చలికాలంలో బెల్లం, నల్ల మిరియాలు కలిపి తీసుకుంటే ఈ వ్యాధులకు చెక్ పెట్టొచ్చు.. ఎలాగంటే..

బెల్లం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందన్న సంగతి తెలిసిందే. రక్తపోటును తగ్గించడమే కాకుండా..పోషకాలను అందిస్తుంది

చలికాలంలో బెల్లం, నల్ల మిరియాలు కలిపి తీసుకుంటే ఈ వ్యాధులకు చెక్ పెట్టొచ్చు.. ఎలాగంటే..
Jaggery With Black Pepper
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 27, 2021 | 9:33 PM

బెల్లం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందన్న సంగతి తెలిసిందే. రక్తపోటును తగ్గించడమే కాకుండా..పోషకాలను అందిస్తుంది. అలాగే నల్ల మిరియాలు కూడా అనేక ప్రయోజనాలను అందిస్తాయి. బెల్లం, నల్ల మిరియాలు కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి రెట్టింపు ప్రయోజనాలను కలిగిస్తాయి. బెల్లం, ఎండుమిర్చి రెండింటి ప్రభావం ఎక్కువ వేడిని కలిగిస్తుంది. చలికాలంలో బెల్లం, ఎండుమిర్చి తినడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అంతేకాకుండా పలు అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది.

చలికాలంలో జలుబు, దగ్గ వంటి సమస్యలను తగ్గించేందుకు బెల్లం, ఎండుమిర్చి కలిపి తీసుకోవచ్చు. ఇందుకోసం కొద్దిగా బెల్లం తీసుకుని అందులో నాలుగైదు గింజల ఎండుమిర్చి కలిపి రోజుకు రెండు మూడు సార్లు తినాలి. అలాగే బెల్లం, నల్ల మిరియాలు కూడా గొంతు నొప్పిని తగ్గిస్తాయి. ఇందుకోసం దాదాపు 80 గ్రాముల బెల్లం తీసుకుని మెత్తగా పెస్ట్ చేయాలి. దానిలో 20 గ్రాముల నల్ల మిరియాల పొడి.. 10 గ్రాముల బార్లీ పొడి.. 20 గ్రాముల పీప్లీ, 40 గ్రాముల దానిమ్మ బెరడును మెత్తగా చేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న మాత్రలను తయారు చేసి రోజుకు రెండు మూడు సార్లు వేడి నీటితో తీసుకోవాలి.

తలనొప్పి, ముక్కు నుంచి రక్తం కారడం వంటి సమస్యలను తగ్గించడానికి బెల్లం, ఎండుమిర్చి తినవచ్చు. అందుకోసం పెరుగులో కొద్దిగా బెల్లం, ఎండుమిర్చి పొడి కలిపి తినాలి. ఇది ముక్కు నుండి రక్తం కారడం ఆగిపోతుంది. అలాగే తలనొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది. కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందడంలోనూ బెల్లం, ఎండుమిర్చి చాలా ప్రయోజనాలు అందిస్తాయి. ఇందుకు నల్ల మిరియాల పొడిని కొద్దిగా బెల్లంలో కలిపి తీసుకోవాలి. పాప్రైన్ అనే మూలకం నల్ల మిరియాలలో ఉంటుంది. ఇది కీళ్ల నొప్పులకు ఉపశమనం కలిగించడానికి పనిచేస్తుంది.

Also Read: Bhanu Shree: బ్లాక్ డ్రెస్‌లో భాను శ్రీ హోయలు ఫిదా అవుతున్న ఫ్యాన్స్

కలవరపెడుతున్న కొత్త వేరియంట్‌.. మళ్లీ స్క్రీన్‌కు బ్రేక్‌ తప్పదా?.. టెన్షన్‏లో ఫిల్మ్ ఇండస్ట్రీ.. 

RRR: ఐటెం సాంగ్ ఉందా మావా ?.. నెటిజన్ ప్రశ్నకు  కౌంటరిచ్చిన ఆర్ఆర్ఆర్ చిత్రయూనిట్.

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే