Republic Day 2022: రిపబ్లిక్ డే స్పెషల్ వంటకాలు.. ఇంట్లోనే తయారు చేయండి..

Republic Day 2022: దేశంలో 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రజలందరు దేశభక్తి చిత్రాలను వీక్షిస్తూ, కవాతును చూస్తు

Republic Day 2022: రిపబ్లిక్ డే స్పెషల్ వంటకాలు.. ఇంట్లోనే తయారు చేయండి..
Dishes
Follow us

|

Updated on: Jan 26, 2022 | 9:42 AM

Republic Day 2022: దేశంలో 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రజలందరు దేశభక్తి చిత్రాలను వీక్షిస్తూ, కవాతును చూస్తు హ్యాపీగా ఫీలవుతున్నారు. ఈ కరోనా సమయంలో ఇంట్లోనే ఉంటే మంచిది. అయితే ప్రత్యేక వంటకాలు లేకుండా భారతదేశంలో ఏ వేడుక పూర్తి కాదు. జనవరి 26 సందర్భంగా వివిధ రకాల వంటకాలను ఇంట్లోనే తయారుచేయండి. వాటి గురించి తెలుసుకుందాం.

1. పావ్ భాజీ

పావ్ భాజీ ఒక ప్రసిద్ధ మహారాష్ట్ర వంటకం. కాలీఫ్లవర్, బఠానీలు, బంగాళదుంపలు మొదలైన అనేక రకాల కూరగాయల నుంచి ఈ స్పైసీ భాజీని తయారు చేస్తారు. ఇది అన్ని వయసుల వారు ఇష్టపడే వంటకం. వివిధ ఇళ్లలో వివిధ రూపాల్లో వండుతారు. పావ్‌ను వెన్నతో పూసిన భాజీతో వడ్డిస్తే ఆ రుచి వేరుగా ఉంటుంది.

2. సాంబార్, దోస

సాంబార్, దోస ఒక ప్రసిద్ధ దక్షిణ భారతీయ వంటకం. మీరు అల్పాహారం, రాత్రి భోజనం కోసం సాంబార్ దోసను తీసుకోవచ్చు. ఇది తేలికగా జీర్ణమయ్యే వంటకం. ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి. చాలా రుచికరమైనది.

3. క్యాబేజీ పకోడీలు

మీకు పకోడీలంటే ఇష్టముంటే ఇంట్లోనే క్యాబేజీ పకోడీలను తయారు చేసుకోవచ్చు. వింటర్ సీజన్‌లో ఒక కప్పు వేడి టీతో ఈ పకోడి తింటే ఆ మజాయే వేరు. దీన్ని చేయడానికి మీకు శెనగపిండి, క్యాబేజీ వెల్లుల్లి పేస్ట్, ఎర్ర మిరప పొడి, ఉప్పు మొదలైనవి అవసరం.

4. బంగాళాదుంప కట్లెట్స్

బంగాళదుంపల నుంచి కొన్ని ప్రత్యేక వంటకాలు తయారు చేయవచ్చు. మీరు బంగాళాదుంప కట్లెట్లను తయారు చేయవచ్చు. ఇది బంగాళాదుంప, ఎర్ర మిరప పొడి, కొత్తిమీర ఆకులు, చాట్ మసాలా, ఉప్పు మొదలైన వాటిని ఉపయోగించి తయారు చేస్తారు. కుటుంబంతో కలిసి ఈ రుచికరమైన ఆలూ కట్లెట్‌ని ఆస్వాదించవచ్చు. ఈ వంటకం పెద్దలు, పిల్లలు తెగ ఇష్టపడతారు.

EPFO: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. ఇప్పుడు ఉద్యోగం మానేసిన తేదీని మీరే అప్‌డేట్‌ చేసుకోండి..?

Home Loan: మొదటిసారి ఇల్లు కొంటున్నారా.. 5 లక్షల పన్ను మినహాయింపు..?

ఈ మహిళా క్రీడాకారులు పోలీస్‌ యూనిఫాం ధరించారు.. కొందరు SP అయితే మరికొందరు DSP..?

ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
యువతకు ఆదర్శంగా నిడదవోలు నియోజకవర్గం ఇండిపెండెంట్ అభ్యర్థి..
యువతకు ఆదర్శంగా నిడదవోలు నియోజకవర్గం ఇండిపెండెంట్ అభ్యర్థి..
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!
డీజే టిల్లు సాంగ్‌కు కోహ్లీ హుషారైన స్టెప్పులు.. వీడియో చూశారా?
డీజే టిల్లు సాంగ్‌కు కోహ్లీ హుషారైన స్టెప్పులు.. వీడియో చూశారా?
ఏపీలో పొన్నవోలు వర్సెస్ వైఎస్ షర్మిల..
ఏపీలో పొన్నవోలు వర్సెస్ వైఎస్ షర్మిల..
ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే..
ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే..