Turmeric Water : ప్రతిరోజు గోరు వెచ్చని పసుపు నీళ్లు తాగితే 4 ఆరోగ్య ప్రయోజనాలు..! ఏంటో తెలుసుకోండి..

Turmeric Water : మనం ఆరోగ్యంగా ఉండటానికి అనేక రకాల పానీయాలు తీసుకుంటాం. కానీ ప్రతిరోజు పసుపు నీళ్లు తాగడం వల్ల

Turmeric Water : ప్రతిరోజు గోరు వెచ్చని పసుపు నీళ్లు తాగితే 4 ఆరోగ్య ప్రయోజనాలు..! ఏంటో తెలుసుకోండి..
Haldi Water
Follow us

|

Updated on: Aug 02, 2021 | 8:29 PM

Turmeric Water : మనం ఆరోగ్యంగా ఉండటానికి అనేక రకాల పానీయాలు తీసుకుంటాం. కానీ ప్రతిరోజు పసుపు నీళ్లు తాగడం వల్ల కలిగే లాభాలు మీకు తెలుసా.. పసుపును కషాయాలు తయారు చేయడానికి ఉపయోగిస్తారు. ఇది ఆయుర్వేద దివ్య ఔషధం. ఇది వ్యాధులను నియంత్రించడానికి వాడుతారు. పసుపు ఆరోగ్యానికి మాత్రమే కాకుండా చర్మానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఈ రోజు మనం పసుపు నీటి ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

దీని కోసం మీరు ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో చిటికెడు పసుపు కలపాలి. ఈ పానీయం చేయడానికి తాజా పసుపు పొడిని ఉపయోగించాలి. ప్రారంభంలో పసుపు నీటి రుచి మంచిది ఉండదు కానీ కొన్ని రోజుల్లో మీరు దానికి అలవాటుపడతారు. పసుపులో కర్కుమిన్ అనే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ కణాలను రిపేర్ చేయడంలో ఉపయోగపడుతుంది.

1. కడుపులో మంట, చికాకును తగ్గిస్తుంది పసుపులో మంటను తగ్గించే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. కీళ్ల నొప్పులను తగ్గించుకోవడానికి కూడా మీరు పసుపును ఉపయోగించవచ్చు.

2. కాలేయ సంక్రమణ ఒక వ్యక్తికి కాలేయ సమస్య ఉంటే పసుపు నీటిని తాగాలి. ఇది ఔషధం కంటే తక్కువేమి కాదు. పసుపు విష పదార్థాలను బయటకు పంపడానికి చక్కగా పనిచేస్తుంది.

3. జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది రోజూ పసుపు నీరు తాగడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. అపానవాయువు, గ్యాస్ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది.

4. చర్మానికి ప్రయోజనకరం చర్మ సమస్యలను తొలగించడానికి పసుపు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు నిమ్మ, తేనెతో పసుపు కలిపి ముఖానికి రాసుకోవచ్చు. ఇది శరీరంలోని టాక్సిన్‌లను బయటకు పంపడంలో సహాయపడుతుంది. మీరు చర్మంపై ముడతలు వదిలించుకోవడానికి కూడా దీనిని వాడుతారు.

Health Tips : పరగడుపున ఈ 3 ఆహారాలు తినండి..! డయాబెటీస్‌ని కంట్రోల్ చేయండి..

తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడంలో రేపు మరో ఎపిసోడ్.. కృష్ణా, గోదావరి మేనేజ్‌మెంట్‌ బోర్డుల సమన్వయ సమావేశం

కరెంట్ కుక్కర్‌లో వండి అన్నం తింటున్నారా.. అయితే ఈ షాకింగ్ విషయాలు తెలుసుకోండి..

బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో