Healthy Snacks: పోషకలోపంతో బాధపడేవారు కచ్చితంగా ఈ 4 స్నాక్స్‌ని డైట్‌లో చేర్చుకోవాల్సిందే..!

Healthy Snacks: ఆధునిక జీవన శైలిలో బిజీ షెడ్యూల్‌ కారణంగా చాలామంది పోషకాహార లోపంతో బాధపడుతున్నారు.

Healthy Snacks: పోషకలోపంతో బాధపడేవారు కచ్చితంగా ఈ 4 స్నాక్స్‌ని డైట్‌లో చేర్చుకోవాల్సిందే..!
Healthy Snacks
Follow us

|

Updated on: Sep 27, 2021 | 4:23 PM

Healthy Snacks: ఆధునిక జీవన శైలిలో బిజీ షెడ్యూల్‌ కారణంగా చాలామంది పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. పని మీద ధ్యాసతో ఆరోగ్యాన్ని పట్టించుకోవడంలేదు. దీంతో అనారోగ్యానికి గురవుతున్నారు. అందుకే ఆరోగ్య నిపుణులు పని మధ్యలో అప్పుడప్పుడు మంచి పోషకాలు ఉండే స్నాక్స్‌ తినాలని సూచిస్తున్నారు. అప్పుడే హుషారుగా ఉంటారు. అయితే సాయంత్రం పూట ఈ 4 ఆహారాలు స్నాక్స్‌గా తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి.

1. కాల్చిన వేరుశెనగ కాల్చిన వేరుశెనగలు ఆరోగ్యానికి చాలా మంచివి. ఇందులో ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. అంతేకాదు ఆరోగ్యకరమైన కొవ్వుకు మూలం వేరుశనగలు. ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. దీని కోసం గుప్పెడు వేరుశెనగలను తీసుకొని కాల్చి తినండి. భలే ఉంటుంది.

2. డ్రై ఫ్రూట్స్ సాయంత్రం పూట డ్రై ప్రూట్స్‌ తీసుకుంటే ఆరోగ్యానికి చాలా పోషకాలు అందుతాయి. ఇందులో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. తక్షణ శక్తిని అందుతాయి. బాదంపప్పు, ఎండు ద్రాక్ష, ఖర్జూర, పిస్తా పప్పు తీసుకోవాలి.

3. మొక్కజొన్న మొక్కజొన్నలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. బరువు పెరగకుండా సహాయపడుతుంది. ఇంకా ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, ఇతర పోషకాలు ఉంటాయి. అంతేకాదు ఇది అందరికి అందుబాటులో ఉంటుంది. సాయంత్రం పూట చిరుతిండికి వైద్యులు మొక్కజొన్నను ఎక్కువగా సూచిస్తారు. వీటిని కాల్చి, ఉడకబెట్టి, మసాలాలు కలుపుకొని కూడా ఆస్వాదించవచ్చు.

4. శనగలు మన దేశంలో ఎప్పట్నుంచో ఎక్కువగా ఇష్టపడే ఫుడ్‌ శనగలు. ఇందులో ప్రొటీన్ ఎక్కువగా ఉంటుంది. మామూలు శనగలు, కాబూలీ శనగలు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వీటిలో కొవ్వు శాతం తక్కువగా ఉండి, ప్రోటీన్, పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ శాకాహారులకు ఎంతగానో మేలు చేస్తాయి. రెగ్యులర్‌గా తినడం వల్ల వారికి నాన్‌వెజిటేరియన్స్ పొందే అనేక లాభాలన్నీ పొందొచ్చు.

Weight Loss Tips: డైటింగ్ లేకుండానే ఊబకాయానికి చెక్ పెట్టొచ్చు తెలుసా..? అయితే ఈ ఐదు చిట్కాలను పాటించండి..

Virgin Boy Egg: ఆ దేశంలో విచిత్ర వంటకం.. ‘మూత్రం’తో ఉడికించిన గుడ్లు.. ఆరోగ్యానికి మేలంటున్న డ్రాగన్ వాసులు

Nicker Nut-Ayurveda Tips: గచ్చకాయ చెట్టు ఔషధాల గని.. బట్టతలపై జుట్టునే కాదు.. అనేక ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తుంది..

టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు