూన్ బియ్యప్పిండి : ఒక టీస్పూను అల్లం వెల్లుల్లి పేస్టు- కొంచెం పసుపు- కొంచెం నిమ్మరసం – ఒక స్పూన్ ఉల్లిపాయలు -చిన్నగా కట్ చేసిన ముక్కలు ఒక కప్పు కొత్తిమీర – చిన్నగా కట్ చేసినవి అరకప్పు, కరివేపాకు – కట్ చేసిన పావు కప్పు, ఉప్పు – రుచికి సరిపడా నూనె -వేయించడానికి సరిపడా

ఇవి కూడా చదవండి

తయారీ విధానం: ముందుగా రొయ్యలను పొట్టు తీసుకుని కడిగి శుభ్రం చేసుకోవాలి. తర్వాత వీటిని ఒక గిన్నెలో వేసుకుని.. శనగపిండి. కార్న్ ప్లోర్, బియ్యం పిండి, పసుపు, ఉప్పు, అల్లంవెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం బాగా కలపాలి. అనంతరం ఉల్లిపాయ ముక్కలు, ముందుగా కట్ చేసిన కొత్తిమీర, కరివేపాకు తరుగు వేసి కలిపి.. కొంచెం నీరు పోసుకుని పకోడీ పిండిలా కలుపుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని కొంచెం సేపు పక్కకు పెట్టుకోవాలి.. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాణలి పెట్టుకుని డీప్ ఫ్రై కి సరిపడా నూనె వేసి వేడి చెయ్యాలి. ఇప్పుడు ముందుగా రొయ్యల పకోడీ కోసం కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని తీసుకుని ఉప్పు చూసి.. సరిపడా ఉప్పు వేసుకుని.. వేడి నూనెలో పకోడీలను వేసుకున్నట్లు.. ఈ రొయ్యల మిక్సీని వేసుకోవాలి. అనంతరం బ్రౌన్ కలర్ వచ్చే వరకూ రొయ్యలను వేయించి తీసి పక్కకు పెట్టుకోవాలి. అనంతరం ఈ నూనెలో కరివేపాకు వేయించి తీసుకుని దానిని రొయ్యల ఫ్రైలో వేసుకోవాలి. ఇష్టమైన వారు ఉల్లిపాయ ముక్కలు, నిమ్మరసం వేసుకుని రొయ్యల ఫ్రై ని తినవచ్చు లేదంటే.. టమాటా సాస్ తో కూడా తినవచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!