AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కలవరపెడుతున్న కొత్త వేరియంట్‌.. మళ్లీ స్క్రీన్‌కు బ్రేక్‌ తప్పదా?.. టెన్షన్‏లో ఫిల్మ్ ఇండస్ట్రీ.. 

ఇండస్ట్రీ మళ్లీ ఫుల్ ఫాంలోకి వచ్చింది. అన్ని చోట్ల థియేటర్లు ఓపెన్ అయ్యాయి. 100 పర్సెంట్‌ ఆక్యుపెన్సీతో రన్‌ అవుతున్నాయి.

కలవరపెడుతున్న కొత్త వేరియంట్‌.. మళ్లీ స్క్రీన్‌కు బ్రేక్‌ తప్పదా?.. టెన్షన్‏లో ఫిల్మ్ ఇండస్ట్రీ.. 
Rajitha Chanti
|

Updated on: Nov 27, 2021 | 8:25 PM

Share

ఇండస్ట్రీ మళ్లీ ఫుల్ ఫాంలోకి వచ్చింది. అన్ని చోట్ల థియేటర్లు ఓపెన్ అయ్యాయి. 100 పర్సెంట్‌ ఆక్యుపెన్సీతో రన్‌ అవుతున్నాయి. ఎవ్రీ వీక్‌ రిలీజ్‌ల నెంబర్‌ కూడా పెరుగుతోంది. నెక్ట్స్ సీజన్‌లో అన్ని ఇండస్ట్రీలో బిగ్‌ ఫైట్‌కు రెడీ అవుతున్నారు మేకర్స్‌. సరిగ్గా ఇప్పుడే టైమ్‌ చూసి మరోసారి ఎటాక్ చేస్తోంది కరోనా.

ప్రజెంట్ ప్రపంచ వ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్‌ టెన్షన్ మొదలైంది. ఇప్పటికే దేశంలో చాలా చోట్ల హై ఎలర్ట్ ప్రకటించారు. ఇతర దేశాల్లో లాక్‌ డౌన్‌ పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. దీంతో ఈ ఎఫెక్ట్ ఇండస్ట్రీ మీద పడుతుందేమో అన్న టెన్షన్‌లో ఉన్నారు మేకర్స్‌.

మిగిలిన ఇండస్ట్రీల సంగతి పక్కన పెడితే.. డిసెంబర్‌ నుంచి టాలీవుడ్‌లో భారీ చిత్రాల సందడి మొదలవుతోంది. ప్రతీ వారం ఒక బిగ్ మూవీ సిల్వర్‌ స్క్రీన్ మీద సందడి చేయబోతోంది. ఆల్రెడీ ఆ సినిమాలకు సంబంధించి ప్రమోషన్ యాక్టివిటీస్‌ కూడాఫుల్ స్వింగ్‌లో జరుగుతున్నాయి.

జనవరిలో అయితే వెండితెర మీద మెగా యుద్ధమే జరగనుంది. ట్రిపులార్‌, రాధేశ్యామ్ లాంటి పాన్ ఇండియా సినిమాలు.. భీమ్లా నాయక్‌ లాంటి క్రేజీ ప్రాజెక్ట్స్ రిలీజ్‌కు ప్లాన్ చేసుకుంటున్నాయి. ఈ లోగా కొత్త వేరియంట్‌ విజృంభిస్తే పరిస్థితి ఏంటన్నదే ఇప్పుడు ప్రశ్న.

ఆల్రెడీ ఈ సినిమాల జెట్ స్పీడుతో జరుగుతోంది. టీజర్స్‌తో పాటు సాంగ్స్‌ కూడా రిలీజ్ అయ్యాయి. ఒకవేళ కరోనా కారణంగా విడుదల ఆలస్యమైతే.. ఆ ప్రమోషన్‌ అంతా వేస్ట్ అయినట్టే.. మళ్లీ కొత్తగా మొదటి నుంచి స్టార్ట్ చేయాలి. అలా చేసిన ఇప్పుడున్నంత హైప్‌ వస్తుందా అన్నది అనుమానమే.. అందుకే థర్డ్ వేరియంట్ విషయంలో ఇండియన్‌ ఫిలిం ఇండస్ట్రీతో తెగ టెన్షన్ పడిపోతోంది.

Sathish, ET, TV9

Also Read: RRR: ఐటెం సాంగ్ ఉందా మావా ?.. నెటిజన్ ప్రశ్నకు  కౌంటరిచ్చిన ఆర్ఆర్ఆర్ చిత్రయూనిట్.

Bigg Boss 5 Telugu Promo: సిరి వదిలేస్తున్నావా ?.. ప్రియుడు శ్రీహాన్ మాటలకు బోరున ఏడ్చేసింది.. ప్రోమో.. 

ఇన్‏స్టాగ్రామ్‏లో ఐఫోన్ ట్రెండ్ మాములుగా లేదుగా.. తెగ అట్రాక్ట్ అవుతున్న సెలబ్రిటీస్.. వీడియోస్ వైరల్..

సూపర్ హ్యాపీస్.. ఈ రాశులవారు భర్తలుగా దొరికితే అదృష్టం మీదే..!
సూపర్ హ్యాపీస్.. ఈ రాశులవారు భర్తలుగా దొరికితే అదృష్టం మీదే..!
షుగర్ ఉన్నవారు అరటిపండు తింటే ఏమవుతుంది..? తినే ముందు ఈ విషయాలు..
షుగర్ ఉన్నవారు అరటిపండు తింటే ఏమవుతుంది..? తినే ముందు ఈ విషయాలు..
కన్నీళ్లు లేకుండా ఉల్లిపాయలు కోయాలా? సింపుల్ సొల్యూషన్ ఇదే!
కన్నీళ్లు లేకుండా ఉల్లిపాయలు కోయాలా? సింపుల్ సొల్యూషన్ ఇదే!
PM Kisanలో కొత్తగా దరఖాస్తు చేసుకున్న రైతులకు 22వ విడత అందుతుందా?
PM Kisanలో కొత్తగా దరఖాస్తు చేసుకున్న రైతులకు 22వ విడత అందుతుందా?
మున్సిపల్‌ పోరు ఎఫెక్ట్.. వారంలో ఎన్ని కోట్లు సీజ్ చేశారంటే?
మున్సిపల్‌ పోరు ఎఫెక్ట్.. వారంలో ఎన్ని కోట్లు సీజ్ చేశారంటే?
అది ఇది వద్దు.. చేప తల తినండి చాలు.. లాభాలు తెలిస్తే అస్సలు వదలరు
అది ఇది వద్దు.. చేప తల తినండి చాలు.. లాభాలు తెలిస్తే అస్సలు వదలరు
ఫుట్‌బాల్‌ క్రీడాకారులకు గుడ్‌న్యూస్..
ఫుట్‌బాల్‌ క్రీడాకారులకు గుడ్‌న్యూస్..
'నాకు కాబోయే భర్త అలా చేస్తే నిమిషం ఆలోచించకుండా వదిలేస్తా'
'నాకు కాబోయే భర్త అలా చేస్తే నిమిషం ఆలోచించకుండా వదిలేస్తా'
గ్లోబల్ దిగ్గజాలకు సవాల్ విసురుతున్న సర్వం ఏఐ.. కేంద్రమంత్రి..
గ్లోబల్ దిగ్గజాలకు సవాల్ విసురుతున్న సర్వం ఏఐ.. కేంద్రమంత్రి..
చేతికి 6 వేళ్లు ఉంటే మంచిదా.. చెడ్డదా..? శాస్త్రం ఏం చెబుతోందంటే.
చేతికి 6 వేళ్లు ఉంటే మంచిదా.. చెడ్డదా..? శాస్త్రం ఏం చెబుతోందంటే.