AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health News: పెళ్లిళ్ల సీజన్‌లో జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండాలంటే ఈ 3 ఆహారాలు బెస్ట్..

Health News: పెళ్లిళ్ల సీజన్‌లో ప్రజలు ఆహార కోరికలను నియంత్రించుకోలేకపోతారు. అధికంగా తినడం వల్ల జీర్ణసంబంధమైన సమస్యలతో ఇబ్బందిపడుతుంటారు.

Health News: పెళ్లిళ్ల సీజన్‌లో జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండాలంటే ఈ 3 ఆహారాలు బెస్ట్..
Foods
uppula Raju
|

Updated on: Nov 27, 2021 | 10:33 PM

Share

Health News: పెళ్లిళ్ల సీజన్‌లో ప్రజలు ఆహార కోరికలను నియంత్రించుకోలేకపోతారు. అధికంగా తినడం వల్ల జీర్ణసంబంధమైన సమస్యలతో ఇబ్బందిపడుతుంటారు. అందుకే మీ జీర్ణవ్యవస్థని ఎల్లప్పుడు ఆరోగ్యంగా ఉంచుకోవాలి. తద్వారా వివాహ సీజన్‌ను పూర్తిగా ఎంజాయ్‌ చేయవచ్చు. మన ముందు చాలా రకాల ఆహారాలు ఉన్నాయి వాటిని చూసిన తర్వాత మీ కోరిక పెరుగుతుంది. అతిగా తిన్న తర్వాత అది మీ జీర్ణవ్యవస్థపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. అలాంటి సమయంలో ఈ మూడు ఆహారాల గురించి తెలుసుకోండి.

1. మెంతి లడ్డు మెంతి గింజలు, బెల్లం, నెయ్యి, పొడి అల్లంతో తయారు చేసిన ఆరోగ్యకరమైన లడ్డు తినాలి. ఇది తిమ్మిరి, మలబద్ధకాన్ని నివారిస్తుంది. రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది. పేగు శ్లేష్మ పొరను పెంచుతుంది. జుట్టును మెరిసేలా చేస్తుంది. అల్పాహారం భోజనం తర్వాత సాయంత్రం 4-6 గంటలకు తీసుకోవాలని సూచించారు.

2. మజ్జిగ భోజనం చేసిన వెంటనే హింగ్, బ్లాక్ సాల్ట్ కలిపిన ఒక గ్లాసు మజ్జిగ తాగాలి. ఈ మజ్జిగ ప్రోబయోటిక్స్, విటమిన్ B12 రెండింటికీ మంచి మూలం. హింగ్, బ్లాక్ సాల్ట్ కలయిక ఉబ్బరం, గ్యాస్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. IBSని నిరోధించడంలో తోడ్పడుతుంది. ముఖ్యంగా సాయంత్రం ఈవెంట్‌లకు హాజరవుతూ చదునైన కడుపుని కోరుకుంటే ఛాస్ తినాలని నిపుణులు సూచిస్తున్నారు.

3. చ్యవనప్రాష్ నిద్రవేళలో ఒక చెంచా చ్యవన్‌ప్రాష్ తింటే రోగనిరోధక శక్తిని బలంగా ఉంచుతుంది. ఇది ఫ్లేవనాయిడ్‌లు, యాంటీఆక్సిడెంట్‌ల మూలం. వివాహ వేడుకల సమయంలో చర్మం మృదువుగా ఉండేలా చేస్తుంది. అర్థరాత్రి వివాహాలు రొటీన్ అయితే ప్రత్యేకంగా మీరు డెస్టినేషన్ వెడ్డింగ్‌ను కలిగి ఉంటే చ్యవన్‌ప్రాష్‌ని తీసుకోవాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు.

Car prices: జనవరిలో కార్ల ధరలు మళ్లీ పెరిగే అవకాశం.. కంపెనీలు ఏం చెబుతున్నాయంటే..?

Bike Loan: లోన్‌ తీసుకొని బైక్‌ కొంటున్నారా..! ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోండి..

శీతాకాలంలో నైట్ క్రీమ్ కోసం డబ్బు వృధా చేస్తున్నారా..! దీనికంటే మంచిది మరొకటి ఉండదు..

'జైలర్ ' విలన్‌కు తీవ్ర గాయాలు.. ఆస్పత్రిలో చికిత్స.. ఏమైందంటే?
'జైలర్ ' విలన్‌కు తీవ్ర గాయాలు.. ఆస్పత్రిలో చికిత్స.. ఏమైందంటే?
CAT 2025లో 12మందికి 100 పర్సంటైల్.. తెలుగు రాష్ట్రాల్లో నో టాపర్
CAT 2025లో 12మందికి 100 పర్సంటైల్.. తెలుగు రాష్ట్రాల్లో నో టాపర్
భారీ ఎన్‌కౌంటర్.. ఐదుగురు మావోయిస్టులు మృతి.. ఎక్కడంటే
భారీ ఎన్‌కౌంటర్.. ఐదుగురు మావోయిస్టులు మృతి.. ఎక్కడంటే
నిరుద్యోగులకు పండగపూట శుభవార్త.. తెలంగాణ RTCలో ఉద్యోగ నోటిఫికేషన్
నిరుద్యోగులకు పండగపూట శుభవార్త.. తెలంగాణ RTCలో ఉద్యోగ నోటిఫికేషన్
సవరించిన ఐటీఆర్ లేదా ఆలస్యమైన ఐటీఆర్? డిసెంబర్ 31 లోపు ఏది దాఖలు
సవరించిన ఐటీఆర్ లేదా ఆలస్యమైన ఐటీఆర్? డిసెంబర్ 31 లోపు ఏది దాఖలు
కొత్త ఏడాదిలో గోల్డెన్ ఛాన్స్.. అదృష్టం ఈ రాశుల సొంతం!
కొత్త ఏడాదిలో గోల్డెన్ ఛాన్స్.. అదృష్టం ఈ రాశుల సొంతం!
2 గంటల్లో ముంబై టు దుబాయ్.. అది కూడా రైల్లో వీడియో
2 గంటల్లో ముంబై టు దుబాయ్.. అది కూడా రైల్లో వీడియో
ఆ వ్యాధిగ్రస్తులకు ఈ డ్రింక్‌.. అమృతంతో సమానం.. రోజూ తాగితే..
ఆ వ్యాధిగ్రస్తులకు ఈ డ్రింక్‌.. అమృతంతో సమానం.. రోజూ తాగితే..
సమంత కోసం ఎయిర్‌పోర్ట్‌కు రాజ్ నిడిమోరు వీడియో
సమంత కోసం ఎయిర్‌పోర్ట్‌కు రాజ్ నిడిమోరు వీడియో
నువ్వు గ్రేట్ బాసూ.! చేసేది డెలివరీ బాయ్ ఉద్యోగం.. కట్ చేస్తే..
నువ్వు గ్రేట్ బాసూ.! చేసేది డెలివరీ బాయ్ ఉద్యోగం.. కట్ చేస్తే..