Soft Chapati: చపాతి మెత్తగా ఉండాలంటే పిండిలో ఇవి కలపాలి.. అవేంటంటే..?

Soft Chapati: చాలా ఇళ్లలో చపాతి గట్టిగా ఉండి త్వరగా పాడవుతాయి. మహిళలు ఎంత మెత్తగా చేద్దామని ప్రయత్నించినా అవి గట్టిగానే ఉంటాయి.

Soft Chapati: చపాతి మెత్తగా ఉండాలంటే పిండిలో ఇవి కలపాలి.. అవేంటంటే..?
Roti
Follow us
uppula Raju

|

Updated on: Jan 01, 2022 | 10:20 PM

Soft Chapati: చాలా ఇళ్లలో చపాతి గట్టిగా ఉండి త్వరగా పాడవుతాయి. మహిళలు ఎంత మెత్తగా చేద్దామని ప్రయత్నించినా అవి గట్టిగానే ఉంటాయి. చివరకు పిండిని కూడా మారుస్తారు కానీ ఎటువంటి ఫలితం ఉండదు. చపాతి మెత్తగా, ఉబ్బినట్లు మృదువుగా రావాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి. దీని కోసం ముందుగా మంచి నాణ్యమైన పిండిని కలిగి ఉండటం అవసరం. తరువాత చపాతి చేసే ప్రక్రియ గురించి పూర్తిగా అవగాహన ఉండాలి. మెత్తటి చపాతి రావాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

1. పిండిని మెత్తగా ఉండాలి మీరు పిండిని మెత్తగా చాలాసేపు పిసికాలి. పిండి గట్టిగా ఉంటే చపాతి గట్టిగా ఉంటుంది. పిండి మెత్తగా ఉంటే చపాతి కూడా మెత్తగా ఉంటుంది. కావాలంటే పిండిని పిసుకుతున్నప్పుడు అందులో కొద్దిగా పాలు జోడించాలి. అప్పుడు చపాతి మృదువుగా వస్తుంది.

2. కొద్దిసేపు సమయం కేటాయించాలి పిండిని పిసికిన తర్వాత ఒక పావుగంట అలాగే ఉంచాలి. ఇలా చేయడం వల్ల మీ రోటీలు మెత్తగా ఉంటాయి. కావాలంటే పిండిలో కొద్దిగా వంటనూనె కూడా కలుపుకొని పిండి పిసికితే మెత్తగా తయారవుతుంది.

3. తక్కువ పొడి పిండి తరచుగా ప్రజలు చపాతి చేసేటప్పుడు పొడి పిండిని ఉపయోగిస్తారు. ఇలా చేయడం ద్వారా చపాతి సులభంగా వస్తుంది. కానీ దీని కారణంగా రొట్టె తేమ అంతరిస్తుంది. గట్టిగా తయారవుతుంది. కాబట్టి పొడి పిండిని తక్కువగా వాడాలి.

4. తక్కువ వేడి మీద కాల్చాలి చపాతి కాల్చేటప్పుడు మంటను తక్కువగా పెట్టడం మంచిది. చాలా వేడిగా ఉంటే పిండి ఉడికిన తర్వాత గట్టిపడుతుంది. కొంచెం నెయ్యి రాసి కాల్చితే రుచితో పాటు మెత్తగా ఉంటాయి.

కాలేయ వ్యాధి గురించి 5 ముఖ్యమైన విషయాలు.. ఆరోగ్యంగా ఉండాలంటే కచ్చితంగా తెలుసుకోండి..

Shocking Video: ఆమ్లెట్‌ వేస్తుండగా గుడ్డులోంచి కోడిపిల్ల బయటికొచ్చింది..

Vaccination: టీకా తీసుకున్నాక పిల్లల్లో ఈ సమస్యలుంటే భయపడవద్దు.. వైద్యుడి సలహా తీసుకోండి..

ఓ మై డ్రైవరన్నా.. ఒక చేత్తో డ్రైవింగ్.. మరో చేత్తో మహిళ బ్యాగ్‌లో
ఓ మై డ్రైవరన్నా.. ఒక చేత్తో డ్రైవింగ్.. మరో చేత్తో మహిళ బ్యాగ్‌లో
దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!
దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!
వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!
మాజీ భర్త నేరాల కారణంగా.. దుబాయ్‌ రోడ్లపై బిచ్చగత్తెలా హీరోయిన్.!
మాజీ భర్త నేరాల కారణంగా.. దుబాయ్‌ రోడ్లపై బిచ్చగత్తెలా హీరోయిన్.!
పని భారంతో సెట్లోనే ఏడ్చిన సాయి పల్లవి! ఆసినిమా షూటింగ్ లో కష్టలు
పని భారంతో సెట్లోనే ఏడ్చిన సాయి పల్లవి! ఆసినిమా షూటింగ్ లో కష్టలు
ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!
ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!
అటు అగరబత్తీలు, ఇటు బిస్కెట్లు.. పుష్ప2కు భారీగా పెరిగిన క్రేజ్‌!
అటు అగరబత్తీలు, ఇటు బిస్కెట్లు.. పుష్ప2కు భారీగా పెరిగిన క్రేజ్‌!