Kitchen Tips: వెల్లుల్లి..ఉల్లిపాయల కోసిన తర్వాత ఘాటైన వాసలు పోగట్టడం ఎలానో తెలుసా..

ఉల్లి, వెల్లుల్లి నుంచి వచ్చే ఘాటు వాసనను తొలిగించుకోవాలంటే కొన్ని చిట్కాలను ఉపయోగిస్తే త్వరగా

Kitchen Tips: వెల్లుల్లి..ఉల్లిపాయల కోసిన తర్వాత ఘాటైన వాసలు పోగట్టడం ఎలానో తెలుసా..
Onion And Garlic Cutting
Follow us
Sanjay Kasula

|

Updated on: Aug 19, 2022 | 7:47 PM

ప్రతి ఇంట్లో వెల్లుల్లి, ఉల్లిపాయలు, అల్లం తప్పనిసరిగా ఉపయోగిస్తుంటారు. దాదాపు అన్ని కూరల్లో వీటిని వేసుకుంటారు. ముఖ్యాంగా నోరూరించే చికెన్, మటన్ వంటి వంటకాల తయారీలో అల్లం, వెల్లుల్లి పేస్ట్ ను తప్పనిసరిగా ఉపయోగిస్తుంటారు. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నా.. వీటితో ఎంత రుచి వచ్చినా.. వీటిని కట్ చేయమంటే మాత్రం నో అంటారు. ఎందుకంటే వీతిని కట్ చేసిన తర్వాత వచ్చే వాసన.. చేతులు కడిగినా పోదు. అయితే ఇలా వదలకుండే ఉండే ఘాటు వాసనలను కొన్ని చిట్కాలతో వదలించుకోవచ్చు.

నిమ్మరసంతో..: అన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత కూడా ఉల్లిపాయ, వెల్లుల్లి వాసన చేతుల నుంచి వదలకుండా ఉంటే.. నిమ్మకాయను ఉపయోగించవచ్చు. దీని కోసం, మీ చేతుల్లో కొన్ని చుక్కల నిమ్మరసం వేసుకోండి.. ఆ తర్వాత చల్లని నీటితో చేతులు కడుక్కోండి.. ఇది వెంటనే వాసనను తొలగిస్తుంది.

చేతులకు ఉప్పు రుద్దండి: మీరు కొంతకాలం క్రితం ఉల్లిపాయ లేదా వెల్లుల్లిని కట్ చేస్తే, అది మీ చేతుల్లో వాసనను వదిలివేస్తుంది. అటువంటి పరిస్థితిలో, దానిని వదిలించుకోవడానికి, మీ చేతులను నానబెట్టి, ఉప్పుతో రుద్దండి. చేతుల మధ్యలో ఉప్పు తీసుకుని రెండు చేతులతో రుద్దాలి. దీంతో వాసనను సులభంగా తొలగించవచ్చు. ఇది కాకుండా, హ్యాండ్‌వాష్ మరియు ఉప్పుతో కలిపి రుద్దడం వల్ల కూడా కొన్ని నిమిషాల్లో వెల్లుల్లి ఉల్లిపాయ వాసనను తొలగించవచ్చు.

ఇవి కూడా చదవండి

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం

ఓ మై డ్రైవరన్నా.. ఒక చేత్తో డ్రైవింగ్.. మరో చేత్తో మహిళ బ్యాగ్‌లో
ఓ మై డ్రైవరన్నా.. ఒక చేత్తో డ్రైవింగ్.. మరో చేత్తో మహిళ బ్యాగ్‌లో
దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!
దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!
వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!
మాజీ భర్త నేరాల కారణంగా.. దుబాయ్‌ రోడ్లపై బిచ్చగత్తెలా హీరోయిన్.!
మాజీ భర్త నేరాల కారణంగా.. దుబాయ్‌ రోడ్లపై బిచ్చగత్తెలా హీరోయిన్.!
పని భారంతో సెట్లోనే ఏడ్చిన సాయి పల్లవి! ఆసినిమా షూటింగ్ లో కష్టలు
పని భారంతో సెట్లోనే ఏడ్చిన సాయి పల్లవి! ఆసినిమా షూటింగ్ లో కష్టలు
ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!
ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!
అటు అగరబత్తీలు, ఇటు బిస్కెట్లు.. పుష్ప2కు భారీగా పెరిగిన క్రేజ్‌!
అటు అగరబత్తీలు, ఇటు బిస్కెట్లు.. పుష్ప2కు భారీగా పెరిగిన క్రేజ్‌!