Fashion Tips: పండుగలు, ఫంక్షన్స్ సమయంలో మెరిసిపోవాలా.. అయితే ఈ ఫేషియల్స్ ట్రై చేయండి!

అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. ముఖ్యంగా పండుగలు, ఫంక్షన్స్ వచ్చాయంటే.. లేడీస్ పడే హైరానా అంతా ఇంతా కాదు. తమ ఫేస్ ని మరింత మెరిపించాలని బ్యూటీ పార్లర్లకు క్యూ కడతారు. ఏదో ఒక ఫేషియల్ చేయించుకుని బయటకు వస్తారు. ఇలా కాకుండా కొన్ని రకాల ఫేషియల్స్ ట్రై చేస్తే.. మీ ముఖం మరింత అందంగా కనిపిస్తుంది. చాలా మందికి ఈ విషయం తెలీదు. ఏదో ఫేషియల్స్ చేసుకున్నామని అనుకుంటారు. ఇలా చేస్తే మీ డబ్బు ఆదా అవ్వడమే..

Fashion Tips: పండుగలు, ఫంక్షన్స్ సమయంలో మెరిసిపోవాలా.. అయితే ఈ ఫేషియల్స్ ట్రై చేయండి!
Facials
Follow us
Chinni Enni

| Edited By: Ram Naramaneni

Updated on: Oct 19, 2023 | 10:18 PM

అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. ముఖ్యంగా పండుగలు, ఫంక్షన్స్ వచ్చాయంటే.. లేడీస్ పడే హైరానా అంతా ఇంతా కాదు. తమ ఫేస్ ని మరింత మెరిపించాలని బ్యూటీ పార్లర్లకు క్యూ కడతారు. ఏదో ఒక ఫేషియల్ చేయించుకుని బయటకు వస్తారు. ఇలా కాకుండా కొన్ని రకాల ఫేషియల్స్ ట్రై చేస్తే.. మీ ముఖం మరింత అందంగా కనిపిస్తుంది. చాలా మందికి ఈ విషయం తెలీదు. ఏదో ఫేషియల్స్ చేసుకున్నామని అనుకుంటారు. ఇలా చేస్తే మీ డబ్బు ఆదా అవ్వడమే కాకుండా మీ స్కిన్ కూడా బ్రైట్ గా అవుతుంది. ఇంతకీ ఆ ఫేషియల్స్ ఏంటి? ఎలా ట్రై చేయాలి? వీటి వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

హైడ్రేటింగ్ ఫేషియల్:

కొంతమంది స్కిన్ పొడిగా ఉంటుంది. ఇలాంటి వారు హైడ్రేటింగ్ ఫేషియల్ చేయించుకుంటే మంచి ఇంప్రూమెంట్ కనిపిస్తుంది. దీంతో మీ స్కిన్ షైనీగా, తేమగా ఉంటుంది. హైడ్రేటింగ్ సీరమ్స్, మాస్క్ లు, మాయిశ్చ రైజర్స్ ఉపయోగించి ఈ ఫేషియల్ చేస్తారు. పండుగ సమయంలో ఈ ఫేషియల్ మంచి లుక్ ని ఇస్తుంది.

ఇవి కూడా చదవండి

గోల్ – డైమెండ్ ఫేషియల్స్:

ఈ ఫేషియల్స్ ని డైమెండ్, గోల్డ్ డస్ట్ వంటి రిచ్ పదార్థాలతో కలిపి చేశారు. ఇది చేయించుకోవడం వల్ల మీ ఫేస్ కూడా డైమెండ్ లా మెరిసి పోతుంది. ఇది స్కిన్ న్ పునర్జీవింప జేసి, బ్రైట్ గా చేస్తుంది. పెళ్లి కూతుర్లకు ఇలాంటి ఫేషియల్స్ బాగా కనిపిస్తాయి. అలాగే ఈ ఫేషియల్ కావాలనుకున్న వారు కూడా చేయించుకోవచ్చు. ఫంక్షన్స్ సమయంలో ఇది బెస్ట్ ఫేషియల్.

పింపుల్స్ ఉన్నవారు ఈ ఫేషియల్ ట్రై చేయవచ్చు:

పింపుల్స్ తో ఉన్నవారు ఫేషియల్స్ చేయించుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలాంటి వారు యాక్నీ ప్రోన్ స్కిన్ ఫేషియల్ చేయించుకోవచ్చు. దీని వల్ల పింపుల్స్ ని కలిగించే బ్యాక్టీరియాను దూరం చేస్తుంది. అలాగే స్కిన్ టోన్ మెరుగు పడుతుంది. ఈ ఫేషియల్ ఏ సందర్భంలో అయినా మంచి రిజల్ట్స్ ఉంటాయి.

బ్రైట్ నింగ్ ఫేషియల్:

ప్రస్తుతం ఇప్పుడున్న కాలుష్యం కారణంగా ఫేస్ పై దుమ్మూ, ధూళి చేరి డల్ గా మారుస్తున్నాయి. ఇలాంటి వారు బ్రైట్ నింగ్ ఫేషియల్ ట్రై చేయవచ్చు. ఈ ఫేషియల్ చేయించుకుంటే.. స్కిన్ పై ఉండే మృత కణాలు తొలగిపోయి.. మీ స్కిన్ మెరుస్తూ, షైనీగా మారుతుంది. పండుగ సమయాల్లో ఇలాంటి ఫేషియల్స్ చేయించుకుంటే చాలా బెటర్.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. వీటిని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.

ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!