మలబద్ధకం వేధిస్తోందా? అయితే, పెరుగుతో ఇలా చేసుకుని తినండి.. దెబ్బకు పరార్!
చాలామంది ఇంటి ఫుడ్ తినకుండా బయట ఫుడ్స్ మీదే ఆధారపడతారు. దీని వల్ల వారి ఆరోగ్యం ఎంత చెడిపోతుందో అది పట్టించుకోరు. అలా ఎక్కడ పడితే అక్కడ తినకపోతే మలబద్ధకం సమస్య వస్తుంది. ఎందుకంటే, అవి తొందరగా జీర్ణం కావు. కాబట్టి, దానికి ఈ పెరుగుతో ఇలా చేసి చెక్ పెట్టేయండి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5